Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

సత్తుపల్లిలో వెంకటవీరయ్య 80 వేల మెజార్టీతో గెలవడం ఖాయం… సీఎం కేసీఆర్…!

సత్తుపల్లిలో వెంకటవీరయ్య 80 వేల మెజార్టీతో గెలవడం ఖాయం… సీఎం కేసీఆర్
పహిల్వాన్ లా అసెంబ్లీలో అడుగుపెట్టడం ఖాయం..
జనంతో పోటెత్తిన ప్రజాఆశ్వీర్వాదం సభలో వెంకటవీరయ్య ను ప్రశంశలతో ముంచెత్తిన కేసీఆర్
వెంకటవీరయ్య మంత్రులు ,సీఎం దగ్గర పనులు చేయించే శక్తి ఉన్నారు ..
సత్తుపల్లి నియోజకవర్గం మొత్తం దళితబంధు అమలు చేస్తాం… జి ఓ వచ్చింది ఎన్నికల కోడ్ వల్ల ఆగింది ..
బీఆర్ యస్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తుంది ..సందేహం అవసరంలేదు …

డబ్బుమదంతో బీఆర్ యస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వనని కొందరు అహంకారంతో మాట్లాడుతున్నారని చైతన్యవంతమైన ప్రజలు వారి డబ్బు అహంకారాన్ని బుద్ది చెప్పాలని సీఎం కేసీఆర్ పిలుపు నిచ్చారు .. సత్తుపల్లి నియోజకవర్గంలోని కల్లూరులో బీఆర్ యస్ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య ఆధ్వరంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం ముఖ్యఅతిధిగా పాల్గొని ప్రసంగించారు .. పిచ్చిపిచ్చి ప్రేలాపనలు పేలుతున్నకేటుగాళ్లను ,కలుపు మొక్కలను ఏరివేయాలని అన్నారు .మీరు తలచుకుంటే దుమ్ము దుమ్ము అయిపోతారు …వెంకటవీరయ్య సత్తుపల్లిలో కనీసం 80 వేల మెజార్టీ తో గెలవడం ఖాయం…ఇక్కడకు వచ్చిన జనాన్ని చూస్తుంటే ఆయన గెలిచిపోయిండు ..ఇక్కడకు వచ్చిన ప్రజలే కాకుండా రోడ్ల వెంట ఇంకా వాహహాలు జనంతో భారీ సంఖ్యలో వస్తున్నాయి. వెంకటవీరయ్య గెలిపించుకొని నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసుకోవాలనే పట్టుదల ప్రజల్లో ఉంది. ఆయన సీనియర్ శాసనసభ్యుడిగా మంత్రుల దగ్గర , నా దగ్గర పనులు చేయించే శక్తి ఉన్నవారు …ఇటీవలనే సత్తుపల్లి నియోజకవర్గం మొత్తానికి దళితబంధు అములు చేయాలనీ నిర్ణయం జరిగింది..జి ఓ కూడా వచ్చింది..75 సంవత్సరాల భారతదేశ చరిత్రలో దళిత బంధు గురించి ఎవడైనా ఆలోచించారా …? ఒక్క కేసీఆర్ మాత్రమే వారికోసం ఆలోచనలు చేసిండ్రు ….ఈ పథకం గురించి ఆలోచనలు చేసిన రోజు ఎన్నికలు లేవు …ఇప్పటికే హుజురాబాద్ లో అమలు చేశాం …ఫైలెట్ ప్రాజక్టు కింద సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నియోజకవర్గంలో చింతకానిలో మండలంలో 100 కు 100 శాతం దళితబంధు అమలు చేశాం …రాజకీయాలకోసం చూడాలే …అందువల్లనే విక్రమార్క నియోజకవర్గంలో మండలాన్ని ఎంపిక చేశామని అన్నారు …ఇక్కడ ఇద్దరు బయలుదేరారు ..ఒకాయన డబ్బుమదంతో ఉమ్మడి జిల్లా నుంచి బీఆర్ యస్ ఎమ్మెల్యేలను ఒక్కరిని కూడా అసెంబ్లీ గేటు తాకనివ్వనని అనడం అంటే అహంభావం కదా…? నేను కూడా అనలేను అని కేసీఆర్ ఇలాంటివారు రాజకీయాల్లో ఉంటె మంచిదా అని ప్రశ్నించారు . 80 రూపాయలు గడియారాలు పంచి గొప్పలు చెప్పుకోవడం విడ్డురంగా ఉందని అన్నారు … కాంగ్రెస్ లో ఒకాయన 3 గంటల కరెంటు చాలు అంటే ,మరొకాయన రైతుబంధు దండగ అంటున్నారు ..ఇలాంటి వార్ కావాలా ..? ఆలోచించుకొని వజ్రాయుధం లాంటి ఓటును సరిగా ఆలోచించి వేయాలని కోరారు … సభలో ఎమ్మెల్యే వెంకటవీరయ్య మాట్లాడుతూ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసుకునేందుకు తనకు అవకాశం ఇవ్వడంద్వారా కేసీఆర్ ను సీఎం చేసుకోవాలని కోరారు … కార్యక్రమంలో బీఆర్ యస్ ఖమ్మం అభ్యర్థి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ , లోకసభ పార్టీ పక్ష నేత నామ నాగేశ్వరరావు , రాజ్యసభ సభ్యులు బండి పార్థసారధి రెడ్డి , జిల్లా పార్టీ అధ్యక్షులు , ఎమ్మెల్సీ తాతా మధు పాల్గొన్నారు

కేసీఆర్ కి స్వాగతం పలికిన చింతనిప్పు కృష్ణచైతన్య

సత్తుపల్లి ప్రజా ఆశీర్వాద సభకు విచ్చేసిన ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి హెలిప్యాడ్ వద్ద బీఆర్ఎస్ యువజన విభాగం ఖమ్మం జిల్లా అధ్యక్షులు చింతనిప్పు కృష్ణ చైతన్య గారు స్వాగతం పలికారు.

ఇల్లందు హరిప్రియ గెలుపు ఖాయం…కేసీఆర్

రాష్ట్రంలో బీఆర్ యస్ మళ్ళీ అధికారంలోకి రాబోతుంది…ఇల్లందు లో హరిప్రియ గెలుపు ఖాయం ఎలాంటి సందేహం లేదు …ఆమె నా బిడ్డలాంటిది … విద్యావంతు రాలైన హరిప్రియను గెలిపించండి ఇల్లందు నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసే భాద్యత నాది అని సీఎం కేసీఆర్ అన్నారు ….ఇల్లందు లో హరిప్రియ విజయాన్ని కాంక్షిస్తూ జరిగిన ప్రజాశీర్వాద సభలో సీఎం ముఖ్యఅతిధిగా పాల్గొని ప్రసంగించారు …

ఇల్లందు పోరాటాల పురిటి గడ్డ ….ఎన్నికల వస్తాయి…..పోతాయి…ఈ దేశంలో స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది … ప్రలోభాలకు గురికావద్దు ..ఏది మంచిది …ఏది మంచిది ఏది చెడ్డది …అని ఆలోచించి ఓటు వేయాలి …కేసీఆర్ చెప్పిన మాటలపై చర్చ పెట్టాలి …ఎమ్మెల్యే ద్వారా ప్రభుత్వం ఏర్పడుతుంది… అంతకు ముందు టీడీపీ ,కాంగ్రెస్ ప్రభుత్వాల పాలన సాగింది …ఎన్నికలు రాగానే గోల్ మాల్ కావద్దు …ప్రజల చేతుల్లో ఉన్న వజ్రయిదం …ఓటే …జాగ్రత్త ..ఆలోచించి ఓటు వేయాలి …కూరగాయలు పుచ్చిపోయిన పక్కన పెడతాం అదే విధంగా ఓటు గురించి చేయాలి …బీఆర్ యస్ వచ్చిన తరవాత …చెప్పినది 10 చేసింది 100 ..ఎందుకు ప్రజల అవసరాలు ఏమిటి ..? నీళ్లు , కరంటు , మొత్తం దేశంలో 24 గంటల కరెంటు ఇచ్చే రాష్ట్రం ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ ,చివరకు ప్రధాని సొంతరాష్ట్రం గుజరాత్ రాష్ట్రం లో కరెంటు లేదు …కరెంటు మోటార్లకు మీటర్లు పెట్టమని ప్రదఃని మోడీ అంటే తలకాయ తెగిపడ్డ మీటర్లు పెట్టమని చెప్పను … వ్యవసాయ స్థిరీకరణ చేయాలను కున్నాం …రైతు బంధు , రైతు బీమా ..పెట్టాం ….నీటి తీరువా బకాయిలు మాఫీ చేసుకున్నాం ధరణి పెట్టుకున్నాం …ఇంతకూ ముందు గోల్ మాల్ జరిగేది ..ఇప్పుడు అది కుదరదు … ఇల్లందు
నియోజకవర్గంలో 15 వేల మంది రైతులకు 48 వేల ఎకరాలు పోడుభూములు అందించింది..అన్ని గ్రామాలకు రోడ్లు మంజూరు చేయించింది… ఇల్లందు పట్టణం అందంగా తయారు చేసింది….గతంలో ఏ ప్రభుత్వం లో ఎవరికీ న్యాయం జరిగింది….కొమరరం మండలం అడిగింది …హరిప్రియ నా బిడ్డలాంటిది …ఆమె కోరికను కాదనను …

కొంతమంది అసెంబ్లీ గడప తొక్కనివ్వనని అంటున్నారు . అసెంబ్లీ లోకి పంపించేది మీరా ఆ సన్నాసులా ….రైతు బంధు కావాలా …ఉత్తమ్ కుమార్ రెడ్డి రైతు బంధు దండగ అంటున్నారు …పీసీసీ అధ్యక్షుడు కరెంటు 3 గంటలు చాలు అంటున్నారు . కర్ణాటక నుంచి ఒకాయన వచ్చారు . కేసీఆర్ మా రాష్ట్రం రావాలని అంటున్నారు .. ఐదు గంటల కరెంటు అంటున్నారు ఆ సన్నాసి …ఆయన మనకు చెప్పాలా …? మూడు కోట్ల ధాన్యం పండిస్తోంది నా తెలంగాణ …సీతారామ ప్రాజక్టు పూర్తీ అయితే 4 కోట్లు పండుతాయి.. 93 రేషన్ కార్డులకు సన్నబియ్యం ఇస్తాం….రైతు బీమా …ఇప్పటికి లక్ష మందికి అందింది …అందరికి బీమా చేస్తున్నాం….ఐదు లక్షలు వస్తాయి..కాంగ్రెస్ హయాంలో 200 రూపాయలు పెన్షన్ ఇచ్చారు ..ఇప్పడు 3 వేల రూపాయలు చేస్తున్నాం … మార్చ్ తర్వాత సంవత్సరాని రూ .500 పెంచుకుంటే 5 వేల రూపాయలు ఇస్తాం … విధివంచితులను ఆదుకోవాల్సిన భాద్యత ఉంటుంది… విద్య ,వైద్యం ,రెసిడెన్షయల్ స్కూల్స్ పెట్టుకున్నాం …గురుకులాలు పెట్టుకున్నాం …సీతారామ ప్రాజక్టు పూర్తీ అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లా బంగారు జిల్లాగా మారుతుంది… తండాలు గ్రామా పంచాయతీలుగా చేసుకున్నాం …

Venkataveeraiah is certain to win in Satthupalli with a majority of 80 thousand… CM KCR
Pahilwan Law is sure to enter the Assembly.
KCR showered Venkataveeraiah with praises in the crowd-filled public congratulatory meeting.
Venkataveeraiah’s ministers and CM have the power to get things done.
Satthupalli Constituency will implement Dalit bandh… G.O came but stopped due to election code..
BRS govt will come back to power ..no need for doubt…

CM KCR said that some people are arrogantly saying that they will not let BRS MLAs touch the assembly gate because of the religion of money, and called upon the conscious people to stop their money pride. , to pull weeds He said.If you think about it, the dust will become dust…Venkataveeraiah is sure to win in Satthupalli with at least 80 thousand majority…Looking at the people who came here, he must have won..Apart from the people who came here, there are also huge numbers of wahaha people coming along the roads. People are determined to win Venkataveeraiah and develop the constituency further. As a senior legislator, the ministers and I have the power to get things done…Recently a decision was made to implement Dalit Bandhu for the entire Satthupally Constituency..GO also came..Has anyone thought about Dalit Bandhu in the history of India for 75 years…? KCR is the only one who has thought for them….There was no election on the day when he thought about this scheme…we have already implemented it in Huzurabad…we have implemented 100 to 100 percent Dalit Bandhu in Chintakanilo mandal in CLP leader Bhatti Vikramarka’s constituency under filet project…for politics. See…that’s why they said that they have selected the Mandal in Vikramarka Constituency…here two have left…isn’t it egotistical to say that they won’t let even one BRS MLA from the joint district touch the gate of the assembly…? I can’t even say, KCR asked whether it is good to have people like this in politics. He said that it is strange to distribute 80 rupees watches and brag… In Congress, one day 3 hours of electricity is enough, and another farmer’s bandit says… Do we want a war like this…? MLA Venkataveeraiah said in the assembly that he should make KCR the CM by giving him an opportunity to further develop the constituency. Parthasaradhi Reddy, District Party President, MLC Tatha Madhu

Illandu Haripriya is certain to win…KCR

BRS is going to come to power again in the state…There is no doubt about Haripriya’s victory in Illandu…She is like my child…Let educated Haripriya win.It is my responsibility to develop Illandu constituency in all ways, CM KCR said….Haripriya’s victory in Illandu. The CM participated as the chief guest in the Praja Shirwada Sabha held in the hope of…

This is the land of struggles….elections come…..and go…it has been 75 years since independence in this country…don’t be tempted…what is good…what is good and what is bad…you should think and vote. ..KCR’s words should be debated…Government will be formed by MLA…Before that TDP and Congress governments were ruling…When election comes don’t be gol mal…diamond in people’s hands…vote…be careful.. We should think and vote…the vegetables should be left aside when they are ripe, we should do the same about the vote…after the arrival of BRS…said 10 did 100 ..why what are the needs of the people ..? Telangana is the only state that provides water, electricity and 24-hour electricity in the whole country, and finally there is no electricity in the Prime Minister’s home state of Gujarat. Bandhu, Rythu Bima..we have given….we have waived the arrears of water supply, we have set Dharani…Earlier Gol Mall used to be held…now it is not possible…Illandu
It provided 48 thousand acres of fertile land to 15 thousand farmers in the constituency… It granted roads to all the villages… It made Illandu town beautiful… In the past no one was given justice… Komararam mandal asked… Haripriya is like my child. ..don’t deny her desire…

Some people say that they will not let the assembly pass. You are the one who sent to the assembly … Do you want a farmer’s brother … Uttam Kumar Reddy’s farmer’s brother says Dandaga … PCC president says that 3 hours of electricity is enough . Okayana came from Karnataka. KCR is saying that our state should come .. He is saying five hours of electricity … should he tell us …? My Telangana is growing three crores of grain…if the Sitarama project is completed, 4 crores will be harvested…we will give small rice to 93 ration cards….Ritu Bima…so far one lakh people have received…we are insuring everyone….five lakhs will come. .Congress

Related posts

బీఎస్పీ నుంచి హిజ్రాకు వరంగల్ తూర్పు టికెట్.. సంబరాల్లో ట్రాన్స్‌జెండర్లు

Ram Narayana

ఖమ్మంలో వేడెక్కిన రాజకీయాలు ….అందరి చూపు ఖమ్మం వైపే …

Ram Narayana

గ్రాడ్యుయేట్ ఓట్లను కొనుగోలుకు బీఆర్ఎస్ యత్నిస్తోంది… రఘునందన్ రావు…

Ram Narayana

Leave a Comment