Category : ఎంటర్టైన్మెంట్ వార్తలు
నా భర్త రాజీవ్ కు యాక్సిడెంట్ అవుతుందని నాకు ముందే కల వచ్చింది: సుమ
ప్రముఖ యాంకర్, నటి సుమ కనకాల తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఓ...
పెళ్లిపై రష్మిక మందన్న ఆసక్తికర వ్యాఖ్యలు.. అతని కోసం తూటాకైనా ఎదురెళ్తానని వ్యాఖ్య
సినీ నటి రష్మిక మందన్న తన పెళ్లి, కాబోయే భర్త గురించి చేసిన...
ప్రభుదేవాతో అనసూయ రొమాంటిక్ సాంగ్.. తమిళ ‘ఊల్ఫ్’ నుంచి స్పెషల్ సాంగ్ వచ్చేసింది!
యాంకర్, నటిగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన అనసూయ భరద్వాజ్ ఇప్పుడు కోలీవుడ్‌లో సందడి...
విజయ్ తో వైరంపై స్పందించిన అజిత్…
కోలీవుడ్ అగ్ర నటులు అజిత్, విజయ్ మధ్య వైరం ఉందంటూ సోషల్ మీడియాలో...
క్లైమాక్స్ షూటింగ్‌లో ఉన్నాం.. మహేశ్ సినిమాపై రాజమౌళి క్రేజీ అప్‌డేట్
స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్‌లో రానున్న...
తెలుగు టీవీ నటికి ఆన్‌లైన్‌లో వేధింపులు.. అంతర్జాతీయ కంపెనీ మేనేజర్ అరెస్ట్…
బెంగళూరులో ఓ టీవీ నటిని సోషల్ మీడియా వేదికగా లైంగికంగా వేధించిన వ్యక్తిని...
అవార్డుల్లో భారీ లాబీయింగ్ ఉంటుంది.. ఆస్కార్ కూడా మినహాయింపు కాదు: పరేశ్ రావల్
ప్రముఖ బాలీవుడ్ నటుడు పరేశ్ రావల్ సినీ అవార్డులపై సంచలన వ్యాఖ్యలు చేశారు....
చిరంజీవి ఫిర్యాదుతో రెండు కేసులు నమోదు చేశాం: డీసీపీ కవిత
సోషల్ మీడియాలో ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవిని లక్ష్యంగా చేసుకుని కొందరు ఆకతాయిలు...
మెగాస్టార్ చిరంజీవిని కలిసిన తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు
తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (టీఎఫ్‌జేఏ) నూతనంగా ఎన్నికైన సభ్యులు నిన్న మెగాస్టార్...
శిల్పీనీవే! శిల్పమునీవే! సృష్ఠిలో
శిల్పీ నీవే! శిల్పము నీవే! సృష్ఠిలోనిన్ను నువ్వు మలుచుకుంటు నిలిచిపో చరితలోపుడమిలో అణువణువు...
తండ్రి హరికృష్ణను తలుచుకుంటూ జూనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్ ట్వీట్!
దివంగత నటుడు, తన తండ్రి నందమూరి హరికృష్ణ 69వ జయంతి సందర్భంగా యంగ్...
మహిళా అభిమాని ఇచ్చిన రూ. 72 కోట్ల ఆస్తిని తిరిగిచ్చిన సంజయ్ దత్!
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన అభిమాని ఒకరు ఇచ్చిన రూ. 72...
8 కోట్లతో సినిమా .. 80 కోట్లకి పైగా వసూళ్లు!
మలయాళంలో క్రితం ఏడాది ఆరంభంలో వచ్చిన ‘ప్రేమలు’ .. ‘మంజుమ్మేల్ బాయ్స్’ .....
నటుడు విశాల్‌కు అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు!
ప్రముఖ తమిళ సినీ నటుడు విశాల్ అస్వస్థతకు గురయ్యారు. ఓ కార్యక్రమంలో ముఖ్య...
పాన్ ఇండియా చిత్రాలు ఒక పెద్ద స్కాం: అనురాగ్ కశ్యప్ సంచలన వ్యాఖ్యలు!
ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ మరోసారి సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు....
విదేశీ సినిమాలపై ట్రాంప్ టారిఫ్ దెబ్బ …తెలుగు సినిమాలపై ప్రభావం…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఓ సంచలన నిర్ణయం, విదేశీ చిత్ర...
ముమైత్ ఖాన్ కు ఏమైంది… ఆమె మాటల్లోనే…!
సినీ అభిమానులకు ముమైత్ ఖాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు....
ఆ అమ్మాయితో నాకు ఎలాంటి సంబంధం లేదు: రూమర్లపై శేఖర్ మాస్టర్ స్పందన
ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఓ డ్యాన్స్ షోకు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తుండగా,...
గద్దర్ అవార్డుల ప్రధానోత్సవానికి ముహూర్తం ఫిక్స్
జూన్ 14న ‘గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది....
నా హృదయం కృతజ్ఞతాభావంతో నిండిపోయింది: చిరంజీవి…
యూకే పార్లమెంట్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి ఘన సన్మానం...
సంజయ్ దత్ కు రూ. 72 కోట్ల ఆస్తి రాసిచ్చి చనిపోయిన మహిళా వీరాభిమాని!
సినీ హీరోలకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుందనేది అందరికీ తెలిసిన విషయమే. అభిమాన హీరోల...
ఒక స్టార్ హీరోకి ‘నో’ చెప్పాను: అనసూయ
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ గురించి ఇప్పటికే ఎంతో మంది బహిరంగంగా మాట్లాడారు....
రాజమౌళి తాజా చిత్రం.. మహేశ్ బాబు ఫోన్‌కూ నో పర్మిషన్.. అందరితోనూ నాన్-డిస్‌క్లోజ్ అగ్రిమెంట్!
సూపర్ స్టార్ మహేశ్ బాబు, ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో ‘ఎస్ఎస్ఎంబీ...
ఆస్కార్ నామినేషన్స్ వచ్చేశాయి… డీటెయిల్స్ ఇవిగో!
లాస్ ఏంజెలిస్ నగరాన్ని కార్చిచ్చు చుట్టుముట్టడంతో ఆలస్యమైన ప్రతిష్ఠాత్మక ఆస్కార్ నామినేషన్లు ఎట్టకేలకు...
అన్నపూర్ణ స్టూడియోస్ కి 50 ఏళ్లు… నాగార్జున
హైదరాబాదులో అన్నపూర్ణ స్టూడియోస్ ఏర్పాటు చేసి 50 ఏళ్లు పూర్తయింది. 50 ఏళ్ల...
అల్లు అర్జున్ కు మళ్లీ నోటీసులు.. ఎందుకంటే?
సినీ హీరో అల్లు అర్జున్ కు పోలీసులు మరోసారి నోటీసులు అందజేశారు. ఆదివారం...
అల్లు అర్జున్ పై నాకెందుకు కోపం ఉంటుంది?: రేవంత్ రెడ్డి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ...
నేడు బిగ్‌బాస్-8కు ఎండ్ కార్డ్.. 300 మంది పోలీసులతో భారీ భద్రత!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న ‘బిగ్‌బాస్-8’ సీజన్ నేటితో ముగియనుంది. దాదాపు వంద...
చైతూ భర్తగా రావడం నా అదృష్టం.. శోభిత ధూళిపాళ…
అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ ఈ నెల 4న వివాహ బంధంతో ఒక్కటైన...
మనదీ ఒక బతుకేనా.. మనకంటే కాకి నయం: పూరి జగన్నాథ్!
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో ఆసక్తికర, ఆలోచనాత్మక సంగతులు పంచుకునే ప్రముఖ దర్శకుడు పూరి...
అభిమానిపై చేయి చేసుకున్నందుకు నటుడు నానాపటేకర్ పశ్చాత్తాపం.. క్షమాపణ!
గతేడాది అభిమానిపై చేయి చేసుకున్న ఘటనపై బాలీవుడ్ ప్రముఖ నటుడు నానా పటేకర్...
ఘనంగా నాగచైతన్య-శోభిత వివాహం.. ఫోటోలు ఇవిగో!
సినీ నటుడు నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల వివాహబంధంతో ఒక్కటయ్యారు. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో...
2024లో అత్యధిక పన్ను చెల్లించిన సెలబ్రిటీలు వీరే.. టాప్‌లో ఎవరంటే..!
2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను అత్యధిక ముందస్తు పన్ను చెల్లించిన సెలబ్రిటీల్లో బాలీవుడ్...
గాయని మంగ్లీకి విశిష్ట పురస్కారం
సింగర్ మంగ్లీ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు....
విడాకులు తీసుకున్న ఏఆర్ రెహమాన్ దంపతులు.. కారణం ఇదే!
భారత ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహమాన్ వ్యక్తిగత...
ఆవేళ చిరంజీవి డ్యాన్స్ చూశాక సినిమాలు నా వల్ల కాదనిపించింది: నాగార్జున
మెగాస్టార్ చిరంజీవి గురించి నాగార్జున కీలక కామెంట్స్ చేశారు. ఏఎన్ఆర్ జాతీయ అవార్డు...
అమితాబ్ చేతుల మీదగా ఏఎన్నార్ జాతీయ అవార్డు అందుకున్న చిరంజీవి..
అమితాబ్ చేతుల మీదగా ఏఎన్నార్ జాతీయ అవార్డు అందుకున్న చిరంజీవి.. మెగాస్టార్ చిరంజీవి...
16 రోజుల దేవర వసూళ్లను అధికారికంగా ప్రకటించిన మేకర్స్!
ఎన్టీఆర్, కొరటాల శివ కలయికలో రూపొందిన చిత్రం ‘దేవర’. జనతా గ్యారేజ్ వంటి...
కోహినూర్ వజ్రం తిరిగి తీసుకొస్తానంటున్న సిద్దు జొన్నలగడ్డ!
టిల్లుగా, టిల్లు స్క్వేర్‌గా తెలుగు ప్రేక్షకులను అలరించిన సిద్దు జొన్నలగడ్డ ప్రస్తుతం బొమ్మరిల్లు...
నాకు ఏ రాజకీయ పార్టీతో, పొలిటికల్ పర్సన్‌తో సంబంధం లేదు: రకుల్ ప్రీత్ సింగ్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు హాట్‌టాపిక్‌గా...
ప్రభాస్‌తో పుకార్లకు చెక్.. దుబాయ్ వ్యక్తిని పెళ్లాడబోతున్న అనుష్క?
టాలీవుడ్ నటి అనుష్క షెట్టి పెళ్లిపై వచ్చినన్ని రూమర్లు మరే నటి విషయంలోనూ...
5 కోట్ల సినిమాకి 50 కోట్ల వసూళ్లు!
మలయాళం ఇండస్ట్రీ నుంచి వరుసబెట్టి భారీ హిట్లు .. బ్లాక్ బస్టర్లు క్యూ...
మీకు కృతజ్ఞతలు తెలపడానికి నాకు మాటలు సరిపోవడం లేదు: చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే....
ఐఆర్ సీటీసీ ఆరు రోజుల అందమైన టూర్… వివరాలు !
దేశ, విదేశాల్లోని పర్యాటకులు ఎక్కువగా సందర్శించాలనుకునే ప్రాంతం కశ్మీర్. ఎందుకంటే .. అక్కడి...
నేను ఎక్కడికైనా వెళ్తా.. నా లైఫ్ నా ఇష్టం: హేమ
బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో టాలీవుడ్ సినీ నటి హేమ పాల్గొన్నారనే వార్త...
ఐశ్వర్య రాయ్‌తో విడాకుల వార్తలపై క్లారిటీ ఇచ్చిన అభిషేక్ బచ్చన్!
బాలీవుడ్ జంట అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ దంపతులు విడిపోయారంటూ కొంతకాలంగా జోరుగా...
2024: ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ – 2024.. అవార్డుల పోటీలో తెలుగు చిత్రాలు ఇవే!
ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ – 2024 హడావుడి మొదలైంది. త్వరలో జరగబోయే ఈ వేడుకలో...
బొగత జలపాతానికి పర్యాటకుల తాకిడి..
తెలంగాణలోని ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని చీకుపల్లి అటవీ ప్రాంతంలో ఉన్న...
4 రాష్ట్రాలు.. 5 రోజులు.. 1800 కిలోమీటర్లు.. పోలీసులకు దొరక్కుండా సాహిల్ పరుగులు…
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో బాలీవుడ్ యాక్టర్ సాహిల్ ఖాన్ ను పోలీసులు...

