Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

కేసీఆర్ సర్కార్ పతనం ఖాయం …ఖమ్మం బీజేపీ సభలో అమిత్ షా గర్జన …

కేసీఆర్ సర్కార్ కుప్పకూలడం ఖాయం …ఖమ్మం బీజేపీ సభలో అమిత్ షా గర్జన …
-4 జి , 2 జి , 3 జి పార్టీలకు కాలం చెల్లింది…
-భద్రాద్రి రాముడికి సంప్రదాయం ప్రకారం సీఎం కల్యాణానికి వెళ్ళాలడంలేదు ..
-ఇక వెళ్లబోడు … అక్కడకు వెళ్ళేది బీజేపీ సీఎం మాత్రమే ..
-కేసీఆర్ రైతులను పేదలను, యువకులను మోసం చేశారు …
-కాంగ్రెస్ ,బీఆర్ యస్ మజ్లీస్ పార్టీలు ఒక్కటే
-కేసీఆర్ కారు స్టీరింగ్ మజ్లీస్ చేతులో ఉంది…
-తాము బీజేపీతో కలుస్తున్నట్లు ఖర్గే సాహబ్ చెప్పడం పచ్చి అబద్దం …
-మజ్లీస్ ఉన్న వేదికను కూడా మీలాగా మేము పంచుకోబోము …

కేసీఆర్ సర్కార్ కు కాలం చెల్లింది …అది కుప్పకూలడం ఖాయమని కేంద్ర హోమ్ మంత్రి బీజేపీ అగ్రనేత అమిత్ షా, కేసీఆర్ సర్కార్ విధానాలపై నిప్పులు చెరిగారు ..ఖమ్మంలో జరిగిన రైతు ఘోష బీజేపీ భరోసా సభలో ఆయన పాల్గొని ప్రసంగిస్తూ 2 జి , 3 జి ,4 జి పార్టీలు అంటే బీఆర్ యస్ మజ్లీస్ , కాంగ్రెస్ పార్టీలకు కాలం చెల్లిందని ఆపార్టీలపై విరుచుకపడ్డారు . నిన్న రాష్ట్రంలో పర్యటించిన ఖర్గే సాహబ్ అబద్దాలు చెపుతున్నారని మండి పడ్డారు .బీజేపీ ,బీఆర్ యస్ ఒక్కటే అని మాట్లాడుతున్నారు మేము కాదు మీరు అంతా ఒక్కటే అని ఆరోపించారు . మేము మజ్లీస్ ఉన్న వేదికను కూడా పంచుకొం ,, మజ్లీస్ లేకుండా బీఆర్ యస్ లేదు ..కారు స్టీరింగ్ మజ్లీస్ చేస్తులో ఉందని అమిత్ షా ఆపార్టీలపై ధ్వజమెత్తారు ..

తెలంగాణ విమోచన సందర్భంగా రజాకార్లకు అండగా నిలిచిన రాజకీయపార్టీ ఒవైసి పార్టీతో కేసీఆర్ అంటకాగుతున్నాడని విమర్శలు గుప్పించారు …9 సంవత్సరాలగా ఒవైసి చెట్టపట్టాలు వేసుకొని నడుస్తుడ్నికేసీఆర్ సర్కార్ కు రోజులు దగ్గర పడ్డాయని రానున్న ఎన్నికల్లో బీజేపీ సర్కార్ తెలంగాణ లో అధికారంలోకి రావడం ఖాయమని అమిత్ షా పార్టీ శ్రేణులకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు ..

దక్షణ అయోధ్యగా పిలవబడుతున్న భద్రాచలంలో రాముడికి గుడి కట్టించిన రామదాస్ ను జైలు పలు చేసిన విషయాన్నీ ప్రస్తాహిస్తూ …ఆనవాయితీగా , సంప్రదాయాన్ని కేసీఆర్ కొనసాగించడంలేదన్నారు ..కేసీఆర్ భక్తులను మనోభావాలను కించ పరుస్తున్నారని అది క్షమించరాని విషయమని పేర్కొన్నారు . …కేసీఆర్ భాదపడవద్దు …మీ పని అయిపొయింది…బీజేపీ సీఎం కమలాన్ని తీసుకోని రాముడు పాదాల వద్దా ఉంచుతారని అన్నారు .. వచ్చేఎన్నికల్లో మోడీ ఆసిస్సులతో బీజేపీ సీఎం వారే అవుతారని ఉద్ఘాటించారు …కేసీఆర్ తాను తిరిగి సీఎం అవుతానని కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు . బీజేపీ కార్యరకర్తలమీద దౌర్జన్యం చేస్తున్నారు .. పార్టీ ప్రముఖ నేతలు బండి సంజయ్ , కిషన్ రెడ్డి అవమానపరుస్తూ ఇబ్బందులు పెడుతున్నారని ఇక నీ ఆటలు సాగవని అమిత్ షా కేసీఆర్ ను హెచ్చరించారు … , ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ను అసెంబ్లీ సమావేశాలకు రాకుండా బయట ఉంచారని ఇది ఏ రకమైన ప్రజాస్వామ్యంలో చెప్పాలని అన్నారు .. …కేసీఆర్ కు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. కేసీఆర్ ,కేటీఆర్ ఎవరు సీఎం కాలేరు …

కేసీఆర్ డబుల్ బెడ్ రూమ్ , దళిత బంధు , రైతు బందు , అని ప్రజలను మోసం చేశారని అన్నారు …రైతులకు బీజేపీ 9 సంవత్సరాల్లో లక్ష 25 కోట్ల బడ్జెట్ కేటాయిస్తే , కాంగ్రెస్ 25 వేల కోట్లు మాత్రమే కేటాయించిందని అన్నారు .. రైతుల సబ్సిడీల రూపంలో కాంగ్రెస్ 7 లక్షలు కోట్లకు కేటాయిస్తే , బీజేపీ 25 లక్షల కోట్లు కేటాయించిందని అన్నారు …ఎరువులు ,విత్తనాలు సమకూర్చడంలో బీజేపీ పాలనలో ఎంతో ఉందని అన్నారు .. కనీస మద్దతు ధర 66 శాతం బీజేపీ సర్కార్ పెంచిందన్నారు . మోడీ సర్కార్ …11 కోట్ల రైతులకు 2 లక్షల 60 కోట్లు ఇస్తున్న విషయాన్నీ ఆయన గుర్తు చేశారు …

ఖర్గే సాహబ్ ఎందుకు అబద్దాలు చెపుతున్నారు …ప్రజలను మోసం చేస్తున్నారు …బీఆర్ యస్ ఒవైసి తాము కలుస్తున్నామా …? కలిసే ప్రసక్తే లేదు ..బీజేపీ మాత్రమే వాళ్ళను ఎదుర్కొంటుంది…మజ్లీస్ వాళ్లతో ఏ వేదిక పంచుకోబోము …కేసీఆర్ , ఖర్గే 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా అన్నారు .ఇచ్చారా..? కాంగ్రెస్ 2 లక్షలు ఇస్తే మేము 2 లక్షల 80 కోట్లు ఇచ్చాము…33 లక్షల మరుగుదొడ్లు .,, 80 కోట్లా మందికి ..కోటి 90 లక్షలమందికి 5 కిలోల బియ్యం…ఉచిత గ్యాస్ , ,పేదలకు 2 లక్షల 50 ఇల్లు ఇచ్చామన్నారు . రైతు వ్యతిరేక , బీసీ , యువత వ్యతిరేక , ప్రభుత్వనాన్ని ఇంటికి పంపాల్సి ఉంది.. ఈసందర్భంగా అమిత్ షా…..లేవగానే మైకులు మోగిపోయాయి…కొద్దీ సేపు ఆయన మాట్లాడకుండానే నిలబడి పోయారు ..

సభ ప్రారంభంలో కేసీఆర్ కేసీఆర్ సర్కార్ పోవాలా వద్దా …? బీజేపీ సర్కార్ రావాలా వద్దా …? చేతులు ఎత్తండి అంటూ ..భారత్ మాతాకీ జై … అంటూ అమిత్ షా తన ప్రసంగాన్ని ప్రారంభించారు ..ఈసందర్భంగా సభికులతో నినాదాలు ఇప్పించారు …వారి నినాదాలతో సభాస్థలి మారు మోగింది..

వేంకటేశ్వరస్వామికి నమస్కారం తెలియజేస్తూ , ఖమ్మం లక్ష్మి నరసింహస్వామి అస్సిసులు పొంది ఇక్కడకు రావడం జరిగిందని ..అన్నారు … జిల్లా కు చెందిన స్వతంత్ర సమరయోధులు జమలపురం కేశవరావు కు మొదట షా నివాళులు అర్పించారు..

కిషన్ రెడ్డి ….

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ,కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయం లో రైతులు అన్ని రకాలుగా రైతులు గోసపడుతున్నారని విమర్శలుగుప్పించారు . . బీజేపీ భరోసా ఇచ్చేందుకే ఖమ్మం సభ అని కిషన్ రెడ్డి అన్నారు . కేసీఆర్ ప్రభుత్వం 8 సంవత్సరాలుగా ఎలా ఉందో ప్రజలకు అర్ధం అయిందని అన్నారు . కల్తీ విత్తనాలు …పీడీ యాక్ట్ ..రైతాంగ సమస్యలు పరిస్కారం కావడంలేదన్నారు ..ఉచిత ఎరువులు అన్నారు . ఉత్తర కుమార ప్రగల్బాలు పలికారు …రైతుల రుణమాఫీ …4 సంవత్సరాలు వాయిదా వేసి ఎన్నికల ముందు గారడీ చేసాయడంపై వ్యంగ్యబాణాలు సంధించారు . రుణమాఫీ అన్న కేసీఆర్ వాటి రద్దు వడ్డీలకే సరిపోలేదన్నారు ..రైతులకు అన్యాయం జరుగుతుంటే కేసీఆర్ మౌనంగా ఉన్నారని అన్నారు …రైతుల ఆత్మహత్యలు పెరిగాయి..పంటల బీమా పథకం అమలుకు నోచుకోవడం లేదు …కేసీఆర్ ప్రభుత్వం ప్రక్రుతి వైఫరిత్యాల కారణంగా ఏమాత్రం రైతులకు మేలు జరగటంలేదు ..కమిషన్ల ప్రోజక్టులు ..కోటి మాగాణం ఎక్కడకు పోయింది..ధాన్యం కొనుగోలు కేంద్రాలు అమలు చేయడంలేదు ..ధరణి పోర్టల్ తో రైతులు 20 లక్షల మంది యిబ్బిఅందులు పడుతున్నారు .బీజేపీ తరుపున మనవి చేస్తున్నాం …బీజేపీ అధికారంలోకి వస్తే రైతుల సమస్యలు పరిస్కారం చేస్తాం …రైతుల పక్షాన రైతులకోసం అండగా ఉంటాం …ఎద్దు ఏడ్చినా , రైతు ఏడ్చినా వ్యవసాయం బాగుపడదు కిషన్ రెడ్డి కేసీఆర్ సర్కార్ పై శాపనార్ధాలు పెట్టారు …

కాంగ్రెస్ పార్టీ అవినీతిని మిగిల్చింది. ..కాంగ్రెస్ , బీఆర్ యస్ కుటుంబపార్టీలే …బీఆర్ యస్ కు కాంగ్రెస్ కు పార్టీకి ఒట్టు వేస్తె ఒక్కటే ,,అది మజ్లీస్ పార్టీకి ఓటు వేసినట్లే …ఈ రెండు పార్టీలు ఒకే గూటి పక్షాలు ,…ఒకే తాను ముక్కలు …ఈ రాష్ట్రంలో మార్పురావాలంటే …బీజేపీ వల్లనే వస్తుంది…బీజేపీ ఒక్కటే మంచి పరిపాలన ఇస్తుంది…బీజేపీ ని బలపర్చండి …రైతు దేశానికి వెన్నెముక …రైతు ప్రభుత్వం రావాలంటే బీజేపీని అశ్విర్వదించడండి అని అన్నారు …

ఈటెల రాజేందర్ మాట్లాడుతూ …

ఖమ్మం గడ్డం మీద పెద్దలు అమిత్ షా గారు తెలంగాణ రైతాంగం రైతాంగాన్ని ఒక మాట చెప్పడానికి భరోసా ఇవ్వడానికి వచ్చారు …రింగ్ రోడ్ ,హైద్రాబాద్ భూములు అమ్ముకున్నారు …సబ్సిడీలు లేవు …విత్తనాలు ,డ్రిప్ , కల్టివేషన్ లేదు ..కిలో తరుగు లేకుండా బీజేపీ రైతుల దగ్గర కొనుగోలు చేస్తుంది…పేదల సొంత ఇంటికల మోడీ చేస్తే కేసీఆర్ ఇక్కడ అమలు చేయాంలేదు .. …బీజేపీ వచ్చిన తరువాత భూమిలేనివాళ్లకు ఇళ్ల జాగా ఇచ్చే భాద్యత బీజేపీ తీసుకుంటుంది..బంగారం తెలంగాణ మాటలు తప్ప చేతల్లోలేదు …విఆర్వో లు , సెకండ్
ఏ ఎన్ ఎం లు అంగన్వాడీలు ఆశ వర్కర్లు ఒకరేమిటి అన్ని రంగాల్లో కేసీఆర్ సర్కార్ విఫలమైందని అన్నారు , .బీజేపీ అధికారం లోకి వస్తేనే సాధ్యమని అన్నారు ..

బండి సంజయ్ …ఎంపీ మాట్లాడుతూ ..

తెలంగాణ ఉద్యమం సందర్భంగా కేసీఆర్ దొంగ దీక్ష బయట పెట్టిన చరిత్ర ఖమ్మంనికి ఉంది ….ఆయనది మోసాల పార్టీ ఆయన కొడుకు అజయ్ రావు టీడీపీ కోసం కేటీఆర్ అని పేరు పెట్టుకున్నారు …ఎన్నికలు వస్త్తే అన్ని గుర్తుకు వస్తాయి. ..కేసీఆర్ కు …కాంగ్రెస్ ,బీఆర్ యస్ లోపాయకారి మాటలు ..రెండు పెగ్గులు డబుల్ బెడ్ రూమ్ అంటదు …మూడు పెగ్గులు వేస్తె మరొకటి చెపుతారు …నాలుగు పెగ్గులు వేస్తె ఇక చెప్పేది అర్ధం కాదు .. అన్ని సమస్యలకు పరిస్కారం ..డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి….తెలంగాణ లో మోడీ నాయకత్వంలో రామరాజ్యం స్థాపన జరగాలని అన్నారు . …

KCR Sarkar is certain to collapse… Amit Shah roared in Khammam BJP meeting…
4G, 2G, 3G parties are out of date…
According to tradition, Bhadradri Ram does not want to go to CM Kalyan.
He is not going to go anymore… only the BJP CM is going there..
KCR cheated the farmers, the poor, the youth…
Congress and BRYS Majlis are the same parties
The steering of KCR’s car is in the hands of Majlis…
Kharge Sahab saying that he is meeting with BJP is a big lie…
We won’t even share the stage with the Majlis like you…

Time has passed for KCR Sarkar… Union Home Minister Amit Shah said that it is certain to collapse, BJP leader Amit Shah has come under fire on the policies of KCR Sarkar. Congress parties are out of date and attacked the parties. Kharge Sahab, who toured the state yesterday, was angry that they are telling lies. They are saying that BJP and BRS are one, not us and you are all one. We also share the stage with Majlis,, without Majlis there is no BRS ..car steering is done by Majlis Amit Shah flagged the parties..

During the liberation of Telangana, KCR was criticized for sticking with Owaisi’s party, the political party that stood by the Rajakars.. Amit Shah tried to assure the party ranks that the days of KCR’s government are drawing to a close after 9 years of Owaisi’s leadership.

Referring to the many things that the jail did to Ramdas who built a temple for Ram in Bhadrachalam, which is known as Ayodhya in the south, he said that KCR is not continuing the tradition. …KCR don’t worry…your work is done…BJP CM said that he will place it at the feet of Rama who did not take the lotus..He emphasized that he will be the CM of BJP with the help of Modi in the next election…KCR said that he dreams of becoming CM again. Amit Shah warned KCR that your games will not go ahead as the prominent leaders of the party, Bandi Sanjay and Kishan Reddy, are insulting and creating trouble… He said that this should be said in any kind of democracy that MLA Etela Rajender was kept out of the assembly meetings.. … Countdown to KCR has started. KCR, KTR who can not be CM…

He said that KCR has cheated the people by saying double bedroom, dalit bandhu, rythu bandhu… If BJP allocates 1 lakh 25 crores budget for farmers in 9 years, Congress has allotted only 25 thousand crores. He said that crores have been allocated … He said that the BJP regime has done a lot in providing fertilizers and seeds … He said that the BJP government has increased the minimum support price by 66 percent. He reminded that Modi government is giving 2 lakh 60 crores to 11 crore farmers…

Why is Kharge Sahab lying …cheating people …BR YS OYC they are meeting …? There is no point of meeting..BJP will only face them…Majlis will not share any stage with them…KCR, Kharge said special status for 10 years. If Congress gave 2 lakhs, we gave 2 lakh 80 crores…33 lakh toilets for 80 crore people…5 kg rice for 90 lakh people…free gas, 2 lakh 50 houses for the poor. The anti-farmer, anti-BC, anti-youth government should be sent home.. On this occasion, Amit Shah…..when he got up, the microphones rang…he stood without speaking for a long time..

At the beginning of the meeting, should KCR go to KCR Sarkar or not? Should the BJP government come or not? Amit Shah started his speech by saying raise your hands ..Bharat Mataki Jai ..On this occasion he raised slogans with the audience ..the hall resounded with their slogans ..

Saluting Venkateswara Swamy, Khammam Lakshmi Narasimhaswamy came here after receiving blessings.

Kishan Reddy ….

State President of BJP and Union Minister Kishan Reddy said that farmers are being harassed in agriculture in all kinds of ways. . Kishan Reddy said that Khammam Sabha is to give assurance to BJP. He said that the people have understood how the KCR government has been for 8 years. He said adulterated seeds…PD act…farmers’ problems are not being solved…he said free fertilisers. Uttara Kumara boasted … Farmers’ loan waiver … Postponed for 4 years and juggled it before the elections. KCR said that the loan waiver is not enough for their interest cancellation..KCR is silent when injustice is happening to the farmers…Farmer suicides have increased..The crop insurance scheme is not being implemented…KCR government is not doing any good to the farmers due to the nature of the differences..Commission projects..Crore maganam Where did you go?

KCR सरकार का गिरना तय… खम्मम बीजेपी बैठक में गरजे अमित शाह…
4जी, 2जी, 3जी पार्टियां पुरानी हो चुकी हैं…
परंपरा के मुताबिक भद्राद्री राम सीएम कल्याण के पास नहीं जाना चाहते.
वो अब नहीं जाने वाले…सिर्फ बीजेपी के सीएम ही वहां जा रहे हैं..
केसीआर ने किसानों, गरीबों, युवाओं को धोखा दिया…
कांग्रेस और BRYS मजलिस एक ही पार्टियाँ हैं
केसीआर की कार की स्टीयरिंग मजलिस के हाथ में है…
खड़गे साहब का ये कहना कि वो बीजेपी से मिले हुए हैं, बहुत बड़ा झूठ है…
हम आपकी तरह मजलिस के साथ मंच भी साझा नहीं करेंगे…

केसीआर सरकार का समय बीत चुका है…केंद्रीय गृह मंत्री अमित शाह ने कहा कि उनका गिरना तय है, बीजेपी नेता अमित शाह ने केसीआर सरकार की नीतियों पर निशाना साधा है.कांग्रेस पार्टियां पुरानी हो चुकी हैं और पार्टियों पर हमला बोला. कल राज्य का दौरा करने वाले खड़गे साहब इस बात से नाराज़ थे कि वे झूठ बोल रहे हैं। वे बात कर रहे हैं कि बीजेपी और बीआरएस एक हैं, हम नहीं, आप सब एक हैं। हम भी मजलिस के साथ मंच साझा करते हैं,, मजलिस के बिना कोई बीआरएस नहीं है.. कार स्टीयरिंग मजलिस द्वारा की जाती है, अमित शाह ने पार्टियों को हरी झंडी दिखाई..

तेलंगाना की मुक्ति के दौरान, केसीआर की ओवेसी की पार्टी के साथ बने रहने के लिए आलोचना की गई थी, जो राजनीतिक दल राजाकारों के साथ खड़ा था। अमित शाह ने पार्टी रैंकों को आश्वस्त करने की कोशिश की कि आने वाले चुनाव में यह निश्चित है कि भाजपा सरकार तेलंगाना में सत्ता में आएगी।

दक्षिण में अयोध्या के नाम से मशहूर भद्राचलम में राम का मंदिर बनाने वाले रामदास के साथ जेल में हुई कई हरकतों का जिक्र करते हुए उन्होंने कहा कि केसीआर इस परंपरा को जारी नहीं रख रहे हैं. …केसीआर चिंता न करें…आपका काम हो गया…बीजेपी सीएम ने कहा कि जो कमल नहीं लेगा, उसे राम के चरणों में रखूंगा…उन्होंने इस बात पर जोर दिया कि वह बीजेपी के सीएम बनेंगे अगला चुनाव मोदी के सहारे…केसीआर ने कहा कि उनका दोबारा सीएम बनने का सपना है. अमित शाह ने केसीआर को चेतावनी देते हुए कहा कि आपका खेल आगे नहीं चलेगा क्योंकि पार्टी के प्रमुख नेता बंदी संजय और किशन रेड्डी अपमान कर रहे हैं और परेशानी पैदा कर रहे हैं. केसीआर की उलटी गिनती शुरू हो गई है. केसीआर, केटीआर कौन नहीं बन सकते सीएम…

उन्होंने कहा कि केसीआर ने डबल बेडरूम, दलित बंधु, रायथु बंधु कहकर लोगों को धोखा दिया है…अगर बीजेपी ने 9 साल में किसानों के लिए 1 लाख 25 करोड़ का बजट आवंटित किया है, तो कांग्रेस ने केवल 25 हजार करोड़ आवंटित किया है. उन्होंने कहा कि करोड़ों का बजट आवंटित किया गया है. …उन्होंने कहा कि बीजेपी शासन ने खाद-बीज उपलब्ध कराने में बहुत काम किया है…उन्होंने कहा कि बीजेपी सरकार ने न्यूनतम समर्थन मूल्य में 66 फीसदी की बढ़ोतरी की है. उन्होंने याद दिलाया कि मोदी सरकार 11 करोड़ किसानों को 2 लाख 60 करोड़ रुपये दे रही है…

खड़गे साहब झूठ क्यों बोल रहे हैं…लोगों को धोखा दे रहे हैं…बीआर वाईएस ओवाईसी से मिल रहे हैं…? मुलाकात का कोई मतलब नहीं..बीजेपी अकेले ही मुकाबला करेगी…मजलिस उनके साथ कोई मंच साझा नहीं करेगी…केसीआर, खड़गे ने कहा 10 साल के लिए विशेष दर्जा.क्या आपने दिया..? कांग्रेस ने 2 लाख दिए तो हमने 2 लाख 80 करोड़ दिए… 80 करोड़ लोगों के लिए 33 लाख शौचालय… 90 लाख लोगों के लिए 5 किलो चावल… मुफ्त गैस, गरीबों के लिए 2 लाख 50 घर। किसान विरोधी, बीसी विरोधी, युवा विरोधी सरकार को घर भेजा जाना चाहिए.. इस मौके पर अमित शाह… जब उठे तो माइक्रोफोन बज उठे… वे काफी देर तक बिना बोले खड़े रहे. .

बैठक की शुरुआत में केसीआर को केसीआर सरकार के पास जाना चाहिए या नहीं? बीजेपी सरकार आनी चाहिए या नहीं? अमित शाह ने अपने भाषण की शुरुआत हाथ उठाओ..भारत माताकी जय कहकर की..इस मौके पर उन्होंने दर्शकों के साथ नारे भी लगाए..उनके नारों से हॉल गूंज उठा..

वेंकटेश्वर स्वामी को प्रणाम करते हुए खम्मम लक्ष्मी नरसिम्हास्वामी आशीर्वाद प्राप्त कर यहां पहुंचे।

किशन रेड्डी….

बीजेपी के प्रदेश अध्यक्ष और केंद्रीय मंत्री किशन रेड्डी ने कहा कि कृषि क्षेत्र में किसानों को हर तरह से परेशान किया जा रहा है. . किशन रेड्डी ने कहा कि खम्मम सभा बीजेपी को आश्वासन देने के लिए है. उन्होंने कहा कि जनता समझ चुकी है कि 8 साल तक केसीआर की सरकार कैसी रही. उन्होंने कहा मिलावटी बीज…पीडी एक्ट…किसानों की समस्या का समाधान नहीं हो रहा…उन्होंने कहा मुफ्त खाद. उत्तरा कुमारा का दावा… किसानों की कर्जमाफी… 4 साल के लिए टाल दी और चुनाव से पहले इसे टाल दिया। केसीआर ने कहा कि कर्जमाफी उनके ब्याज रद्द करने के लिए पर्याप्त नहीं है..जब किसानों के साथ अन्याय हो रहा है तो केसीआर चुप हैं…किसानों की आत्महत्याएं बढ़ गई हैं..फसल बीमा योजना लागू नहीं की जा रही है…केसीआर सरकार नहीं कर रही है मतभेदों की प्रकृति के कारण किसानों का कोई भला हुआ..कमीशन परियोजनाएं..करोड़ मगनम आप कहां गए थे?

Related posts

అధైర్య పడవద్దకు …కార్యకర్తలకు నాయకులకు కేటీఆర్ ఉద్బోధ

Ram Narayana

ఖమ్మం పార్లమెంట్ ను ఆశిస్తున్న మంత్రుల కుటుంబసభ్యులు …

Ram Narayana

బీజేపీకి అధికారం ఇస్తే బీసీ ముఖ్యమంత్రి..సూర్యాపేట సభలో అమిత్ షా …

Ram Narayana

Leave a Comment