Skip to content
October 17, 2026
  • Blog
  • Privacy
  • About Us
  • Advertisement
  • Advertisement
  • Contact

Drukpadam || దృక్పధం

Primary Menu
  • Blog
  • Privacy
  • About Us
  • Advertisement
  • Advertisement
  • Contact
Light/Dark Button
Watch Video
  • Home
  • పీఎన్‌బీ, బ్యాంక్ ఆఫ్ బరోడా బాటలో మరిన్ని బ్యాంకులు … మినిమమ్ బ్యాలెన్స్ టెన్షన్ ఇక లేదు!
  • జనరల్ వార్తలు ...

పీఎన్‌బీ, బ్యాంక్ ఆఫ్ బరోడా బాటలో మరిన్ని బ్యాంకులు … మినిమమ్ బ్యాలెన్స్ టెన్షన్ ఇక లేదు!

Ram Narayana 1 year ago (Last updated: 1 year ago) 1 minute read 0 comments
Minimum Balance
  • పొదుపు ఖాతాదారులకు పలు ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి ఊరట
  • మినిమమ్ బ్యాలెన్స్ ఛార్జీలను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటన
  • పీఎన్‌బీ, కెనరా బ్యాంకుల్లో జులై 1 నుంచి అమల్లోకి వచ్చిన నిర్ణయం
  • తాజాగా జాబితాలో చేరిన బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ బ్యాంక్
  • కొన్నేళ్లుగా ఈ సౌకర్యాన్ని అందిస్తున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

దేశంలోని కోట్లాది మంది బ్యాంకు ఖాతాదారులకు పలు ప్రభుత్వ రంగ బ్యాంకులు భారీ ఊర‌ట‌ అందించాయి. పొదుపు ఖాతాల్లో కనీస సగటు నిల్వ (మినిమమ్ బ్యాలెన్స్) లేకపోతే విధించే అపరాధ రుసుమును (పెనాల్టీ) రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ), బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్‌తో పాటు తాజాగా ఇండియన్ బ్యాంక్ కూడా ఈ జాబితాలో చేరింది. తమ బ్యాంకు పరిధిలోని అన్ని సేవింగ్స్ ఖాతాలపై మినిమమ్ బ్యాలెన్స్ ఛార్జీలను ఎత్తివేస్తున్నట్లు పంజాబ్ నేషనల్ బ్యాంక్ ప్రకటించింది. ఈ నిర్ణయం జులై 1 నుంచే అమల్లోకి వచ్చిందని, ముఖ్యంగా మహిళలు, రైతులు, అల్పాదాయ వర్గాలకు మద్దతుగా ఈ చర్య తీసుకున్నామని బ్యాంకు ఎండీ, సీఈఓ అశోక్ చంద్ర తెలిపారు. ఇదే బాటలో కెనరా బ్యాంక్ కూడా మే నెలలోనే నిర్ణయం తీసుకోగా, జులై 1 నుంచి ఆ నిబంధనను అమలు చేస్తోంది.

మరోవైపు బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా తమ ఖాతాదారులకు ఊరట కల్పించింది. “ఇకపై కనీస బ్యాలెన్స్‌లపై ఎలాంటి అపరాధ రుసుములు ఉండవు” అని జులై 2న సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్‌’ వేదికగా వెల్లడించింది. ఈ జాబితాలో తాజాగా ఇండియన్ బ్యాంక్ చేరింది. జులై 7వ తేదీ నుంచి అన్ని రకాల పొదుపు ఖాతాలపై ఈ ఛార్జీలను మినహాయిస్తున్నట్లు స్పష్టం చేసింది. దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఇప్పటికే ఈ సౌకర్యాన్ని తన ఖాతాదారులకు అందిస్తోంది. 2020లోనే ఎస్‌బీఐ తమ పొదుపు ఖాతాలపై మినిమమ్ బ్యాలెన్స్ ఛార్జీలను పూర్తిగా రద్దు చేసింది. ఇప్పుడు ఇతర ప్రభుత్వ బ్యాంకులు కూడా అదే మార్గాన్ని అనుసరించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Drukpadam || దృక్పధం

Digital Edition : Drukpadam || దృక్పధం
Copyright © . All rights reserved.

About The Author

Ram Narayana

See author's posts

Post navigation

Previous: రోశయ్య జయంతి సభలో చాగంటి అసహనం .. ‘ఇది మర్యాద కాదు’ అంటూ ఆగ్రహం
Next: టిబెట్ విషయంలో తలదూర్చవద్దు : దలైలామా వారసుడి ఎంపికపై భారత్‌కు చైనా హెచ్చరిక

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Related Stories

  • జనరల్ వార్తలు ...

పేరుకే ముగ్గురు మంత్రులు జిల్లాకు ఒరిగిందేమిటి …?

Ram Narayana 3 weeks ago 0
  • జనరల్ వార్తలు ...

తమిళనాడులో తండ్రి ఓటమి కుమారుడి గెలుపు

Ram Narayana 6 months ago 0
  • జనరల్ వార్తలు ...

కవితకు ‘టీఆర్ఎస్’ షాక్.. పార్టీ పేరును రిజిస్టర్ చేయవద్దని ఈసీకి లేఖ!

Ram Narayana 6 months ago 0

Recent Posts

  • మున్సిపల్ పోరుకు వైసీపీ అభ్యర్థులు ఖరారు..
  • ఢిల్లీలో సీజేపీ నిరసన.. అడ్డుకోలేమన్న హైకోర్టు
  • ఇమ్రాన్ ఖాన్‌ దేశం విడిచి వెళ్లాలంటూ నోటీసులు
  • ఢిల్లీలో 16న ‘తిరంగా’ నిరసన.. అభిజీత్‌ దీప్కే పిలుపు
  • మమతా బెనర్జీపై దాడికి మహిళ యత్నం

Categories

  • అంతర్జాతీయం
  • అయోధ్య వార్తలు
  • అసెంబ్లీ ఎన్నికలు
  • ఆంధ్రప్రదేశ్
  • ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు
  • ఆఫ్ బీట్ వార్తలు
  • ఆరోగ్యం
  • ఆర్థికరంగ వార్తలు
  • ఉద్యోగాలు
  • ఎగ్జిట్ పోల్స్ …రిజల్ట్స్ …
  • ఎంటర్టైన్మెంట్ వార్తలు
  • ఎలక్షన్ కమిషన్ వార్తలు
  • ఏపీ అసెంబ్లీ సమావేశాలు
  • ఏపీ హైకోర్టు వార్తలు
  • ఐపీఎల్ క్రికెట్
  • కోర్ట్ తీర్పులు
  • కోర్ట్ వార్తలు …
  • క్రికెట్ వన్ డే వరల్డ్ కప్
  • క్రికెట్ వార్తలు
  • క్రీడా వార్తలు
  • క్రైమ్ వార్తలు
  • ఖమ్మం వార్తలు
  • జనరల్ వార్తలు …
  • జాతీయ రాజకీయ వార్తలు
  • జాతీయ వార్తలు
  • టి 20 మ్యాచ్ లు
  • టెక్నాలజీ
  • తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
  • తెలంగాణ రాజకీయ వార్తలు ..
  • తెలంగాణ వార్తలు
  • తెలంగాణ హైకోర్టు వార్తలు
  • తెలుగు రాష్ట్రాలు
  • పర్యాటక వార్తలు
  • పార్లమంట్ న్యూస్ …
  • పార్లమెంట్ /అసెంబ్లీ ఎన్నికల నామినేషన్లు
  • ప్రమాదాలు …
  • బిజినెస్ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వాతావరణం
  • వ్యవసాయం వార్తలు
  • సినిమా వార్తలు
  • సుప్రీం కోర్ట్ వార్తలు
  • సైన్సు అండ్ టెక్నాలజీ
  • హైకోర్టు వార్తలు
  • హైద్రాబాద్ వార్తలు

Categories

  • అంతర్జాతీయం (2,658)
  • అయోధ్య వార్తలు (19)
  • అసెంబ్లీ ఎన్నికలు (32)
  • ఆంధ్రప్రదేశ్ (2,505)
  • ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు (732)
  • ఆఫ్ బీట్ వార్తలు (378)
  • ఆరోగ్యం (296)
  • ఆర్థికరంగ వార్తలు (8)
  • ఉద్యోగాలు (3)
  • ఎగ్జిట్ పోల్స్ …రిజల్ట్స్ … (20)
  • ఎంటర్టైన్మెంట్ వార్తలు (121)
  • ఎలక్షన్ కమిషన్ వార్తలు (145)
  • ఏపీ అసెంబ్లీ సమావేశాలు (39)
  • ఏపీ హైకోర్టు వార్తలు (44)
  • ఐపీఎల్ క్రికెట్ (48)
  • కోర్ట్ తీర్పులు (212)
  • కోర్ట్ వార్తలు … (53)
  • క్రికెట్ వన్ డే వరల్డ్ కప్ (8)
  • క్రికెట్ వార్తలు (165)
  • క్రీడా వార్తలు (77)
  • క్రైమ్ వార్తలు (857)
  • ఖమ్మం వార్తలు (541)
  • జనరల్ వార్తలు … (290)
  • జాతీయ రాజకీయ వార్తలు (962)
  • జాతీయ వార్తలు (3,065)
  • టి 20 మ్యాచ్ లు (30)
  • టెక్నాలజీ (4)
  • తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు (95)
  • తెలంగాణ రాజకీయ వార్తలు .. (1,421)
  • తెలంగాణ వార్తలు (2,253)
  • తెలంగాణ హైకోర్టు వార్తలు (66)
  • తెలుగు రాష్ట్రాలు (540)
  • పర్యాటక వార్తలు (2)
  • పార్లమంట్ న్యూస్ … (138)
  • పార్లమెంట్ /అసెంబ్లీ ఎన్నికల నామినేషన్లు (3)
  • ప్రమాదాలు … (259)
  • బిజినెస్ వార్తలు (259)
  • రాజకీయ వార్తలు (878)
  • వాతావరణం (10)
  • వ్యవసాయం వార్తలు (2)
  • సినిమా వార్తలు (153)
  • సుప్రీం కోర్ట్ వార్తలు (166)
  • సైన్సు అండ్ టెక్నాలజీ (51)
  • హైకోర్టు వార్తలు (24)
  • హైద్రాబాద్ వార్తలు (243)

You May Have Missed

muncipal poruku vaicpi abhyarthulu ..
  • ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు

మున్సిపల్ పోరుకు వైసీపీ అభ్యర్థులు ఖరారు..

Ram Narayana 2 days ago 0
delhilo cjepi nirasanalanu addukolemanna highcourt ...
  • కోర్ట్ తీర్పులు

ఢిల్లీలో సీజేపీ నిరసన.. అడ్డుకోలేమన్న హైకోర్టు

Ram Narayana 2 days ago 0
desham vidichi vellali imran..
  • జాతీయ వార్తలు

ఇమ్రాన్ ఖాన్‌ దేశం విడిచి వెళ్లాలంటూ నోటీసులు

Ram Narayana 2 days ago 0
abijit depke ...
  • జాతీయ రాజకీయ వార్తలు

ఢిల్లీలో 16న ‘తిరంగా’ నిరసన.. అభిజీత్‌ దీప్కే పిలుపు

Ram Narayana 3 days ago 0

Categories

  • అంతర్జాతీయం
  • అయోధ్య వార్తలు
  • అసెంబ్లీ ఎన్నికలు
  • ఆంధ్రప్రదేశ్
  • ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు
    • ఏపీ అసెంబ్లీ సమావేశాలు
  • ఆఫ్ బీట్ వార్తలు
  • ఆరోగ్యం
  • ఆర్థికరంగ వార్తలు
  • ఉద్యోగాలు
  • ఎగ్జిట్ పోల్స్ …రిజల్ట్స్ …
  • ఎంటర్టైన్మెంట్ వార్తలు
  • ఎలక్షన్ కమిషన్ వార్తలు
  • ఏపీ హైకోర్టు వార్తలు
  • ఐపీఎల్ క్రికెట్
  • కోర్ట్ తీర్పులు
  • కోర్ట్ వార్తలు …
  • క్రికెట్ వార్తలు
  • క్రీడా వార్తలు
    • క్రికెట్ వన్ డే వరల్డ్ కప్
  • క్రైమ్ వార్తలు
  • ఖమ్మం వార్తలు
  • జనరల్ వార్తలు …
  • జాతీయ రాజకీయ వార్తలు
  • జాతీయ వార్తలు
  • టి 20 మ్యాచ్ లు
  • టెక్నాలజీ
  • తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
  • తెలంగాణ రాజకీయ వార్తలు ..
  • తెలంగాణ వార్తలు
  • తెలంగాణ హైకోర్టు వార్తలు
  • తెలుగు రాష్ట్రాలు
  • పర్యాటక వార్తలు
  • పార్లమంట్ న్యూస్ …
  • పార్లమెంట్ /అసెంబ్లీ ఎన్నికల నామినేషన్లు
  • ప్రమాదాలు …
  • బిజినెస్ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వాతావరణం
  • వ్యవసాయం వార్తలు
  • సినిమా వార్తలు
  • సుప్రీం కోర్ట్ వార్తలు
  • సైన్సు అండ్ టెక్నాలజీ
  • హైకోర్టు వార్తలు
  • హైద్రాబాద్ వార్తలు
  • Blog
  • Privacy
  • About Us
  • Advertisement
  • Advertisement
  • Contact
Copyright © 2026 | Drukpadam.com | All rights reserved. | ReviewNews by AF themes.