జూబ్లిహిల్స్ మహప్రస్థానంలో అంత్యక్రియలు
హజరైన శ్రీనివాసరెడ్డి,నరేందర్ రెడ్డి
సీనియర్ పాత్రికేయుడు, మన ప్రియతమ జర్నలిస్టు ఉద్యమ నేత కోసూరి అమర్ నాథ్ పార్థివ శరీరానికి ఈ రోజు మధ్యాహ్నం హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని మహా ప్రస్థానం విద్యుత్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరిగాయి. ఐజేయూ అధ్యక్షుడు కె.శ్రీనివాస్ రెడ్డి, అమర్ నాథ్ కుమారుడు శ్రీపాద ఆధ్వర్యంలో జరిగిన ఈ అంత్యక్రియలకు ఐజేయూ కార్యదర్శి వై.నరేందర్ రెడ్డి, టీయూడబ్ల్యుజే రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాజేశ్ తదితరులు హాజరయ్యారు.