Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

విశ్వ నేత మోడీజీకి మరింత సంకల్ప బలం ఇవ్వాలని డాక్టర్ పొంగులేటి పూజలు

విశ్వ నేత , భారత ప్రధాని మోడీజీ నాయకత్వంలో ఘనవిజయం దిశగా ఎన్డీయే దూసుకుపోతోందని ఎగ్జిట్ ఫలితాలు స్ఫష్టం చేస్తున్నాయని, భారత్ ను ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా మరింత సంకల్ప బలం ఇవ్వాలని కోరుతూ తమిళనాడు ,కర్ణాటక సహా ఇంచార్జి , తెలంగాణ కోర్ కమిటీ సభ్యులు డాక్టర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి ఆదివారం తమిళనాడులో ప్రత్యేక పూజలు ,హోమం చేయించారు … కోయంబత్తూరులోని వెల్లియంగడు పంచాయతీ, మెట్టుపాళయం, కందియూర్ గ్రామంలో జరిగిన ఈపూజ కార్యక్రమంలో ఆయన స్వయంగా పాల్గొని శివ కాళి పూజ ,హోమం, ఆవుపూజ చేయించడం పట్ల బీజేపీ శ్రేణులు అభినందించాయి…మోడీకి మరింత శక్తి ప్రసాదించాలని శివకాళిని కోరుకున్నట్లు సుధాకర్ రెడ్డి తెలిపారు …మూడు నెలలుగా నిర్విరామంగా ఎన్నికల ప్రచారాల్లో పాల్గొని వెంటనే కన్యాకుమారి వెళ్లి వివేకానందుని సన్నిధిలో 48 గంటలు ధ్యానం చేయడం ఆయన పట్టుదలకు , క్రమశిక్షణకు , భక్తి ,విశ్వాసాలపట్ల ఆయనకున్న అచంచలమైన కార్యదీక్షకు నిదర్శమని కొనియాడారు …ముందునుంచి చెపుతున్నట్లుగానే బీజేపీ పక్షాలకు ఘనవిజయం చేకురాబోతుందని దానికి మోడీ కృషిని ఎంత చెప్పిన తక్కువే అవుందని అన్నారు …ఆమహానేత మూడవసారి ప్రధానిగా పగ్గాలు చేపట్టటం మనందరికీ గర్వకారణమని కొనియాడారు ..

భారత్ ను ప్రపంచంలోనే ఒక శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దెందుకు మోడీజీ వేస్తున్న అడుగులు జయప్రదం కావాలని , వికసిత్ భారత్ లక్ష్యం 2047 నాటికీ ఆయన నాయకత్వంలో నెరవేరుతుందన్న విశ్వాసం ప్రజల్లో ఉందని అందువల్లనే ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చారని అన్నారు …మోడీజీకి అన్ని విధాలుగా అండగా నిలిచిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు …ఆత్మనిర్బర్ భారత్ మోడీతోనే సాధ్యమని ప్రజలు నమ్మారని అన్నారు … ప్రజల శ్రేయస్సు , దేశం యొక్క శ్రేయస్సు కోసం. మోడీజీకి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకోవడం తమ హోమం ,పూజ ముఖ్య ఉద్దేశమని సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు ..

Dr. Ponguleti Sudhakar Reddy, in-charge of Tamil Nadu, Karnataka and Telangana core committee member, performed special pooja and homam in Tamil Nadu on Sunday, saying that the exit pol results make it clear that NDA is heading towards a great victory under the leadership of world leader and Indian Prime Minister Modiji. Sudhakar Reddy said that he wanted Shivakali to give more power to Modi by participating in the Puja program held in Velliangadu Panchayat, Mettupalayam and Kandiyur village in Coimbatore. Going and meditating in the presence of Vivekananda for 48 hours is an example of his perseverance, discipline, devotion and unwavering commitment to faith… As he has said before, BJP parties are going to get a great victory.

He said that Modiji’s steps to make India a powerful country in the world should be successful and people have faith that the goal of a developed India will be achieved under his leadership by 2047. That is why people supported BJP on a large scale in the elections. He said that people believed that it was possible … for the welfare of the people, for the welfare of the country. Sudhakar Reddy stated that the main purpose of their homam and puja is to wish Modiji to have the blessings of Goddess.

तमिलनाडु, कर्नाटक और तेलंगाना कोर कमेटी के सदस्यों के प्रभारी डॉ. पोंगुलेटी सुधाकर रेड्डी ने रविवार को तमिलनाडु में विशेष पूजा और होम किया, उन्होंने कहा कि एग्जिट नतीजों से स्पष्ट है कि एनडीए नेतृत्व में बड़ी जीत की ओर बढ़ रहा है। विश्व नेता और भारतीय प्रधान मंत्री मोदीजी के सुधाकर रेड्डी ने कहा कि वह चाहते हैं कि शिवकाली 48 के लिए कोयंबटूर के वेल्लियानगाडु पंचायत, मेट्टुपालयम और कंडियूर गांव में आयोजित पूजा कार्यक्रम में भाग लेकर और ध्यान लगाकर मोदी को और अधिक शक्ति प्रदान करें घंटे उनकी दृढ़ता, अनुशासन, भक्ति और विश्वास के प्रति अटूट प्रतिबद्धता का एक उदाहरण है… जैसा कि उन्होंने पहले कहा है, भाजपा पार्टियों को बड़ी जीत मिलने जा रही है।

उन्होंने कहा कि भारत को दुनिया में एक शक्तिशाली देश बनाने के लिए मोदी जी के कदम सफल हों और लोगों को विश्वास है कि उनके नेतृत्व में 2047 तक विकसित भारत का लक्ष्य हासिल किया जाएगा. इसीलिए लोगों ने चुनाव में बड़े पैमाने पर बीजेपी का समर्थन किया. उन्होंने कहा कि लोगों का मानना ​​था कि यह संभव है…लोगों के कल्याण के लिए, देश के कल्याण के लिए। सुधाकर रेड्डी ने कहा कि उनके होम और पूजा का मुख्य उद्देश्य मोदीजी को देवी का आशीर्वाद प्राप्त करने की कामना करना है।

Related posts

బెంగళూరు ఎయిర్ పోర్టులో 10 అనకొండలతో పట్టుబడ్డ ప్రయాణికుడు!

Ram Narayana

బెంగళూరు ఎయిర్ పోర్టులో సిబ్బంది చేతివాటం…

Drukpadam

ఢిల్లీ మేయర్ ఎన్నిక మళ్లీ వాయిదా!

Drukpadam

Leave a Comment