ఢిల్లీలోని ఎర్రకోట వద్ద కారు బాంబు పేల్చి ఆత్మాహుతి దాడికి పాల్పడిన డాక్టర్ ఉమర్ మహమ్మద్, గతంలో తాను పనిచేసిన యూనివర్సిటీలో ‘తాలిబన్...
సినీ నటి రేణు దేశాయ్ సినిమాలకు దూరంగా ఉంటున్నప్పటికీ సోషల్ మీడియా ద్వారా నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన...
ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా మరోసారి విరుచుకుపడింది. శుక్రవారం ఉదయం నగరంపై క్షిపణులు, డ్రోన్లతో భీకర దాడికి పాల్పడింది. ఈ ‘భారీ దాడి’లో...
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదంపై భద్రతా బలగాలు ఉక్కుపాదం మోపాయి. పుల్వామా జిల్లాలో శుక్రవారం చేపట్టిన ఓ కీలక ఆపరేషన్‌లో ఢిల్లీ బాంబు పేలుళ్ల కేసులో...
ఒకే ఒక్క పోస్టర్‌తో భారీ ఉగ్ర కుట్రను ఛేదించారు.. శ్రీనగర్‌లో హీరోగా నిలిచిన మన తెలుగు ఐపీఎస్ ఆఫీసర్
శ్రీనగర్‌లోని ఓ వీధిలో కనిపించిన ఒక సాధారణ పోస్టర్.. దేశాన్ని విచ్ఛిన్నం చేసే ఓ భారీ ఉగ్ర కుట్రకు దారితీసింది. ఆ కుట్రను...
ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదం పెను సవాల్‌గా మారిందని, ముఖ్యంగా ఆఫ్రికా, ఆసియా దేశాలు దీని తీవ్రతతో సతమతమవుతున్నాయని ‘గ్లోబల్ గార్డియన్ టెర్రర్ ఇండెక్స్ 2026’...
నేడు ప్రపంచ డయాబెటిస్ దినం. ఈ నేపథ్యంలో భారత్‌లో మధుమేహం ఏ స్థాయిలో ప్రాణాంతకంగా మారుతోందో చెప్పే గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. దేశంలో...
రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల మున్సిపాలిటీలో ఓ అవినీతి అధికారి ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. జీ+4 భవన నిర్మాణానికి...
జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఫాస్టాగ్ లేని వాహనాలు టోల్‌గేట్ల వద్ద యూపీఐ ద్వారా రుసుము చెల్లిస్తే...
ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన ఉగ్రదాడి కుట్ర కేసు దర్యాప్తులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఈ కేసులో అరెస్టయిన ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్...
ఉన్నత విద్య కోసం రష్యా వెళ్లాలనుకునే భారతీయ విద్యార్థులకు ఆ దేశ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2026-27 విద్యా సంవత్సరానికి గాను 300...
తెలంగాణ రాష్ట్రం చలితో గజగజ వణికిపోతోంది. ముఖ్యంగా అడవుల జిల్లాగా పేరున్న ఉమ్మడి ఆదిలాబాద్‌పై చలి పంజా విసురుతోంది. రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రత...
విజయవాడ నగరంలో అత్యంత దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను ఓ భర్త అతి కిరాతకంగా హత్య చేశాడు. ఆమె...
పుణే-బెంగళూరు జాతీయ రహదారిపై నవలే వంతెన సమీపంలో గురువారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది దుర్మరణం చెందగా, 20 మందికి...
మరి కొద్దీ గంటల్లోనే ఫలితం …జూబ్లీహిల్స్ పై బెట్టింగులుఉత్కంఠత జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం..యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఓట్ల లెక్కింపు..ఉదయం...
నాకు మధిర నియోజకవర్గ ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని వారి సేవకే ఉపయోగిస్తానని ,అన్ని రంగాల్లో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నట్లు...
అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ (ఏఐయూ) అల్ ఫలాహ్ విశ్వవిద్యాలయ సభ్యత్వాన్ని రద్దు చేసింది. ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన కారు బాంబు...
తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖపై టాలీవుడ్ ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున క్రిమినల్ కేసును ఉపసంహరించుకున్నారు. మంత్రి తనకు, తన కుటుంబానికి...
బంగ్లాదేశ్‌లో నెలకొన్న రాజకీయ అనిశ్చితికి తెరదించే ప్రయత్నంలో భాగంగా మధ్యంతర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. వచ్చే ఏడాది 2025 ఫిబ్రవరి ప్రథమార్ధంలో...
.షహీన్ సయీద్ డబుల్ లైఫ్ బట్టబయలు ఢిల్లీ ఎర్రకోట పేలుళ్ల కేసు దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన...
ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు ఘటనపై వెనక ఉగ్రవాదుల భారీ కుట్ర తాజాగా వెలుగులోకి వచ్చింది. బాబ్రీ మసీదు కూల్చివేతకు ప్రతీకారంగా...
దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో సోమవారం జరిగిన పేలుడు ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఈ దుర్ఘటనలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స...
దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర కలకలం రేపిన కారు బాంబు దాడి కేసులో కీలక పురోగతి లభించింది. ఎర్రకోట సమీపంలో పేలుడుకు పాల్పడింది...
జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక ఫలితంపై నెలకొన్న ఉత్కంఠకు రేపటితో తెరపడనుంది. శుక్రవారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం...
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, తనకు మధ్య ఎలాంటి గ్యాప్ లేదని, తామిద్దరం పూర్తి సమన్వయంతోనే పనిచేస్తున్నామని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్...
దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన కారు బాంబు పేలుడు కేసులో దర్యాప్తు అధికారులు కీలక పురోగతి సాధించారు. ఈ నెల...
పాకిస్థాన్ రాజకీయాల్లో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. దేశ సైన్యాధ్యక్షుడికి అపరిమిత అధికారాలు కట్టబెడుతూ, అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు అధికారాలను పరిమితం చేస్తూ...
ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ప్రగతికి కీలక వేదికగా నిలవనున్న 30వ భాగస్వామ్య సదస్సు విశాఖపట్నంలో ఘనంగా ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వం, భారత పరిశ్రమల సమాఖ్య...
అమెరికాలో అత్యంత కీలకమైన హెచ్-1బీ వీసా విధానంపై డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం సరికొత్త వ్యూహంతో ముందుకెళ్తోంది. ఇకపై విదేశీ నిపుణులను దీర్ఘకాలిక ఉద్యోగాల...
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో భారీ కిడ్నీ రాకెట్ వెలుగుచూసింది. డబ్బు ఆశ చూపి ఓ నిరుపేద మహిళకు కిడ్నీ ఆపరేషన్ చేయగా, అది...
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, సిరియా నూతన అధ్యక్షుడు అహ్మద్ అల్-షరా మధ్య ఇటీవల జరిగిన సమావేశంలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఈ...
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, మోస్ట్ వాంటెడ్ నేత మాద్వి హిడ్మా లొంగుబాటు కోసం ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ప్రయత్నాలను ముమ్మరం చేసింది....
పాకిస్థాన్‌లో శ్రీలంక క్రికెట్ జట్టు పర్యటన తీవ్ర సంక్షోభంలో పడింది. ఇస్లామాబాద్‌లో మంగళవారం జరిగిన ఆత్మాహుతి దాడి నేపథ్యంలో భద్రతా కారణాలతో 16...
ఇరాన్ క్షిపణి కార్యక్రమానికి సహకరిస్తోందన్న ఆరోపణలతో అమెరికా ఓ భారత కంపెనీపై కఠిన ఆంక్షలు విధించింది. చండీగఢ్ కేంద్రంగా పనిచేస్తున్న ఫార్మ్‌లేన్ ప్రైవేట్...
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి-సిద్దిపేట జాతీయ రహదారిపై నాలుగు రోజుల క్రితం వేలాది నాటుకోళ్లు కనిపించిన విషయం విదితమే. ఎల్కతుర్తి మండల కేంద్రంలోని పొలాల్లో...
దాదాపు 83 ఏళ్లుగా ఒకరి చేయి ఒకరు వీడకుండా సాగిస్తున్న వారి ప్రేమ ప్రయాణం నేటి తరానికి ఒక స్ఫూర్తిదాయకమైన పాఠం. ప్రపంచంలోనే...
ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు ఘటన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర కేబినెట్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించింది....
ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు ఘటనపై కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర...
మనలో చాలామంది పళ్ల ఆరోగ్యంపై శ్రద్ధ పెడుతున్నామనే అనుకుంటారు. కానీ తెలియకుండా చేసే కొన్ని రోజువారీ పనులే పళ్లను గుట్టుచప్పుడు కాకుండా దెబ్బతీస్తున్నాయని...
బెట్టింగ్ యాప్స్‌లు, గేమింగ్ యాప్స్‌లలో పెట్టుబడులు పెట్టి ఎంతోమంది యువత ఆర్థికంగా నష్టపోతున్నారని, దీనివల్ల వారి కుటుంబాలు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని నటుడు...
బంగ్లాదేశ్‌కు తిరిగి రావడానికి షేక్ హసీనా ఒక షరతు విధించారు. తాను స్వదేశానికి తిరిగి రావాలంటే బంగ్లాదేశ్‌లో అందరి భాగస్వామ్యంతో కూడిన ప్రజాస్వామ్యాన్ని...
ఢిల్లీలోని ఎర్రకోట వద్ద హ్యుందాయ్ ఐ20 కారులో జరిగిన పేలుడు ఘటన దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఉగ్రదాడిలో మరో కారును...
ప్రధాని నరేంద్ర మోదీ బ్యాచిలర్ డిగ్రీ వివరాలకు సంబంధించిన వివాదంలో ఢిల్లీ హైకోర్టు బుధవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో...
ఓ జంట లిఫ్టులోనే రొమాన్స్‌కు దిగింది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఎక్కడ జరిగిందో తెలియదు కానీ, లిఫ్ట్‌లోకి...
భూటాన్ పర్యటన ముగించుకుని నేడు దేశానికి తిరిగి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, విమానాశ్రయం నుంచి నేరుగా ఢిల్లీలోని లోక్‌నాయక్ జై ప్రకాశ్...
దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు ఘటన దర్యాప్తులో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఇది కేవలం ఒక్క చోటుకే...
సైబర్ నేరస్థులు రోజురోజుకూ తెలివిమీరిపోతున్నారు. సరికొత్త ఎత్తులతో ఉన్నత విద్యావంతులనూ మోసం చేస్తున్నారు. డిజిటల్ అరెస్ట్ నేరాలపై ప్రజల్లో అవగాహన పెరగడంతో మరో...
బ్యాంకులో డ్రా చేసిన డబ్బును బైక్ కవర్ లో పెట్టి తీసుకెళుతున్న యువకుడు మధ్యలో ఓ హోటల్ వద్ద ఆగాడు. లోపలికి వెళ్లి...
బీహార్ లో రెండు విడతల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి వైపే ఓటర్లు మొగ్గు చూపారని దాదాపుగా అన్ని ఎగ్జిట్ పోల్స్...
దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో సోమవారం జరిగిన కారు బాంబు పేలుడు ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో ఇప్పటివరకు...
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నల్గొండ పర్యటన రాజకీయంగా వేడి పుట్టించింది. ఆమె పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు,...
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోమారు ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు. ఈ నెల 19న ఆయన శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తికి రానున్నారు....
శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా ఎలక్ట్రానిక్ పరికరాలు పట్టుబడటం కలకలం రేపింది. అబుదాబీ నుండి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల వద్ద...
టికెట్ బుకింగ్ సమయంలో సీనియర్ సిటిజన్ ఉన్నారని పేర్కొన్నా లోయర్ బెర్త్ రాలేదని చాలామంది ప్రయాణికులు వాపోతుంటారు. ప్రయాణంలో లోయర్ బెర్త్ కోసం...
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రస్థాయిలోనే కొనసాగుతోంది. వరుసగా మూడో రోజు బుధవారం కూడా గాలి నాణ్యత సూచీ (AQI) 400...
అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి రాజకీయ వాతావరణం వేడెక్కింది. టీడీపీ, వైసీపీ వర్గాలు పోటాపోటీగా కార్యక్రమాలు చేపట్టడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెడికల్...
దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన కారు పేలుడు ఘటన దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో దర్యాప్తు సంస్థలు విచారణను...
ప్రధాని నరేంద్ర మోదీ తన రెండ్రోజుల భూటాన్ పర్యటనను ముగించుకున్నారు. పర్యటనలో భాగంగా చివరి రోజు బుధవారం థింఫులో భూటాన్ నాలుగో రాజు...
దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో భక్తులకు నిరాశ ఎదురైంది. కార్తిక మాసం కావడంతో స్వామి దర్శనానికి...
అక్రమాస్తుల కేసులో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి , వైసీపీ అధినేత జగన్ ఈ నెల 21వ తేదీలోగా హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టు ఎదుట...
హెచ్-1బీ వీసా విధానంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓవైపు ఆయన ప్రభుత్వం ఈ వీసాలపై కఠిన చర్యలు...
బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర (89) ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కారణంగా గత నెల 31న ముంబైలోని...
తుర్కియేకి చెందిన సైనిక కార్గో విమానం తూర్పు జార్జియాలో కుప్పకూలింది. ఈ ఘోర ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న సిబ్బంది సహా 20 మంది...
హైదరాబాద్ నగరంలోని మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విదేశీయులు నిర్వహిస్తున్న ఓ వ్యభిచార ముఠాను పోలీసులు పట్టుకున్నారు. మాదాపూర్ ఎస్‌ఓటీ, మియాపూర్ పోలీసులు...
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి కల్తీ నెయ్యి సరఫరా చేసిన కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ వ్యవహారంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో...
తెలంగాణ మంత్రి కొండా సురేఖ, ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున కుటుంబానికి క్షమాపణలు తెలిపారు. గతంలో తాను వారిపై చేసిన వ్యాఖ్యల పట్ల...
బీహార్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ మంగళవారం ప్రశాంతంగా ముగిసింది. ఈ దశలో రికార్డు స్థాయిలో 68.79 శాతం ఓటింగ్ నమోదైనట్లు...
మైదానంలో తన విధ్వంసకర బ్యాటింగ్‌తో బౌలర్లకు చుక్కలు చూపించే టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ, ఆఫ్‌ఫీల్డ్‌లో ఎంతో సరదాగా ఉంటాడన్న విషయం...
జూబ్లీహిల్స్ ఎన్నికల్లో అధికార పార్టీ దుర్వినియోగానికి పాల్పడింది…ఎంపీ వద్దిరాజుఎన్నికల కమిషన్ పూర్తిగా వైఫల్యం చెందిందని విమర్శహైద్రాబాద్ లో , ఢిల్లీలో ఎన్ని సార్లు...
బీహార్‌లో మళ్లీ ఎన్డీయేదే అని చెబుతున్న ఎగ్జిట్ పోల్స్!బీహారో లో నేడు ముగిసిన రెండో విడత పోలింగ్ఎగ్జిట్ పోల్స్ వెల్లడి.. ఎన్డీయేకు భారీ...
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ కోసం రంగం సిద్ధమవుతోంది. డిసెంబర్ మూడో వారంలో మినీ వేలం జరగనున్న నేపథ్యంలో, ఫ్రాంఛైజీలు...
టర్కీకి చెందిన సైనిక కార్గో విమానం అజర్‌బైజాన్-జార్జియా సరిహద్దు సమీపంలో కుప్పకూలిందని టర్కీ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపినట్లు అసోసియేటెడ్ ప్రెస్ పేర్కొంది....
ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన కారు బాంబు పేలుడు ఘటనలో బాధిత కుటుంబాలకు ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఈ...
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విజయనగరం టెర్రర్ కుట్ర కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కీలక ముందడుగు వేసింది. ఈ...
ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన కారు బాంబు ఘటనపై కేంద్ర మంత్రి అమిత్ షా మరోసారి స్పందించారు. ఈ పేలుడుతో సంబంధం ఉన్న...
ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతంలో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. బీజాపూర్ జిల్లాలోని దట్టమైన అటవీ ప్రాంతంలో మంగళవారం భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య...
రాజస్థాన్‌లో ఒక ఐఏఎస్ అధికారిణి తన భర్త వేధింపులకు గురి చేస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. జైపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని...
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై వైసీపీ నేత అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పవన్ కల్యాణ్ సనాతన ధర్మం గురించి మాట్లాడటం...
ప్రముఖ సినీ నటుడు అజిత్ ఇంటికి బాంబు బెదిరింపు వచ్చింది. గత కొన్ని రోజులుగా చెన్నైలో రాజకీయ నాయకులు, సినీ ప్రముఖుల ఇళ్లకు,...
ఢిల్లీ సమీపంలోని ఫరీదాబాద్‌లో భారీగా పేలుడు పదార్థాలు పట్టుబడిన కేసులో లక్నోకు చెందిన మహిళా డాక్టర్ షాహీన్‌ను పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనం...
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. పోలింగ్ కేంద్రాల వద్ద గేట్లు మూసివేశారు. సాయంత్రం ఆరు గంటల వరకు క్యూ లైన్‌లో ఉన్న...
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు సూచిస్తున్నాయి. దాదాపు అన్ని సర్వేలు కాంగ్రెస్ పార్టీ...
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ పాడెను మోశారు. అందెశ్రీ అంత్యక్రియలు హైదరాబాద్ నగర శివారులోని ఘట్‌కేసర్‌లో నిర్వహించారు....
మలయాళ టెలివిజన్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న బిగ్ బాస్ సీజన్ 7 రియాలిటీ షో అట్టహాసంగా ముగిసింది. ఎన్నో అంచనాల మధ్య జరిగిన...
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం పదకొండు సీట్లు మాత్రమే గెల్చుకున్న వైసీపీ ప్రతిపక్ష హోదా కోసం డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రధాన...
ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా స్పందించారు. ఈ దారుణానికి పాల్పడిన కుట్రదారులను...
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు అధికార కాంగ్రెస్ పార్టీకి కొమ్ముకాస్తున్నారని, నిబంధనలకు...
కొత్త ఇల్లు కట్టుకుని గృహప్రవేశం చేసిన ఓ కుటుంబంపై హిజ్రాలు దాడి చేశారు. రూ. లక్ష ఇవ్వాలని డిమాండ్ చేయగా అంత ఇవ్వలేనడంతో...
ప్రస్తుతం అంతటా లేఆఫ్‌ల కలకలం రేగుతున్న తరుణంలో, ఓ కంపెనీ హెచ్‌ఆర్ విభాగం చేసిన చిన్న పొరపాటు పెద్ద గందరగోళానికి దారితీసింది. కొత్త...
పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ నసీమ్ షా ఇంట్లో కలకలం రేగింది. లోయర్ దిర్‌లోని ఆయన నివాసంపై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులకు తెగబడ్డారు. సోమవారం...
అనంతపురం జిల్లా తాడిపత్రిలో వైసీపీ నేత, మార్కెట్ యార్డ్ మాజీ వైస్ చైర్మన్ ఆర్‌సీ ఓబుల్ రెడ్డిపై గుర్తు తెలియని దుండగులు దాడికి...
ఆశ్రమ పాఠశాల నుంచి ఇద్దరు బాలికలు అడవిలోకి పారిపోయారు. దుంపలు తింటూ, వాగులో నీరు తాగుతూ కొండ గుహలో తలదాచుకున్నారు. నాలుగు రోజుల...
భారత్, రష్యా మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లో మరో కీలక ముందడుగు పడనుంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిసెంబర్ మొదటి వారంలో భారత...
మహిళల శరీరాకృతి ఎప్పుడూ ఒకేలా ఉండదని, ఐదేళ్లకు ఓసారి మార్పులు జరుగుతుంటాయని ప్రముఖ నటి తమన్నా భాటియా పేర్కొన్నారు. ఎల్లప్పుడూ ఒకే శరీరాకృతితో...
ప్రముఖ బాలీవుడ్ నటుడు, ‘హీ-మ్యాన్’ ధర్మేంద్ర (89) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో వారం రోజుల క్రితం...
భారత్‌తో వాణిజ్య ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం ఖరారుకు చాలా...
దేశ రాజధాని ఢిల్లీలో భారీ బాంబు పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఎర్రకోట సమీపంలో సోమవారం సాయంత్రం జరిగిన ఈ దుర్ఘటనలో 9...
హైదరాబాద్-విజయవాడ 65వ జాతీయ రహదారిపై పెను ప్రమాదం తప్పింది. 40 మంది ప్రయాణికులతో వెళుతున్న ఓ ప్రైవేట్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి....
అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్, భారత సంతతికి చెందిన రిపబ్లికన్ పార్టీ కార్యకర్త సీబీ చంద్ర యాదవ్‌కు ముందస్తు క్షమాభిక్ష ప్రసాదించారు. 2020...
విదేశీ విద్యార్థులు అమెరికాలో విద్యనభ్యసించడానికి రావడం తమ దేశంలోని వ్యాపారాలకు మేలు చేస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఇతర దేశాల...