తెలంగాణ రాజకీయ వార్తలు ..

రేవంత్ రెడ్డి పై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…

రేవంత్ రెడ్డి అన్ని మంత్రిత్వ శాఖలు తన దగ్గరే ఎందుకు పెట్టుకున్నాడు?

రేవంత్ రెడ్డిపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

దేశ చరిత్రలో ఏ సీఎం అయినా ఇన్ని మంత్రిత్వ శాఖలు తన దగ్గర పెట్టుకున్నాడా?

ఈ రెండు సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి నిజాయితీగా పాలన చేశాడా?

అవినీతి లేకుండా పరిపాలన జరిగిందా?

ఇచ్చిన హామీలు ఎంత వరకు నెరవేర్చారు?

కీలక పదవుల్లో ఉన్న వ్యక్తులు నిజాయితీగా పని చేస్తున్నారా?

రేవంత్ రెడ్డి ఈ ప్రశ్నలకు ప్రజలకు సమాధానం చెప్పాలి

– కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

Related posts

ఐదు సార్లు ఎమ్మెల్యేని అయినా దొరకని సీఎం అపాయింట్మెంట్…గుమ్మడి నర్సయ్య ఆవేదన!

Ram Narayana

ఆ వెయ్యి కోట్లు ఎక్కడ్నించి తెచ్చావు?: రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్

Ram Narayana

కేసీఆర్ ను ఫామ్ హౌస్ లో కలిసిన 39 మంది బీఆర్ యస్ ఎమ్మెల్యేలు..

Ram Narayana