ఆంధ్రప్రదేశ్

విమానాల్లో మధ్యసీటును వదిలేస్తే కొవిడ్ ముప్పు తగ్గుతుంది: శాస్త్రవేత్తలు

విమానాల్లో మధ్యసీటును వదిలేస్తే కొవిడ్ ముప్పు తగ్గుతుంది: శాస్త్రవేత్తలు
  • మధ్యసీటును వదిలేయడం ద్వారా ముప్పును 57 శాతం తగ్గించొచ్చు
  • కిటికీలు, ద్వారాలు మూసి ఉంచడం వైరస్ వ్యాప్తికి కారణమవుతోంది
  • అమెరికా సీడీసీ అధ్యయనంలో వెల్లడి
Leaving the middle seat on planes reduces the covid threat

విమాన ప్రయాణాల సమయంలో మధ్య సీటును ఖాళీగా ఉంచడం ద్వారా కరోనా వ్యాప్తిని అరికట్టవచ్చని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. విమాన ప్రయాణ సమయంలో ద్వారాలు, కిటికీలు పూర్తిగా మూసి ఉంచడం, ప్రయాణ సమయం ఎక్కువగా ఉండడం వంటివి వైరస్ వ్యాప్తికి కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో విమాన ప్రయాణాల్లో వైరస్ వ్యాప్తి ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు అమెరికాకు చెందిన వ్యాధుల నియంత్రణ, నిర్మూలన కేంద్రాలు (సీడీసీ), కాన్సాస్ స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు మూడు సీట్లున్న విమానాల మోడల్‌ను రూపొందించి అధ్యయనం చేపట్టారు.

Related posts

ఇమ్రాన్‌ఖాన్ అరెస్ట్‌తో అట్టుడుకుతున్నపాకిస్థాన్!

Drukpadam

పోలవరం ప్రాజెక్టు వద్ద కీలక ఘట్టం… స్పిల్ వే ద్వారా నీటి విడుదల…

Drukpadam

బెంగాల్ లో రెండో రోజూ అల్లర్లు…

Drukpadam