Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

బీఆర్ యస్ పై కాంగ్రెస్ ఛార్జ్ షీట్ ఉద్యమం గడపగడపకు చేరాలి …సీఎల్పీ నేత భట్టి!

బీఆర్ యస్ పై కాంగ్రెస్ ఛార్జ్ షీట్ ఉద్యమం గడపగడపకు చేరాలి …సీఎల్పీ నేత భట్టి!
బీఆర్ యస్ బీజేపీ రెండు ఒకటే … కాకపోతే ఒకటి ఫ్యూడలిస్టిక్,మరొకటి క్యాపాటలిస్టిక్ పార్టీలు …
రాష్ట్రాన్ని బీఆర్ యస్ అప్పులకుప్పగా మార్చింది..
తెలంగాణ ప్రజల కోసం రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్
ప్రజల సంపద లూటీ చేస్తుంది కేసీఆర్ కుటుంబం

కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ యస్ చేస్తున్న దోపిడీ , ప్రజల సంపద లూటీ , రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చడం ,నీళ్లు ,నిధులు నియామకాల్లో చేసిన మోసాలపై ప్రజలకు వివరించేందుకు చేపట్టిన ఛార్జ్ షీట్ ఉద్యమాన్ని గడపగడపకు చేర్చాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పిలుపు నిచ్చారు . మంగళవారం ఖమ్మం కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ యస్ , బీజేపీ విధానాలపై భట్టి ధ్వజమెత్తారు …హైద్రాబాద్ లో జరగనున్న సీడబ్ల్యూ సి సమావేశం అత్యంత కీలకంగా మారనున్నది అన్నారు .కాంగ్రెస్ పార్టీకి చెందిన సోనియా గాంధీ , మల్లిఖార్జునఖర్గే , రాహుల్ గాంధీ , ప్రియాంక గాంధీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సమావేశాలకు హాజరు కానున్నట్లు తెలిపారు . దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు , ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న ఎన్నికలపై ద్రుష్టి పెట్టిన అధిష్టానం 15 ,16 తేదీలలో జరగనున్న సీడబ్ల్యూ సి సమావేశాలు ఒక పండగ వాతావరణంలో జరిపేందుకు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు .17 తుర్కగూడా లో జరిగే విజయభేరి బహిరంగసభలో సోనియా గాంధీ ,ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే , రాహుల్ గాంధీ , ప్రియాంక గాంధీ , తదితరులు ప్రసంగిస్తారని అన్నారు .తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన అధినేత్రి సోనియా గాంధీ ముఖ్యఅతిథిగా హాజరయ్యే విజయభేరి బహిరంగ సభను విజయవంతం చేయడానికి కాంగ్రెస్ శ్రేణులు కదిలి రావాలి

రాష్ట్ర ప్రజల స్థితిగతులు మార్చే విధంగా, భవిష్యత్తుకు బాటలు వేసే విధంగా విజయభేరి సభలో సోనియా గాంధీ ఐదు గ్యారెంటీ కార్డు ప్రకటనలు చేస్తారన్నారు .విజయభేరి బహిరంగ సభ విజయవంతం కోసం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఊరురా, బూత్ ల వారిగా సమావేశాలు నిర్వహించి బహిరంగ సభకు ప్రతి బూత్ నుంచి ప్రజలు తరలివచ్చేలా చూడాలి

ఈ రోజు నుంచి ఈ నెల 15వ తేదీ వరకు బిఆర్ఎస్, బిజెపి ప్రభుత్వాలు చేసిన తప్పిదాలు, వైఫల్యాలు, సంపద లూటీ, ఆర్థిక దోపిడీ, ప్రజలు పడుతున్న ఇబ్బందులను అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా చార్జీషీట్ వేయాలి.

ఈ నెల 17న విజయభేరి బహిరంగ సభలో సోనియా గాంధీ ప్రకటించే గ్యారెంటీ కార్డు ప్రకటనలను తర్వాత మరోసటీ రోజు 18న సిడబ్ల్యుసి సభ్యులతో కలిసి గడప గడపకు వెళ్లి గ్యారంటీ కార్డులు పంపిణీ చేసి ప్రజలను కాంగ్రెస్ పార్టీలో మమేకం చేయాలన్నారు . రాష్ట్రానికి వచ్చిన సీడబ్ల్యూసీ సభ్యులందరు ఎదో ఒక చోట గ్యారంటీ కార్డుల పంపిణి కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు …ప్రియాంక గాంధీ ఖమ్మం జిల్లా మధిరకు వచ్చే అవకాశం ఉందని భట్టి పేర్కొన్నారు .

సోనియా గాంధీ ప్రకటించే గ్యారెంటీ కార్డు ప్రకటనలు 2023- 24 లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 100 రోజుల్లో అమలు అయ్యే విధంగా తూ.చ తప్పకుండా అమలు చేస్తామన్న భరోసా ప్రజలకు కల్పిస్తామన్నారు ..

బిజెపి, బిఆర్ఎస్ పార్టీలు వేరు వేరు కాదు రెండు ఒకటే..రాష్ట్రంలో బిఆర్ఎస్ కు బీ టీం బిజెపి …బిఆర్ఎస్ కు ఓటు వేస్తే బిజెపికి వేసినట్టేనని భట్టి ఆరోపించారు . కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పార్లమెంట్లో తీసుకువచ్చిన అనేక బిల్లులకు బిఆర్ఎస్ ఎంపీలు ఓట్లు వేశారు. బిజెపిని సమర్థించిన బీఆర్ఎస్ కు ఓటు వేస్తే బిజెపికి వేసినట్టుగానే అవుతుందన్నారు .

కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం రాజ్యాంగం మార్చడం కోసం కుట్ర, మతాల పేరిట విభజించి దేశ సంపద, వనరులను బహుళ జాతి కంపెనీలకు దోచిపెడుతున్నది.
కేంద్రంలో క్యాపిటలిస్టుల కు కొమ్ముగాస్తున్న ది బిజెపి ..రాష్ట్రంలో ప్యూడలిస్టుల పార్టీ బిఆర్ఎస్ అని విమర్శలు గుప్పించారు .

ప్రమాదంలో ఉన్న ప్రజాస్వామ్యాన్ని బిజెపి, బిఆర్ఎస్ నుంచి కాపాడేది ఒక కాంగ్రెస్ పార్టీనే.

కాంగ్రెస్ ద్వారా దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడుతుందని అన్నారు .ప్రభుత్వ వ్యవస్థలు, ఆస్తులు అమ్మేస్తున్న బిజెపి, ప్రభుత్వ భూములు అమ్ముతూ.. అప్పులు చేస్తున్న బిఆర్ఎస్ నుంచి ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని కాంగ్రెస్ మాత్రమే కాపాడగలుగుతుందని కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజలకు భరోసా కల్పించాలని అన్నారు .

ప్రధాని నరేంద్ర మోడీ కక్ష్య సాధింపు రాజకీయాలకు పాల్పడుతున్నారు

*కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ పైన అక్రమ కేసు పెట్టి, జైలు శిక్ష పడేలా చేసి, పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయించి, నివాసం ఉంటున్న ఇల్లును ఖాళీ చేయించి గెంటి వేయించడం కక్ష్య సాధింపు చర్యనే అని అన్నారు .ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు సిద్ధాంత ప్రకారంగా ముందుకు వెళ్లాలి కానీ వ్యక్తిగత కక్ష్య సాధింపులకు పాల్పడటం మంచిది కాదని చంద్రబాబు అరెస్ట్ పై ఒక ప్రశ్నకు సమాధానంగా భట్టి తెలిపారు …

కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థుల ఎంపిక ఎఐసిసి, సిఈసి మార్గదర్శకాల ప్రకారం జరుగుతుంది

కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థుల ఎంపికపై మీడియా ప్రతినిధుల అడిగిన ప్రశ్నలకు భట్టి సమాధానం ఇస్తూ పార్టీ మార్గదర్శకాలకు అనుగుణంగా జరుగుతుందని అన్నారు . కష్టకాలంలో పార్టీ ఉండి పార్టీకోసం పనిచేసినవారికి తప్పకుండ ప్రాధాన్యత ఉంటుందని అన్నారు . కొత్తవారికి టికెట్స్ ఇస్తూ పార్టీలో ఉన్నవారికి అన్యాయం చేస్తున్నారనే ప్రశ్నకు స్పందింస్తూ అలాంటిది ఉండదని తప్పకుండ పార్టీ హైకమెండ్ అన్నిటిని పరిగణలోకి తీసుకోని పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటుందని అన్నారు . కాంగ్రెస్ భావ జాలాన్ని ప్రచారం చేసి బ్రతికిస్తూ వచ్చే వారికి కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా గుర్తిస్తుంది.

Congress charge sheet movement on BRS should be joined to Gadagadapa … CLP leader Bhatti
BRS and BJP are the same… if not one is feudalistic and the other is capitalistic parties…
BRS has turned the state into a heap of debt.
Congress gave Telangana state for people
KCR family loots people’s wealth

CLP leader Bhatti Vikramarka called for the charge sheet movement to explain to the public about the exploitation of BRS in Telangana state under the leadership of KCR, looting of people’s wealth, turning the state into a heap of debt, fraud in water and fund appointments. In a media conference held at Khammam Congress office Sanjiva Reddy building on Tuesday, Bhatti flagged the policies of BRS and BJP… He said that the CWC meeting to be held in Hyderabad will be very important. Sonia Gandhi, Mallikarjunakharge, Rahul Gandhi and Priyanka Gandhi of the Congress party are the Chief Ministers of the Congress-ruled states. He said that he will attend. In view of the political situation in the country, especially the elections to be held in the state of Telangana, the President said that arrangements have been made to hold the CWC meetings on 15th and 16th in a festive atmosphere. Sonia Gandhi, AICC president Kharge, Rahul Gandhi, Priyanka Gandhi and others will address the Vijayabheri public meeting in Turkaguda. Congress ranks should be mobilized to make the open meeting in Vijayabheri, which will be attended by Telangana state president Sonia Gandhi as the chief guest, a success.

He said that Sonia Gandhi will make five guarantee card announcements in the Vijayabheri Sabha in order to change the condition of the people of the state and pave the way for the future. For the success of the Vijayabheri public meeting, meetings should be held under the leadership of the District Congress Party and the booths should be held to ensure that people come from every booth to the public meeting.

From today to the 15th of this month, the mistakes, failures, looting of wealth, financial exploitation and the problems faced by the people by the BRS and BJP governments should be made a charge sheet by assembly constituencies.

On the 17th of this month, the guarantee card announcements announced by Sonia Gandhi in Vijayabheri public meeting, then on the 18th, they went to Gadapa Gadapa along with CWC members to distribute the guarantee cards and make people join the Congress party. He said that all the CWC members who came to the state will participate in the guarantee card distribution program somewhere…Priyanka Gandhi is likely to come to Madira in Khammam district, Bhatti said.

The guarantee card announcements announced by Sonia Gandhi will be assured to the people that they will be implemented in 100 days when the Congress party comes to power in 2023-24.

Bhatti alleged that BJP and BRS parties are not different, they are one and the same. BRS MPs voted for several bills brought by the BJP government in the Parliament. He said that if you vote for BRS who supported BJP, it will be like voting for BJP.

The BJP government at the center is conspiring to change the constitution, dividing the country in the name of religion and looting the country’s wealth and resources to multi-national companies.
The BJP, which is a horn to the capitalists at the centre, has been criticized as being the party of feudalists in the state, BRS.

Democracy at risk Only one Congress party can save it from BJP and BRS.

He said that the country’s democracy will be saved by Congress. Congress workers should assure the people that only Congress can save this country and this state from BJP, which is selling government systems and assets, and BRS, which is selling government lands.

Prime Minister Narendra Modi is engaging in orbital politics

*The illegal case against Congress leader Rahul Gandhi, making him jail, canceling the membership of Parliament, vacating the house where he resides and burning the house is an act of achievement. In a democracy, political parties should move forward according to theory, but it is not good to engage in personal achievement. Chandrababu’s arrest In response to a question above, Bhatti said…

Selection of Congress party assembly candidates will be done as per AICC and CEC guidelines

Answering the questions asked by the media representatives about the selection of candidates in the Congress party, Bhatti said that it will be done in accordance with the party’s guidelines. He said that those who were with the party during the difficult times and worked for the party will definitely get priority. Responding to the question that injustice is being done to the members of the party by giving tickets to newcomers, he said that there will be no such thing and the party high command will take an appropriate decision after considering everything. The Congress party must recognize those who propagate and live the Congress ideology.

बीआरएस पर कांग्रेस के आरोप पत्र आंदोलन को गडगडापा में शामिल किया जाना चाहिए… सीएलपी नेता भट्टी
बीआरएस और बीजेपी एक ही हैं… नहीं तो एक सामंतवादी और दूसरी पूंजीवादी पार्टियां हैं…
बीआरएस ने प्रदेश को कर्ज के ढेर में तब्दील कर दिया है।
कांग्रेस ने लोगों को तेलंगाना राज्य दिया
केसीआर परिवार लोगों की संपत्ति लूटता है

सीएलपी नेता भट्टी विक्रमार्क ने केसीआर के नेतृत्व में तेलंगाना राज्य में बीआरएस के शोषण, लोगों के धन की लूट, राज्य को कर्ज के ढेर में बदलने, पानी और फंड नियुक्तियों में धोखाधड़ी के बारे में जनता को समझाने के लिए आरोप पत्र आंदोलन का आह्वान किया। मंगलवार को खम्मम कांग्रेस कार्यालय संजीव रेड्डी भवन में आयोजित एक मीडिया सम्मेलन में भट्टी ने बीआरएस और भाजपा की नीतियों पर प्रकाश डाला… उन्होंने कहा कि हैदराबाद में होने वाली सीडब्ल्यूसी बैठक बहुत महत्वपूर्ण होगी। सोनिया गांधी, मल्लिकार्जुनखड़गे, राहुल गांधी और उन्होंने कहा कि कांग्रेस पार्टी की प्रियंका गांधी कांग्रेस शासित राज्यों के मुख्यमंत्रियों में शामिल होंगी. राष्ट्रपति ने कहा कि देश में राजनीतिक हालात, खासकर तेलंगाना राज्य में होने वाले चुनाव को देखते हुए 15 और 16 तारीख को सीडब्ल्यूसी की बैठक उत्सवी माहौल में आयोजित करने की व्यवस्था की गई है. सोनिया गांधी, एआईसीसी अध्यक्ष खड़गे , राहुल गांधी, प्रियंका गांधी और अन्य लोग तुर्कागुडा में विजयभेरी सार्वजनिक बैठक को संबोधित करेंगे। विजयभेरी में खुली बैठक को सफल बनाने के लिए कांग्रेस रैंकों को संगठित किया जाना चाहिए, जिसमें मुख्य अतिथि के रूप में तेलंगाना राज्य अध्यक्ष सोनिया गांधी शामिल होंगी।

उन्होंने कहा कि राज्य के लोगों की स्थिति बदलने और भविष्य का मार्ग प्रशस्त करने के लिए सोनिया गांधी विजयभेरी सभा में पांच गारंटी कार्ड की घोषणाएं करेंगी. विजयभेरी जनसभा की सफलता के लिए इसके तहत बैठकें की जानी चाहिए. जिला कांग्रेस पार्टी और बूथों के नेतृत्व को यह सुनिश्चित करने के लिए बैठक करनी चाहिए कि हर बूथ से लोग जनसभा में आएं।

आज से इस महीने की 15 तारीख तक बीआरएस और भाजपा सरकार की गलतियों, विफलताओं, धन की लूट, आर्थिक शोषण और जनता को होने वाली समस्याओं का विधानसभा क्षेत्रों में आरोप पत्र तैयार किया जाना चाहिए।

इस महीने की 17 तारीख को सोनिया गांधी विजयभेरी सार्वजनिक बैठक में गारंटी कार्ड की घोषणाएं करेंगी और फिर 18 तारीख को गारंटी कार्ड बांटने और लोगों को कांग्रेस पार्टी में शामिल करने के लिए सीडब्ल्यूसी सदस्यों के साथ गडपा गडपा जाएंगी। उन्होंने कहा कि राज्य में आए सभी सीडब्ल्यूसी सदस्य किसी स्थान पर गारंटी कार्ड वितरण कार्यक्रम में भाग लेंगे…प्रियंका गांधी के खम्मम जिले के मदीरा आने की संभावना है, भट्टी ने कहा।

सोनिया गांधी द्वारा घोषित गारंटी कार्ड घोषणाओं को लोगों को आश्वस्त किया जाएगा कि 2023-24 में कांग्रेस पार्टी के सत्ता में आने पर उन्हें 100 दिनों में लागू किया जाएगा।

भट्टी ने आरोप लगाया कि भाजपा और बीआरएस पार्टियां अलग-अलग नहीं हैं, वे एक ही हैं। बीआरएस सांसदों ने संसद में भाजपा सरकार द्वारा लाए गए कई विधेयकों के पक्ष में मतदान किया। उन्होंने कहा कि अगर आप बीजेपी का समर्थन करने वाले बीआरएस को वोट देंगे तो यह बीजेपी को वोट देने जैसा होगा.

केंद्र की भाजपा सरकार संविधान को बदलने, देश को धर्म के नाम पर बांटने और देश की संपत्ति और संसाधनों को बहुराष्ट्रीय कंपनियों को लूटने की साजिश कर रही है।
भाजपा, जो केंद्र में पूंजीपतियों के लिए भोंपू है, की राज्य में सामंतवादियों की पार्टी, बीआरएस के रूप में आलोचना की गई है।

लोकतंत्र ख़तरे में केवल एक कांग्रेस पार्टी ही इसे भाजपा और बीआरएस से बचा सकती है।

उन्होंने कहा कि देश का लोकतंत्र कांग्रेस ही बचाएगी। कांग्रेस कार्यकर्ताओं को लोगों को आश्वस्त करना चाहिए कि केवल कांग्रेस ही इस देश और इस राज्य को सरकारी तंत्र और संपत्ति बेचने वाली भाजपा और सरकारी जमीनें बेचने वाली बीआरएस से बचा सकती है।

प्रधान मंत्री नरेंद्र मोदी कक्षीय राजनीति में लगे हुए हैं

*कांग्रेस नेता राहुल गांधी पर गैरकानूनी मुकदमा चलाना, उन्हें जेल भेजना, संसद की सदस्यता रद्द करना, जिस घर में रहते हैं उसे खाली कराना और घर को जलाना उपलब्धि का काम है। लोकतंत्र में राजनीतिक दलों को सिद्धांत के अनुसार आगे बढ़ना चाहिए, लेकिन व्यक्तिगत उपलब्धि में शामिल होना अच्छा नहीं है। चंद्रबाबू की गिरफ्तारी उपरोक्त एक सवाल के जवाब में भट्टी ने कहा…

कांग्रेस पार्टी के विधानसभा उम्मीदवारों का चयन एआईसीसी और सीईसी दिशानिर्देशों के अनुसार किया जाएगा

कांग्रेस पार्टी में उम्मीदवारों के चयन को लेकर मीडिया प्रतिनिधियों द्वारा पूछे गए सवालों का जवाब देते हुए भट्टी ने कहा कि यह पार्टी के दिशानिर्देशों के अनुसार किया जाएगा. उन्होंने कहा कि जो लोग कठिन समय में पार्टी के साथ रहे और पार्टी के लिए काम किया उन्हें प्राथमिकता जरूर मिलेगी. इस सवाल का जवाब देते हुए कि नए लोगों को टिकट देकर पार्टी के सदस्यों के साथ अन्याय किया जा रहा है, उन्होंने कहा कि ऐसी कोई बात नहीं होगी और पार्टी आलाकमान हर चीज पर विचार करने के बाद उचित निर्णय लेगा. कांग्रेस पार्टी को उन लोगों को पहचानना चाहिए जो कांग्रेस की विचारधारा का प्रचार करते हैं और जीते हैं।

Related posts

కేసీఆర్ అధికారంలోకి వచ్చాక… వారి కుటుంబం మాత్రమే బాగుపడింది: రేవంత్ రెడ్డి

Ram Narayana

వరంగల్ కాంగ్రెస్ అభ్యర్థిగా కడియం కావ్య

Ram Narayana

హైదరాబాద్‌లో ఐటీ సోదాల కలకలం.. కాంగ్రెస్ నాయకుల ఇళ్లలో తనిఖీలు

Ram Narayana

Leave a Comment