Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Ut elit tellus, luctus nec corper mattis, pulvinar dapibus leo enean leo ligula, porttitor eu, consequat vitae, eleifend ac, enim. Aliquam lorem ante, dapibus.
మావోయిస్టుల లొంగుబాటుపై అమిత్ షాతో రేవంత్ రెడ్డి చర్చలు…
ఢిల్లీ పర్యటనలో డీజీపీతో కలిసి అమిత్ షాను కలిసిన రేవంత్ రెడ్డి మావోయిస్టుల లొంగుబాటు, పరిణామాలపై చర్చించిన హోంమంత్రి, సీఎం ఈ నెల 31న జరగనున్న మావోయిస్టు రహిత భారత్ కాన్ఫరెన్సుపై చర్చ
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ భేటీలో డీజీపీ శివధర్ రెడ్డి, ఎస్ఐబీ చీఫ్ సుమతి పాల్గొన్నారు. మావోయిస్టుల లొంగుబాటు, ఆయా ప్రాంతాల్లోని పరిణామాలపై…










