Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

హైద్రాబాద్ టీ ఆర్ యస్ ,బీజేపీ నువ్వా నేనా

హైద్రాబాద్ పట్టభద్రుల సెంటర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ లో
-టీఆర్ యస్ ,బీజేపీ నువ్వా నేనా
-మూడవ స్థానంలో కొనసాగుతున్న నాగేశ్వర్
హైద్రాబాద్ సెంటర్ లో జరుగుతున్నా పట్టభద్రుల ఎన్నికల కౌంటింగ్ లో టీఆర్ యస్ బీజేపీ మధ్య నువ్వా నేనా అన్నట్లు ఉంది . టీఆర్ యస్ అభ్యర్థిగా పోటీచేసిన వాణీదేవికి రెండు రౌండ్ లలో కలిపి బీజేపీ అభ్యర్థి రామచందర్ రావు పై 2613 ఓట్ల మాత్రమే ఆధిక్యత లభించింది.
రెండవ రౌండ్ ల వారీగా ప్రధాన అభ్యర్థులకు వచ్చిన ఓట్లు వివరాలు
వాణి దేవి టీఆర్ యస్ 17732 రామచందర్ రావు బీజేపీ 16173 నాగేశ్వర్ స్వతంత్ర 8594 చిన్నారెడ్డి కాంగ్రెస్ 4980 లు వచ్చాయి
మొదటి రౌండ్ లో వరసగా వాణి దేవికి 17439 రామచందర్ రావు కు 16385 నాగేశ్వర్ కు 8357 చిన్న రెడ్డి కాంగ్రెస్ కు 5082 లభించిన ఓట్లు పై విధంగా ఉన్నాయి ఇక్కడ 93 మంది అభ్యర్థులు రంగంలో ఉండటంతో లెక్కింపు ఆలస్యం అవుతుంది.

Related posts

పీసీసీ పదవి నుంచి రేవంతరెడ్డిని తప్పించనున్నారా …?

Drukpadam

కేంద్రం తీరుపై టీఆర్ఎస్ ఎంపీ నామ నాగేశ్వ‌రరావు ఫైర్…

Drukpadam

మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు.. ఢిల్లీ, యూపీ, కోల్ కతాల్లో భారీ నిరసనలు.. 

Drukpadam

Leave a Comment