Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
అంతర్జాతీయం

లండన్ వీధుల్లో అతి సామాన్యురాలుగా మాజీ శ్రీలంక అధ్యక్షురాలు బండారు నాయకే!

ఒకప్పుడు ఆమె శ్రీలంకను వెళ్లిన ఘనాపాటి …అధ్యక్షురాలుగా ఆమె తిరుగులేని నేత ఆమె కదిలితే మెదిలితే చుట్టూ కమాండోలు …అంత్యత కట్టుదిట్టమైన భద్రతా వలయం …వీవీఐపీ కలుతీస్తే కారు…ముందు హైలెవల్ సెక్యూర్టీ ..వెనక ప్రోటోకాల్ వాహనాలు …విదేశాలకు వెళ్లిన ప్రోటోకాల్ ప్రకారం ఆమెకు ఘనస్వాగతాలు …అధికారులు ,ఉండేందుకు గెస్ట్ హౌసులు ..రాచమర్యాదలు ..కానీ నేడు ఆమెకు పదవి లేదు …అతి సామాన్యురాలుగా లండన్ వీధుల్లో ఒక్కరే తిరుగుతున్నా శ్రీలంక ఆద్యశురాలు చంద్రిక బండారు నాయకే దృశ్యాన్ని అక్కడ మీడియా క్లిక్ మనిపించింది …

కాలం కలిసి రాకుంటే ఎవరైనా ఒకటే అనే దానికి మంచి ఉదాహరణ …నాడు ప్రపంచ ప్రసిద్ధి చెందిన శ్రీలంక అధ్యక్షురాలు..నేడు పదవి కోల్పోయిన తర్వాత సాధారణ పౌరురాలు..
ఎంతో మంది సెక్యూరిటీ గార్డులు..? ఎంతో మంది నాయకులు ఆమె వెంట ఉండేవారు..?
నేడు లండన్ నగర వీదుల్లో శ్రీలంక మాజీ అధ్యక్షురాలు చంద్రికా బండారనాయకే ఒంటరిగా నడిచే దృశ్యం అబ్బుర పరుస్తుంది …ఏదీ శాశ్వతం కాదు. డబ్బు, పదవి, కీర్తి, హోదా మరియు అధికారం వీటన్నిటికీ విలువ లేదని ప్రజలు గుర్తిస్తే మంచిదనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి…

Related posts

బూడిదగా మారిపోయిన భూతల స్వర్గం హవాయి.. కాలిపోయిన శవాలతో భయానకంగా!

Ram Narayana

హసీనాను విచారించాలి.. మాకు అప్పగించండి: భారత్ కు బంగ్లా పార్టీ డిమాండ్

Ram Narayana

స్విట్జర్లాండ్ లో బుర్ఖా వేసుకుంటే ఫైన్

Ram Narayana

Leave a Comment