Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలి: సీఎం కేసిఆర్ ఆదేశం

గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలి: సీఎం కేసిఆర్ ఆదేశం!

ఎగువన కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో, గోదావరి వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతూ, 9 లక్షల క్యూసెక్కులను దాటుతున్న పరిస్థితుల నేపథ్యంలో, కొత్తగూడెం, ములుగు సహా గోదావరి పరివాహక ప్రాంతంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను అప్రమత్తం చేయాలని, అధికారులను సన్నద్ధంగా ఉంచాలని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ ను ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఆదేశించారు.

అందుకు సంబంధించి, తక్షణమే సెక్రటేరియట్లో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసి, ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షించాలని, సీఎం ఆదేశించారు.

Chief Minister Sri K. Chandrashekar Rao instructed the Chief Sri Somesh Kumar to alert the Collectors and SPs of all the districts of the Godavari catchment area including Kothagudem and Mulugu, in the backdrop of heavy rains in the upper riparian region as the flood flow of Godavari increasing steadily and crossing 9 lakh cusecs.

In this regard, Hon’ble CM instructed to set up a control room in the secretariat immediately and monitor the situation from time to time

Related posts

జపాన్ పై విరుచుకుపడిన రాకాసి టైఫూన్ ‘నన్మదోల్’

Drukpadam

బహిరంగంగా కూతురు వాగ్వాదం.. తన బిడ్డను తప్పుదారి పట్టిస్తున్నారని ముత్తిరెడ్డి కంటతడి…

Drukpadam

నైట్ కర్ఫ్యూ అమలును వాయిదా వేసిన ఏపీ ప్రభుత్వం!

Drukpadam

Leave a Comment