క్రైమ్ వార్తలు

టీవీ సెట్‌టాప్‌ బాక్స్‌ షాక్ కొట్టి నాలుగేళ్ల బాలుడి మృతి

  • మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఘటన
  • కార్టూన్లు చూస్తూ కేరింతలు
  • సెట్‌టాప్ బాక్స్ లాగడంతో విద్యుదాఘాతం

టీవీ సెట్‌టాప్ బాక్స్ షాక్ కొట్టిన ఘటనలో నాలుగేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జరిగిందీ ఘటన. టీవీలో కార్టూన్లు చూస్తూ కేరింతలు కొడుతున్న కుమారుడు అంతలోనే విగతజీవిగా మారడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

Related posts

పూంచ్ దాడి మా పనే: ప్రకటించిన జైషే మహ్మద్!

Drukpadam

ఇమ్రాన్ ఖాన్ అరెస్టుకు పోలీసుల విఫలయత్నం!

Drukpadam

ఛత్తీస్ గఢ్ లో దారుణం… చేతబడి అనుమానంతో ఐదుగురి హత్య!

Ram Narayana