Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

మాట…మర్మం

మాట :-బెయిలుపై వచ్చారు వళ్ళు దగ్గర పెట్టుకోండి
మర్మం :- మీరు స్టేలపైనే గా ఉన్నారు

మాట :-   ఆదాయపు పన్నులో భారీరాయితీ -కేంద్రం
మర్మం :- ప్రజలను ఊరించటమేగా మీరు చేసేది

మాట:- సీఎం కోర్టులో పీఆర్సీ బంతి
మర్మం:- అందుకేగా ఫిట్మెంట్ 7 .5 శాతం ప్రకటించింది

మాట :-రమేష్ కు మెంటల్ -విజయసాయి
మర్మం :- అందుకేగా మీకు మెంటల్ ఎక్కిస్తున్నారు

మాట:-సమర్థులను ఎన్నుకోండి -చంద్రబాబు
మర్మం :-అందుకేగా శానసభకు వైసీపీ ని ఎన్నుకుంది

మాట :- రాష్ట్రంలో 27 %గా ఉన్న కాపులను ఓటు బ్యాంకు గా చూడటం మానేయాలి -పవన్ కళ్యాణ్
మర్మం:- మీకు సీఎం కుర్చీ అప్పగించాలనేనా

 

 

 

Related posts

హాప్ షూట్స్ అత్యంత ఖరీదైన పంట …మార్కెట్లో కిలో రూ.85 వేల

Drukpadam

రఘరామను ఆటవిక రీతిలో హింసించార-చంద్రబాబు

Drukpadam

ప్రేయసి కోసం పాకిస్థాన్ వెళ్లి, చిక్కుల్లోపడి… ఎట్టకేలకు తిరిగొస్తున్న తెలుగు టెక్కీ

Drukpadam

Leave a Comment