తెలంగాణ రాజకీయ వార్తలు ..

విశ్వాసానికి పెద్దపీట వేసిన సీఎం రేవంత్ రెడ్డి …వేం నరేందర్ రెడ్డికి రాజ్యసభ .

విశ్వాసానికి పెద్దపీట వేసిన సీఎం రేవంత్ రెడ్డి …వేం నరేందర్ రెడ్డికి రాజ్యసభ .

సీఎం రేవంత్ రెడ్డి తనను నమ్ముకున్నవాళ్లకు ఎలాంటి పదవులు కట్టబెడతారో అనేందుకు నిదర్శనమే వేంనరేందర్ రెడ్డికి ఎంపీ రాజ్యసభ వచ్చేలా పావులు కదిపారు ..అధిష్టానం వద్ద తన మాటకు ఎదురు లేదని నిరూపించుకున్నారు ..తనకు విశ్వాస పాత్రుడిగా ఉన్న తన ముఖ్య సలహాదారు స్నేహితుడు వేం నరేందర్ రెడ్డి కి సీటు ఇప్పించి రాష్ట్ర రాజకీయాల్లో తన సత్తా ఏమిటో మరోసారి నిరూపించుకున్నారు …తన వెన్నంటే ఉంటున్న వేంనరేందర్ రెడ్డి ని ఇక నుంచి ఢిల్లీలో తనకు నమ్మకమైన దూతగా నియమించుకున్నారు . దీంతో నిత్యం సీఎం ను విమర్శించే ప్రతిపక్షాలు సైతం అధిష్టానం వద్ద అతని పలుబడి ఏపాటిదో అర్ధం చేసుకున్నాయి… రాష్ట్రంలో ఉన్న రెండు రాజ్యసభ సీట్ల కోసం జరిగిన ఎన్నికల్లో ప్రతిపక్ష బీఆర్ యస్ కనీసం పోటీకూడా పట్టలేదు దీంతో కాంగ్రెస్ కు రెండు స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి…

Related posts

ఖబర్దార్ తుమ్మల అహంకారం తగ్గించుకోకపోతే ప్రజలు బుద్ది చెప్పడం ఖాయం ..మంత్రి అజయ్..

Ram Narayana

తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి రేవంత్ ముందు అనేక సవాళ్లు ..

Ram Narayana

హరీశ్‌రావు అలా చెప్పిన మరుక్షణం జైలులో ఉంటారు: రేవంత్‌రెడ్డి

Ram Narayana