జస్టీస్ యశ్వంత్ వర్మకు సుప్రీంకోర్టులో చుక్కెదురు
నోట్ల కట్టల కేసు వ్యవహారంపై తనపై పార్లమెంటరీ ప్యానెల్ దర్యాప్తు చట్టబద్ధతను సవాల్ చేస్తూ జస్టిస్ యశ్వంత్ వర్మ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది
గతేడాది మార్చి 14న దిల్లీలోని జస్టీస్ యశ్వంత్ వర్మ నివాసంలో అగ్నిప్రమాదం జరగగా, భారీ మొత్తంలో కాలిన నోట్ల కట్టలు బయటపడ్డాయి
Save or share this story as a newspaper-style Epaper Clip: