Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

లెఫ్ట్ అభ్యర్థి ఎలిమినేషన్ అనంతరం పల్లా ఆధిక్యం 25,209

పట్టభద్రుల ఎమ్మెల్సీ నల్లగొండ
MLC కౌంటింగ్ అప్డేట్.

-ఇప్పటివరకు 66 అభ్యర్థి (జయసారది రెడ్డి) ఎలిమినేషన్ అనంతరం.. అభ్యర్దులవారిగా వచ్చిన ఓట్లు.

-TRS-పల్లా రాజేశ్వర్ రెడ్డి:-
-పోలైన ఓట్లు-1,15,588.
-ఎలిమినేషన్ లో వచ్చిన ఓట్లు-4748.
-ఇంకా కోటకు రావాల్సిన ఓట్లు-67,579.

-తీన్మార్ మల్లన్న (నవీన్):-
-పోలైన ఓట్లు-90,379.
-ఎలిమినేషన్ లో వచ్చిన ఓట్లు-7089.
-ఇంకా కోటకు రావాల్సిన ఓట్లు-92,788)

-కోదండరాం :-
-పోలైన ఓట్లు-75,575.
-ఎలిమినేషన్ లో వచ్చిన ఓట్లు- 5,503.
-ఇంకా కోటకు రావాల్సిన ఓట్లు-1,07,592.

#పల్లా ఆధిక్యం: 25,209.

కొనసాగుతున్న బీజేపీ అభ్యర్ధి ప్రేమెందర్ రెడ్డిఎలిమినేషన్ ప్రక్రియ.

*GRADUATE MLC ELECTIONS: TELANGANA:. HYD- RR-Mahaboobnagar: Updates: ఇప్పటి వరకు 87 మంది అభ్యర్థులు ఎలిమినేట్ అయ్యారు. *కొనసాగుతున్న L.రమణ ప్రక్రియ*. *TRS- BJP లో మధ్య తేడా* 10,035 . TRS కు– 1,16,619. BJP కు– 1,06,584. నాగేశ్వర్-56,087. చిన్నారెడ్డి-33,589.

Related posts

తక్షణమే రఘురామను ఆసుపత్రికి తరలించండి: హైకోర్టు ఆదేశం…

Drukpadam

బిల్కిస్ బానో దోషుల విడుదలకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్న ప్రకాశ్ రాజ్… !

Drukpadam

రాయి దాడి నేపథ్యంలో.. జగన్ కు భద్రత భారీగా పెంపు

Ram Narayana

Leave a Comment