Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు

ఎన్నికలకు సిద్ధమవుతున్న వైకాపా…సర్వేల ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేసిన జగన్ …

ఎన్నికలకు సిద్ధమవుతున్న వైకాపా…సర్వేల ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేసిన జగన్ …
గెలుపు గుర్రాల లిస్టుకు తొలి ప్రాధాన్యత
వైస్సార్సీపీ 75 మంది అభ్యర్థులు తొలి జాబితా
85% టో 90% సిట్టింగ్ సీట్లు ఐ ప్యాక్ టీం సర్వేలో గెలుపు గుర్రాలు ఇవి
మరో 75 సీట్లపై కసరత్తు …

75 మంది జాబితా ఈక్రింది విధంగా ఉంది…..

ఇచ్చాపురం: పిరియా విజయ

పలాస : సిదిరి అప్పలరాజు

టెక్కలి : దువ్వాడ వాణి

నరసన్నపేట: ధర్మాన కృష్ణారావు

శ్రీకాకుళం : ధర్మాన ప్రసాదరావు

రాజాం (ఎస్.స్సి ) : కంబాల జోగులు

గజపతినగరం : బొత్స అప్పల నరసయ్య

పాలకొండ : విశ్వసరాయి కళావతి

కురుపాం : పుష్ప శ్రీవాణి

గాజువాక: తిప్పల రేవంత్ రెడ్డి

విశాఖ సౌత్: వాసుపల్లి గణేష్

విశాఖ నార్త్ : కే కే రాజు

మాడుగుల: బూడి ముత్యాల నాయుడు

యలమంచిలి : గుడివాడ అమర్నాథ్

నర్సీపట్నం: పెట్ల ఉమాశంకర్ గణేష్

తుని: దాడిశెట్టి రాజా

పెద్దాపురం: దావులూరి దొరబాబు

రాజానగరం: జక్కంపూడి రాజా

రాజమండ్రి సిటీ : డా. గూడూరు శ్రీనివాస్ రావు

ముమ్మిడివరం : పొన్నాడ సతీష్

రాజోలు : రాపాక వరప్రసాద్

కొత్తపేట : చర్ల జగ్గిరెడ్డి

భీమవరం : గ్రంధి శ్రీనివాస్

పాలకొల్లు : గూడాల రవి

తణుకు : కారుమూరి నాగేశ్వరరావు

ఉంగుటూరు :పుప్పాల శ్రీనివాసరావు

దెందులూరు : కోటారి అబ్బాయి చౌదరి

నూజివీడు : మేక వెంకట ప్రతాప్ అప్పారావు

కైకలూరు : దూలం నాగేశ్వరరావు

పెనమలూరు :—————–

విజయవాడ వేస్ట్ : ………….

విజయవాడ ఈస్ట్ : దేవినేని అవినాష్ ( కొత్త అభ్యర్థి )

విజయవాడ సెంట్రల్:——————

మైలవరం: వసంత కృష్ణ ప్రసాద్

మచిలీపట్నం : పేర్ని కిట్టు (కొత్త అభ్యర్థి )

గన్నవరం : వల్లభనేని వంశీ

గుడివాడ: కొడాలి వెంకటేశ్వరరావు

పొన్నూరు : కిలారి రోశయ్య

తెనాలి : అన్న బత్తుని శివకుమార్

గుంటూరు : షేక్ నూరి ఫాతిమా (కొత్త అభ్యర్థి )

పెదకూరపాడు: నంబూరు శంకరరావు

సత్తెనపల్లి : అంబటి రాంబాబు

వినుకొండ : బొల్లా బ్రహ్మనాయుడు

గురజాల : కాసు మహేష్ రెడ్డి

మాచర్ల : పిన్నెల్లి రామకృష్ణారెడ్డి

వేమూరు ( ఎస్సి) మెరుగు నాగార్జున

పర్చూరు : ఆమంచి కృష్ణమోహన్

మార్కాపురం: కుందూరు నాగార్జున రెడ్డి

కోవూరు – నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి

సర్వేపల్లి: కాకాని గోవర్ధన్ రెడ్డి

కందుకూరు : మహీధర్ రెడ్డి

ఆత్మకూరు : మేకపాటి విక్రం రెడ్డి

ఉదయగిరి : మేకపాటి రాజగోపాల్ రెడ్డి

తిరుపతి : భూమన కరుణాకర్ రెడ్డి

వెంకటగిరి : నేదురుపల్లి రామ్ కుమార్ రెడ్డి

శ్రీకాళహస్తి : బియ్యపు మధుసూదన్ రెడ్డి

సత్యవేడు : కోనేటి ఆదిమూలం

పుంగనూరు : పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

కుప్పం: కె. ఆర్. జె భరత్ ( కొత్త అభ్యర్థి )

జమ్మలమడుగు: సుధీర్ రెడ్డి

ప్రొద్దుటూరు : ఆర్ శివ ప్రసాద్ రెడ్డి

పులివెందుల : వైయస్ జగన్మోహన్ రెడ్డి

డోన్: బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి

బనగానపల్లె: కాటసాని రామిరెడ్డి

పాణ్యం: కాటసాని రాంభూపాల్ రెడ్డి

మంత్రాలయం: వై బాలనాగిరెడ్డి

ఆదోని :వై సాయి ప్రసాద్ రెడ్డి

పత్తికొండ : కంగాటి శ్రీదేవి

రాప్తాడు : తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి

రాయదుర్గం : కాపు రామచంద్రారెడ్డి

తాడిపత్రి : కేతిరెడ్డి పెద్దరెడ్డి

సింగనమల : జొన్నలగడ్డ పద్మావతి

కళ్యాణదుర్గం: కె.వి ఉషశ్రీ చరణ్

ధర్మవరం: కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి

Related posts

విశాఖ లోక్‌సభ బరిలోకి బొత్స ఝాన్సీ.. త్వరలో ప్రకటన?

Ram Narayana

తాత్కాలిక రాజధాని పేరుతో చంద్రబాబు ముడుపులు కొట్టేశారు …పేర్ని నాని

Ram Narayana

18 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన జనసేన.. ఇక మిగిలింది మూడే!

Ram Narayana

Leave a Comment