Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఆత్మ గౌరవం కోసం పోరాటాలు -ప్రొఫెసర్ కోదండరాం

ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ ఆత్మగౌరవంతో బతికే టానికి ఇయ్యాల మనం పోరాటం చేస్తున్నాం.ఖమ్మం లో ఎం ఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వరంలో జరిగిన గర్జన సభ లో ఆయన ప్రసంగించారు. కార్పొరేట్ కంపెనీలకు ప్రభుత్వాలు బందీ అయిపోయిన సందర్భంలో, తెలంగాణా లో, దేశంలో ఈ కార్పొరేట్ కంపెనీల చేతుల్లో బందీ అయిపోయిన ఈ ప్రభుత్వాలు ప్రజల గురించి ఆలోచించలేని బలహీనమైన పరిస్థితుల్లో ఉన్న ఈ సమయంలో ఆ కంపెనీలతో పాటు సమానంగా గవర్నమెంట్ మీద ఒత్తిడి పెట్టి న్యాయాన్ని సాధించడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నం, చేస్తున్న పోరాటం అనేది భారతదేశంలో భారత రాజ్యాంగాన్ని ఆచరణలో పెట్టడానికి జరుగుతున్న పోరాటం, ఇది ఎటువంటి మౌలిక విలువలను కాపాడడానికి జరుగుతున్న పోరాటం ప్రాథమిక మనుషులందరూ సమానమే అందరికీ ఉండాలని మనం మాత్రమే కాదు మేము మనుషులమే మాకు సమానమైన ఈ అని అడుగుతున్నాం. భారతదేశం మొత్తం ఆర్థిక విధానాలు మనుషులకు భిన్నంగా ఉండాలని చెప్పి అడుగుతున్నాం. ఆ బాధ్యత గవర్నమెంట్ ఆ పని చేయాలని చెప్పి మిత్రులారా భారత రాజ్యాంగంలో ఉన్న ప్రతి అంశాన్ని ఢిల్లీ రైతుఉద్యమం ఆచరణలోకి తీసుకురావటం ఒక అద్భుతమైన ఈ పోరాటానికి సంఘీభావం తెలుపుతూ ఢిల్లీ రైతుల పోరాటానికి జేజేలు పలుకుతూ, రైతాంగ ధైర్యానికి, త్యాగానికి మనమందరం కూడా జేజేలు పలుకుతూ నిలవాలని గెలవాలని ఆ పోరాటాన్ని విజయవంతం చేయడానికి ప్రతిఒక్కరూ మద్దతు పలకాలి. రైతు పోరాటం ఎగిరింది జెండాలు ప్రక్కన పెట్టీ ఉద్యమిస్తున్న రైతులకి ఈ సందర్భంగా జేజేలు తెలియజేస్తున్నాం .జై తెలంగాణ అంటు ఆయన ప్రసంగం ముగించారు.

Related posts

వ్యాక్సిన్ వేయించుకోవాలని ఎవరినీ ఒత్తిడి చేయలేం: సుప్రీంకోర్టు!

Drukpadam

హైద్రాబాద్ లో బీజేపీ ,టీఆర్ యస్ మధ్య పోస్టర్ల యుద్ధం ….

Drukpadam

Staples Has Discounted The iPad Mini 4 By $100

Drukpadam

Leave a Comment