ఆంధ్రప్రదేశ్

హైదరాబాద్ లో అగ్ని ప్రమాదానికి గురైన కారు

హైద్రాబాద్ లో ఒక కారు అగ్నిప్రమాదానికి గురికావడంతో రోడ్ పై వెళుతున్న వాహనదారులు , చుట్టుపక్కల వారు ఒక్కసారిగా షాక్ కు గురైయ్యారు… అంతే కాకుండా మంటలతో ఉన్న కారు కదలటంతో భయంతో వాహనదారులు పరుగులు పెట్టిన ఈ దృశ్యం అందరిని భయబ్రాంతులకు గురిచేసింది … అక్కడ ఉన్నా వారు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వెంటనే రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చినప్పటికీ అప్పటికే కారు పూర్తిగా దగ్దమైంది …

Related posts

కాలిఫోర్నియా అసెంబ్లీ వివాదాస్పద తీర్మానం…

Drukpadam

లడ్డూ నెయ్యి కల్తీ కేసులో వైవీ సుబ్బారెడ్డి పాత్రపై సిట్ అనుమానం.. హైకోర్టుకు కీలక నివేదిక!

Ram Narayana

కర్నూలులో హైకోర్టు బెంచ్.. ఏబీసీ క్వార్టర్స్‌లో ఏర్పాటుకు నిర్ణయం!

Ram Narayana