తెలంగాణ వార్తలు

డిప్యూటీ సీఎం సభలో షాక్ సర్క్యూట్.. తప్పిన పెను ప్రమాదం

డిప్యూటీ సీఎం సభలో షాక్ సర్క్యూట్.. తప్పిన పెను ప్రమాదం

డిప్యూటీ సీఎం సభలో షాక్ సర్క్యూట్.. తప్పిన పెను ప్రమాదం
జగిత్యాల జిల్లా ధర్మపురిలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సభలో షాక్ సర్క్యూట్ సంభవించింది. సభ కోసం ఏర్పాటు చేసిన స్పీకర్‌లో అకస్మాత్తుగా షార్ట్ సర్క్యూట్ వచ్చి పొగలు వ్యాపించాయి. అధికారులు వెంటనే అప్రమత్తమై స్పీకర్‌ను తొలగించారు. సభ ప్రారంభం కాకముందే ఈ సంఘటన జరగడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదని, ఎవరికీ ఇబ్బంది కలగలేదని అధికారులు తెలిపారు. డిప్యూటీ సీఎం భట్టి లక్ష్మి నరసింహ స్వామిని దర్శించుకుని, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తుమ్మల, అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రి పాల్గొన్నారు.

Related posts

రెండు రోజుల వ్యవధిలోనే నాంపల్లి కోర్టుకు మరోసారి బాంబు బెదిరింపులు…

Ram Narayana

తెలంగాణలోని మహబూబ్ నగర్‌ జిల్లాలో భూప్రకంపనలు

Ram Narayana

నాంపల్లిలో ఘోర అగ్ని ప్రమాదం.. ఏడుగురి సజీవ దహనం.. వీడియో ఇదిగో!

Ram Narayana