Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా తమ్మినేని వీరభద్రం మరోసారి ఎన్నిక!

సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా తమ్మినేని వీరభద్రం మరోసారి ఎన్నిక!
-60 మందితో కార్యవర్గం ,15 మందితో కార్యదర్శివర్గం
-తుర్కయాంజాల్ లో సీపీఎం రాష్ట్ర మహాసభలు
-పూర్తి కార్యవర్గం ఎన్నిక
-రాష్ట్ర కార్యదర్శిగా మూడోసారి తమ్మినేని

సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా తమ్మినేని వీరభద్రం మరోసారి ఎన్నికయ్యారు. ఈ పదవిని చేపట్టడం ఆయనకు ఇది మూడోసారి. కాగా, 60 మంది కార్యవర్గ సభ్యులను వీరిలో 15 మంది కార్యదర్శివర్గ సభ్యులను మహాసభ ఎన్నుకున్నది . రంగారెడ్డి జిల్లా తుర్కాయంజాల్ లో ఆదివారం నుంచి సీపీఎం తెలంగాణ రాష్ట్ర పార్టీ 3వ మహాసభలు జరిగాయి . కాగా రాష్ట్ర కార్యదర్శి రేసులో మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, సీఐటీయూ నేత ఎస్.వీరయ్య, వ్యవసాయ కార్మిక సంఘం నేత వెంకట్ ల పేర్లు కూడా వినిపించాయి. అయితే, తమ్మినేనికే మరోసారి పార్టీ పగ్గాలు లభించాయి.

నూతన కార్యదర్శివర్గం ….

1 తమ్మినేని వీరభద్రం 2 ఎస్ వీరయ్య 3 .సిహెచ్ సీతారాములు 4 .జి నాగయ్య 5 . చుక్క రాములు 6 .బి .వెంకట్ 7 . టి. జ్యోతి 8 జూలకంటి రంగారెడ్డి 9 .పోతినేని సుదర్శన్ 10 .డిజి నరసింహారావు 11 .జాన్ వెస్లీ ,12 .పాలడుగు భాస్కర్ 13 .టి .సాగర్ 14 . ఎండి అబ్బాస్ 15 .మల్లు లక్ష్మి

కార్యవర్గ సభ్యులు ….

16 .జె .వెంకటేష్ , 17 .ఎస్ రమ.18 .భూపాల్ ,19 .విజయలక్ష్మి 20 .ఆర్ . సుధాభాస్కర్ 21 .పి. ప్రభాకర్ ,22 ఎ నర్సిరెడ్డి , 23 కె .రవి 24 . కె హిమబిందు 25 .బండారు రవి కుమార్ ,26 . ఎం వి రమణ, 27 . పి ఆశయ్య , 28 ఆర్ వెంకట్రాములు , 29 . ఆర్ శ్రీరాంనాయక్ 30 టి బింరావు 31 టి స్కైలాబ్ బాబు 32 టి జగదీష్ 33 ఆర్ అరుణ జ్యోతి , 34 నున్న నాగేశ్వరరావు , 35 పొన్నం వెంకటేశ్వరరావు , 36 ఎర్ర శ్రీకాంత్ 37 మాచర్ల భారతి , 38 ఎం సుధాకర్ రెడ్డి 39 తుమ్మల వీర రెడ్డి 40 నారి ఐలయ్య 41 డి మల్లేష్ , 42 అన్నవరపు కనకయ్య , 43 ఏజె రమేష్ 44 macha venkateswarlu 45 ఎం డి జహంగీర్ 46 కొండమీద నరసింహ , 47 అనురాధ , 48 మల్లు నాగార్జున రెడ్డి 49 కో..ఆప్షన్ 50 కో …ఆప్షన్ 51 కాడిగట్ల భాస్కర్ 52 సాదుల శ్రీనివాస్ 53 .మోకు కరుణ రెడ్డి 54 ఆముదాల మల్లారెడ్డి , 55 పర్వతాలు ,56 . సిహెచ్ రంగయ్య ,57 .పి సత్యం 58 .కో-ఆప్షన్ 59 ఎం శ్రీనివాస్ 60 .ఎండి జబ్బార్ వీరు గాక మరో ఏడుగురు ఆహ్వానితులు , ఐదుగురు ప్రత్యేక ఆహ్వానితులు , మరో ఐదుగురితో కంట్రోల్ కమిషన్ సభ్యులను మహాసభ నియమించింది.

Related posts

కేరళ మళ్లీ ఎల్ డి ఎఫ్ దే…

Drukpadam

బ్రిటన్ ప్రధాని రేసు.. రిషి సునక్ ఎన్నిక దాదాపు ఖాయమే!

Drukpadam

కశ్మీర్ నుంచి కన్యా కుమారి వరకు వివక్ష బాధతో ఉన్న వర్గం ఏదైనా ఉందంటే అది దళితజాతే: సీఎం కేసీఆర్!

Drukpadam

Leave a Comment