అంతర్జాతీయం

ఆస్ట్రియా స్కూల్‌లో కాల్పులు .. 8 మంది మృతి

ఆస్ట్రియా(Austria School)లోని గ్రాజ్ సిటీలో ఉన్న లెండ్ ప్రాంతంలోని స్కూల్‌లో షూటింగ్ ఘ‌ట‌న చోటుచేసుకున్న‌ది. ఆ కాల్పుల్లో ఎనిమిది మంది మృతిచెందారు. షూటింగ్ ఘ‌ట‌న‌కు ధీటుగా పోలీసులు స్పందిస్తున్నారు. ఆ ప్రాంతాన్ని సీజ్ చేశారు. బాధితుల ప‌ట్ల సానుభూతి వ్య‌క్తం చేశారు. కాల్పుల్లో అనేక మంది గాయ‌ప‌డ్డారు. దీంట్లో విద్యార్థులు, టీచ‌ర్లు ఉన్న‌ట్లు కూడా తెలిసింది. ఓ వీధిలో పోలీసులు సెర్చ్ ఆప‌రేష‌న్ మొద‌లు పెట్టారు. ఆ ప్రాంతంలో సెకండ‌రీ స్కూల్ ఉన్న‌ట్లు తెలుస్తోంది. అధికారులు దీనిపై పూర్తి వివ‌ర‌ణ ఇవ్వ‌లేదు.

Related posts

కెనడాలో భారత సంతతి సేల్స్ ఎగ్జిక్యూటివ్ దారుణ హత్య….

Ram Narayana

ప్రియురాలి వల్లే చిక్కిన మెక్సికో డ్రగ్ లార్డ్ ఎల్ మెంచో!

Ram Narayana

నేపాల్‌లో తీవ్ర ఉద్రిక్తత.. చేతులెత్తేసిన ప్రభుత్వం.. శాంతిభద్రతలు సైన్యం చేతికి

Ram Narayana