స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టై రాజమండ్రి కేంద్రకారాగారంలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబును ఆయన కుటుంబ సభ్యులు ఇవాళ మధ్యాహ్నం కలిశారు. మధ్యాహ్నం...
తెలుగు రాష్ట్రాలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తల్లి వైఎస్ విజయలక్ష్మికి ప్రమాదం తప్పింది. శుక్రవారం హైదరాబాద్ నుంచి ఆమె కారులో ఒంగోలుకు బయల్దేరారు....
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అరెస్ట్ కు నిరసనగా హైదరాబాదులోని సనత్ నగర్ లో టీడీపీ శ్రేణులు నిరసన దీక్ష చేపట్టాయి. సనత్...
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై త్వరలో నిర్ణయం ఉంటుందని తెలుగుదేశం పార్టీ నేత అచ్చెన్నాయుడు తెలిపారు. తెలంగాణలోనూ పోటీ చేసే...
బీజేపీ చీఫ్ జేపీ నడ్డా హైదరాబాద్‌లో ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుతో భేటీకావడం ప్రాధాన్యం సంతరించుకుంది. త్వరలోనే ఎన్నికలు జరగనున్న వేళ రామోజీరావును...
హైదరాబాద్, వరంగల్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ ఐటీ కంపెనీలు రావాలని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. శుక్రవారం వరంగల్ సమీపంలోని మడికొండ ఐటీ పార్క్‌లో...
అధికారం శాశ్వతం కాదు, ప్రత్యర్థులను వేధించొద్దు: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు….మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ పుస్తకావిష్కరణ సభకు ముఖ్య అతిథిగా వెంకయ్యనాయుడుసమకాలీన రాజకీయాలపై...
చంద్రబాబు ఏపీలో అరెస్ట్ అయితే హైదరాబాదులో ఎందుకు నిరసనలు చేస్తున్నారని తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రశ్నించడం తెలిసిందే. రాజమండ్రిలో భూమి దద్దరిల్లేలా ప్రదర్శనలు...
చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ఐటీ ఉద్యోగులు కదం తొక్కుతున్నారు. టీడీపీ అధినేతకు మద్దతుగా వారు నేడు ఉదయం హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరానికి కార్లలో...
చంద్రబాబు అరెస్ట్ ను కేసీఆర్ ఖండించాలి.. రేపు నిరాహారదీక్ష చేస్తున్నా.. భువనేశ్వరిని కలుస్తా: మోత్కుపల్లిరాజకీయాలను పక్కన పెట్టి కేసీఆర్ స్పందించాలన్న మోత్కుపల్లిబటన్ ఒత్తి...
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ పై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అరెస్ట్ వెనుక...
జనసేన పార్టీ గుర్తు విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. గాజు గ్లాసు గుర్తును మరోసారి జనసేనకే కేటాయిస్తూ...
ప్రముఖ తెలుగు నటుడు నాగార్జున సోదరి నాగసుశీలపై మొయినాబాద్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయింది. తమ శ్రీజ ప్రకృతి ధర్మ పీఠం ఆశ్రమంపై...
ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు భాషను సమీపంలోని సముద్రంలో కలిపేశారని పద్మశ్రీ పురస్కార గ్రహీత, ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రాష్ట్రాన్ని ఏపీగా...
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో విచారణకు హాజరు కావాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ ఇచ్చిన సమన్లను సుప్రీంకోర్టు వాయిదా వేసిన...
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడి అరెస్ట్‌పై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పందించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ…...
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేయడంపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు...
హైదరాబాద్ గచ్చిబౌలిలోని విప్రో సర్కిల్ చంద్రబాబు నినాదాలతో మారుమోగుతోంది. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారంటూ వేలాది మంది ఐటీ ఉద్యోగులు రోడ్డుపైకి వచ్చి...
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేయడం పట్ల తెలంగాణ కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి ఘాటుగా స్పందించారు....
మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడి అరెస్ట్‌పై మాట్లాడేందుకు తెలంగాణ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిరాకరించారు. ప్రగతి భవన్‌లో...
చాలెంజ్ చేసి చెబుతున్నా..అమిత్ షా అనుమతితోనే చంద్రబాబును అరెస్ట్ : సీపీఐ నారాయణచంద్రబాబును అరెస్ట్ చేసిన ఏపీ సీఐడీచంద్రబాబు అరెస్ట్ వెనుక బీజేపీ...
టీడీపీ అధినేత చంద్రబాబును సీఐడీ అధికారులు అరెస్ట్ చేయడంపై ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ స్పందించారు. చంద్రబాబును అరెస్ట్ చేసిన విధానాన్ని...
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌పై తెలంగాణ ప్రాంతానికి చెందిన నేత తుమ్మల నాగేశ్వరరావు స్పందించారు. తుమ్మల మూడు దశాబ్దాలకు పైగా టీడీపీలో...
ఆఫ్రికా దేశం మొరాకోను గత రాత్రి భారీ భూకంపం కుదిపేసిన సంగతి తెలిసిందే. ఈ భూకంపం ధాటికి మృతి చెందినవారి సంఖ్య అంతకంతకు...
తిరుమల కాలినడక మార్గంలో భక్తులకు కర్రలను పంపిణీ చేశారు. నడక మార్గంలో వెళ్లే శ్రీవారి భక్తులకు కర్రల్ని పంపిణీ చేయాలని టీటీడీ ఇటీవల...
కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావుపై మరో సీనియర్ నేత వి.హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. వివరాల్లోకి వెళ్తే తనను సగం తెలంగాణ...
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి నేడు. ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్, వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల తమ తండ్రిని తలుచుకుని...
తెలుగు జాతి గర్వించదగ్గ నటుడు, నాయకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు గౌరవార్థం ఆయన ముఖచిత్రంతో కేంద్ర ప్రభుత్వం రూ.100 నాణేలను...
షర్మిల కాంగ్రెస్ లో చేరతారా …?చేరితే భాద్యతలు ఎక్కడ …ఏపీలోనా …? తెలంగాణలోనా …??గత కొన్ని రోజులుగా షర్మిల కాంగ్రెస్ లో చేరుతున్నారంటూ...
దివంగత ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా రూ. 100 విలువైన ఎన్టీఆర్ చిత్రంతో ఉన్న స్మారక...
తెలంగాణలో మద్యం దుకాణాలకు నేడు లక్కీ డ్రా తెలంగాణలో మద్యం దుకాణాల నిర్వహణకు సంబంధించి అధికారులు నేడు లక్కీ డ్రా నిర్వహించనున్నారు. 2023-25కు...
-భోరున విలపించిన నటీ అనసూయ…-సోషల్ మీడియాలో క్రియాశీలకంగా ఉండే నటి అనసూయ-తాజా పోస్టుతో తీవ్ర చర్చనీయాంశంగా మారిన వైనం-ఏడ్వాల్సి వస్తే ఏడ్చేయాలన్న అనసూయ-మనుషులు,...
గన్నవరం శాసనసభ్యుడు వల్లభనేని వంశీ కాన్వాయ్‌కి ప్రమాదం జరిగింది. విజయవాడ- హైదరాబాద్ 65వ జాతీయ రహదారిలో సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం కాశీంపేట...
హైదరాబాద్ మహానగరంలో మరో ఎయిర్‌పోర్టు ఏర్పాటు కానుంది. నగరానికి మరో ఎయిర్ పోర్టు అవసరముందని, సిటీకి ఉత్తరాన ఏర్పాటు చేయబోయే ఈ కొత్త...
ప్రజా యుద్ధ నౌక గద్దర్ మృతిపై మావోయిస్ట్ పార్టీ స్పందించింది. గద్దర్ మృతి తీవ్రంగా కలచివేసిందని లేఖ ద్వారా తెలిపింది. గద్దర్ నాలుగేళ్ల...
గద్దర్ స్మారకంగా ప్రభుత్వం ఏదైనా ఏర్పాటు చేయాలి: సీపీఐ నారాయణప్రజా గాయకుడు గద్దర్ కన్నుమూతగద్దర్ తో సాన్నిహిత్యాన్ని గుర్తుచేసుకున్న సీపీఐ నారాయణప్రభుత్వ లాంఛనాలతో...
హైదరాబాద్ లో మరోసారి ఈడీ దాడులు కలకలం రేపుతున్నాయి. ఈ తెల్లవారుజాము నుంచి ఈడీ అధికారులు ఏకకాలంలో 15 చోట్ల సోదాలను నిర్వహిస్తున్నారు....
-దంచి కొడుతున్న వర్షాలు …పొంగిపొర్లుతున్న జలాశయాలు-ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి …ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు-హైదరాబాద్‌లో రెడ్ అలర్ట్.. అత్యవసరమైతేనే బయటకు...
విభజన చట్టంలోని కీలక అంశాలపై పార్లమెంటుకు కేంద్ర హోంశాఖ నివేదిక పార్లమెంటు వర్షాకాల సమావేశాలు కొనసాగుతున్న సందర్భంగా, విభజన చట్టంలోని వివిధ అంశాలతో...
తెలంగాణ అంతటా విస్తారంగా వర్షాలు …నిండుకుండలా ప్రాజెక్టులు …ఉట్టిపడుతున్న జలకళహైదరాబాద్‌లో పలుచోట్ల ఉరుములతో భారీ వర్షంఅత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని హెచ్చరికఅప్రమత్తమైన అధికారులు,...