Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

On welfare measures of journalists After January 15 High level meeting

On welfare measures of journalists After January 15 High level meeting

-IJU, TUWJ Minister to delegation Ponguleti’s assurance

State Revenue, Information and Housing Minister Ponguleti Srinivas Reddy has assured the delegation of IJU and TUWJ that a high-level meeting will be arranged with the relevant officials one day after January 15 regarding the housing and welfare measures of journalists.

On Thursday evening, IJU President K. Srinivas Reddy, TUWJ State General Secretary K. Virahat Alila, IJU Secretary Y. Narender Reddy, TUWJ Vice President K Rannarayana met and discussed the measures for the welfare of journalists.On this occasion, Minister Srinivas Reddy said that the memos and memos issued by the previous governments regarding the houses of journalists should be collected, as well as the details of the places given by them, the details of the places that have not been acquired, and the reports specifically mentioning the suitable places to be given in the futureThe minister informed the delegation that orders have been issued to the collectors of 33 districts of the state to send them. On this occasion, the delegation brought to the notice of the Minister that there are a large number of journalists in the District Centers, Mandal Centers as well as in the state capital, Hyderabad, as they have not been given house plots for the past two decades. Apart from these, IJU President K. Srinivas Reddy mentioned the matter of Jawahar Lal Nehru Journalists’ Housing Society, which has been unresolved for a long time, and the Minister assured that the matter has come to his attention and that he will discuss it with the Chief Minister and find a proper solution.

He said that his government is committed to the journalists’ shelters and other welfare measures and will make a policy statement on the journalists’ welfare measures.

The delegation thanked the Minister for reading and discussing the 3-page detailed petition given by TUWJ on various issues related to the welfare of journalists

ఖమ్మం జర్నలిస్టులకు సమాచార ,రెవిన్యూ గృహనిర్మాణాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మం జర్నలిస్టులు కోరిన విధంగా ఖమ్మం నుంచి కేసీఆర్ సర్కార్ వచ్చిన తర్వాత వెళ్లిన సమాచార శాఖ ఏ డి కార్యాలయం తిరిగి ఖమ్మంకు రప్పించి ఇచ్చిన మాటను మూడు రోజుల్లో నిలబెట్టుకున్న మంత్రిగా నిలిచారు …గతంలో అనేక రిప్రజెంటేషన్లు ఇచ్చినప్పటికీ ప్రభుత్వాలు లక్ష్యం పెట్టలేదు …ఖమ్మం జిల్లా నుంచి సమాచార శాఖ మంత్రిగా కూడా ఉన్న పొంగులేటి ఖమ్మంలో జర్నలిస్టులతో చిట్ చాట్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా టీయూడబ్ల్యూజే (ఐజేయూ ) నేతలు ఏ డి కార్యాలయం తరలింపు విషయం ఆయన దృష్టికి తీసుకోని వెళ్లారు …వెంటనే స్పందించిన మంత్రి వారంరోజుల్లో ఖమ్మంనికి ఏ డి కార్యాలయానికి తీసుకోని వచ్చే విధంగా చేస్తానని హామీ ఇచ్చారు …వారం తిరక్కుండానే కేవలం మూడురోజుల్లోనే ఏ డి కార్యాలయం ఖమ్మంకు రప్పించారు …ఇదే విషయాన్నీ ఐజేయూ అధ్యక్షుడు కె .శ్రీనివాస్ రెడ్డి ఆధ్వరంలో కలిసిన టీయూడబ్ల్యూజే బృందానికి మంత్రి స్వయంగా చెప్పారు … మంత్రిని కలిసిన బృందంలో కె .శ్రీనివాస్ రెడ్డితో పాటు యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విరహత్ అలీ ,ఐజేయూ కార్యదర్శి వై .నరేందర్ రెడ్డి , రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె .రాంనారాయణ ఉన్నారు …మంత్రి స్పందించిన తీరుకు సంఘ నేతల అభినందనలు తెలిపారు … జర్నలిస్టల సమస్యల పరిష్కరంలో ఇదే డైనమిజాన్ని కొనసాగించాలని కోరారు …ఖమ్మం జర్నలిస్టుల ఇళ్లస్థలాల విషయం ఆయన దృష్టికి తీసుకెళ్లగా తప్పకుండ త్వరలోనే ఇళ్లస్థలాలు అందజేస్తామని అన్నారు ..అదే సందర్భంలో ఎకరం కోటి పదిలక్షలు ఉన్న రేటు తగ్గించే విషయం ఆలోచిస్తున్నామని అది సాధ్యం కాకపోతే అక్కడే ఎకరం 10 లక్షలకు వచ్చే స్థలాన్ని ప్రత్యాన్మాయంగా చూడాలని కలెక్టర్ ను ఆదేశించినట్లు తెలిపారు …మొత్తం 23 కేటాయిస్తామని అప్పుడు అర్హులందరికీ ఇళ్లస్థలాలు వస్తాయని మంత్రి అన్నారు … అంతకు ముందు రాష్ట్ర సమస్యలపై యూనియన్ నేతలు ఇచ్చిన మూడు పేజీల వినపత్రాన్ని క్షుణంగా చదివిన మంత్రి వాటిపై యూనియన్ నేతలతో చర్చించారు …జర్నలిస్టుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ,జనవరి 15 తర్వాత ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి ఒక సమగ్రమైన విధానం ప్రకటిస్తామని
IJU, TUWJ ప్రతినిధి బృందానికి మంత్రి పొంగులేటి హామీ ఇచ్చారు …

Related posts

ఆర్టీసీ ఉద్యోగులపై దాడులకు దిగితే సహించేది లేదు…సజ్జనార్ హెచ్చరిక

Ram Narayana

తెలంగాణ ఎన్నికలపై ఢిల్లీలో కాంగ్రెస్ కీలక సమావేశం ఖర్గే ,రాహుల్ హాజరు..! …

Drukpadam

రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తాం.. సోనియా గాంధీ సందేశం…

Ram Narayana

Leave a Comment