Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ రాజకీయ వార్తలు

దేశసర్వోతోముఖాభివృద్దికి బీజేపీలో చేరండి …డాక్టర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి

దేశ సర్వతోముఖాభివృద్ధికి ,దేశాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న ప్రియమైన ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వాన్ని బలపరిచేందుకు ప్రతి ఒక్కరు బీజేపీలో చేరాలని కర్ణాటక,తమళనాడు బీజేపీ సహా ఇంచార్జి మాజీ ఎమ్మెల్సీ తెలంగాణ కోర్ కమిటీ సభ్యులు డాక్టర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి పిలుపు నిచ్చారు …బీజేపీ జాతీయ నాయకత్వం పిలుపులో భాగంగా కర్ణాటక రాజధాని బెంగుళూరులో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు …ఈసందర్భంగా సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీతోనే దేశ అభివృద్ధి సాధ్యమని ,మోడీ నాయకత్వంలో ప్రపంచంలోనే భారతదేశ ప్రతిష్ట పెరిగిందని అన్నారు ..అనేక సవాళ్ళను అధిగమించి విశ్వ నేతగా మోడీకి ప్రపంచ నేతలు బ్రహ్మరథం పడుతున్నారని కొనియాడారు ..ఆయన దార్శనిక నేతృత్వంలో దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతమైందని అన్నారు …గతంలో మాటిమాటికి దేశంవైపు చేసే పొరుగుదేశాలు ప్రధాని మోడీ డైనమిక్ నాయకత్వంలో ఇటు వైపు చూడటానికి బయపడుతున్నాయని అన్నారు …పండుగ వాతావరంలో ఈకార్యక్రమం జరిగిందని బీజేపీలో చేరేందుకు ప్రజలు అత్యంత ఉత్సహం చూపారని ప్రధానంగా యువత బీజేపీలో చేరడం భవిష్యత్ భారత్ కు శుభపరిణామని అన్నారు ..

బెంగళూరులోని మల్లేశ్వరంలోని కర్ణాటక బిజెపి రాష్ట్ర కార్యాలయం జగన్నాథ్ భవన్‌లో, బిజెపి కొత్త సభ్యత్వం ఇవ్వడం ద్వారా బిజెపి సదస్యత అభియాన్ పర్వ్ (సభ్యత్వ డ్రైవ్, నమోదు)కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు .. కార్యక్రమంలో కర్ణాటక అధ్యక్షుడు, బివై విజయేంద్ర, కర్ణాటక అసెంబ్లీలో బీజేపీ పక్ష నేత ఆర్ అశోక్ బీజేపీ మండలి పక్ష నేత నారాయణమూర్తి, అస్వత్నారాయణ , ఎంపీలు గోవింద్ కాజోలే,, డాక్టర్ మంజునాథ్,పిసి మోహన్ ,ఎమ్మెల్సీ సిటీ రవి, ఎమ్మెల్యే శ్రీ విశ్వనాథ్, కర్ణాటక బీజేపీ ప్రధాన కార్యదర్శి ఇన్‌చార్జ్ మెంబర్‌షిప్ డ్రైవ్, నందీష్ రెడ్డి, , మరియు ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ,రాష్ట్ర ఆఫీస్ బేరర్లు, వివిధ వర్గాల ప్రముఖులు, యువత, మహిళా నాయకులు. పాల్గొన్నారు … ఈసందర్భంగా మాట్లాడిన నాయకులు బిజెపి సభ్యత్వ నమోదు యొక్క ప్రాముఖ్యతను వివరించారు . దేశ సర్వతోముఖాభివృద్ధి కోసం బిజెపిలో చేరడం ద్వారా కర్నాటక నడిబొడ్డున ప్రజలకు చేరువ కావాలని శ్రేణులను కోరారు. ప్రియమైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జీ చైతన్యవంతమైన, దార్శనికత, స్ఫూర్తిదాయకమైన నాయకత్వంలో విక్షిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవడమని అన్నారు …

Join BJP for national development … Dr. Ponguleti Sudhakar Reddy
Karnataka BJP membership program held in a festive atmosphere
Youth are interested in joining BJP to strengthen Modi’s leadership
A developed India is the goal…

Dr. Ponguleti Sudhakar Reddy, former MLC Telangana core committee member in-charge of Karnataka and Tamilnadu BJP has called on everyone to join the BJP to strengthen the leadership of the beloved Prime Minister Narendra Modi who is leading the country on the path of progress. ..On this occasion, Sudhakar Reddy said that the development of the country is possible only with the BJP and that India’s prestige in the world has increased under Modi’s leadership. He said that they are afraid to see this side under Modi’s dynamic leadership…This program was held in a festive atmosphere and people were very enthusiastic to join BJP.

At Jagannath Bhavan, Karnataka BJP State Office, Malleswaram, Bengaluru, the BJP formally launched the BJP Sadasyata Abhiyan Parv (Membership Drive, Enrollment) program by giving new membership.. Karnataka President, BY Vijayendra, BJP Party Leader in Karnataka Assembly R Ashok, BJP Council Party Leader Narayanamurthy, Aswatnarayana were present at the event. , MPs Govind Kajole, Dr. Manjunath, PC Mohan, MLC City Ravi, MLA Sri Vishwanath, Karnataka BJP General Secretary in charge Membership Drive, Nandish Reddy, , and other MLAs, MLCs, state office bearers, prominent people from various communities, youth, women leaders. . Participated … Leaders who spoke on the occasion explained the importance of BJP membership registration. Srenu urged the people to reach out to the people in the heartland of Karnataka by joining the BJP for the all-round development of the country. Dear Prime Minister Shri Narendra Modi ji said that under the dynamic, visionary and inspiring leadership, the goal of Vikshit Bharat will be achieved…

राष्ट्रीय विकास के लिए भाजपा से जुड़ें… डॉ. पोंगुलेटी सुधाकर रेड्डी
कर्नाटक भाजपा सदस्यता कार्यक्रम उत्सवी माहौल में सम्पन्न
मोदी के नेतृत्व को मजबूत करने के लिए भाजपा से जुड़ने को इच्छुक युवा
विकसित भारत ही लक्ष्य…

कर्नाटक एवं तमिलनाडु भाजपा के प्रभारी एवं तेलंगाना कोर कमेटी के पूर्व एमएलसी डॉ. पोंगुलेटी सुधाकर रेड्डी ने देश को प्रगति के पथ पर अग्रसर कर रहे प्रिय प्रधानमंत्री नरेन्द्र मोदी के नेतृत्व को मजबूत करने के लिए सभी से भाजपा से जुड़ने का आह्वान किया है।…इस अवसर पर सुधाकर रेड्डी ने कहा कि देश का विकास भाजपा से ही संभव है और मोदी के नेतृत्व में विश्व में भारत की प्रतिष्ठा बढ़ी है। उन्होंने कहा कि मोदी के गतिशील नेतृत्व में यह पक्ष देखकर डर लगता है…यह कार्यक्रम उत्सवी माहौल में सम्पन्न हुआ और लोगों में भाजपा से जुड़ने के लिए काफी उत्साह देखा गया।

बेंगलुरु के मल्लेश्वरम स्थित कर्नाटक भाजपा प्रदेश कार्यालय जगन्नाथ भवन में भाजपा ने नए सदस्यों को सदस्यता देकर भाजपा सदस्यता अभियान पर्व (सदस्यता अभियान, नामांकन) कार्यक्रम का औपचारिक शुभारंभ किया। इस अवसर पर कर्नाटक अध्यक्ष बीवाई विजयेंद्र, कर्नाटक विधानसभा में भाजपा दल के नेता आर अशोक, भाजपा परिषद दल के नेता नारायणमूर्ति, अश्वतनारायण उपस्थित थे। सांसद गोविंद काजोल, डॉ. मंजूनाथ, पीसी मोहन, एमएलसी सिटी रवि, विधायक श्री विश्वनाथ, कर्नाटक भाजपा महासचिव प्रभारी सदस्यता अभियान नंदीश रेड्डी, और अन्य विधायक, एमएलसी, राज्य पदाधिकारी, विभिन्न समुदायों के प्रमुख लोग, युवा, महिला नेता शामिल हुए। इस अवसर पर बोलने वाले नेताओं ने भाजपा सदस्यता पंजीकरण के महत्व को समझाया। श्रीनु ने लोगों से देश के सर्वांगीण विकास के लिए भाजपा में शामिल होकर कर्नाटक के हृदयस्थल में लोगों तक पहुंचने का आग्रह किया।

Related posts

మహిళా బిల్లును ఇప్పుడు ఆమోదించినా 2029 తర్వాతే అమలులోకి..?

Ram Narayana

మహారాష్ట్రలో రాజీనామాకు సిద్ధపడిన డిప్యూటీ సీఎం ఫడ్నవీస్…

Ram Narayana

అసమానతలు ఉన్నంతకాలం రిజర్వేషన్లు ఉండాడాల్సిందే …మోహన్ భగత్ …

Ram Narayana

Leave a Comment