Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

సమాజ అభివృద్ధికి జర్నలిస్టుల కృషి ఎనలేనిది..ఐ.టి.డి.ఏ ప్రాజెక్ట్ అధికారి రాహుల్

సమాజ అభివృద్ధికి జర్నలిస్టుల కృషి ఎనలేనిది

  • ఐ.టి.డి.ఏ ప్రాజెక్ట్ అధికారి రాహుల్
  • ప్రెస్ క్లబ్ అఫ్ భద్రాచలం ఆధ్వర్యంలో జర్నలిస్ట్స్ డే వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఐ టి డి ఏ ప్రాజెక్ట్ అధికారి రాహుల్ పాల్గొని మాట్లాడుతూ, సమాజ అభివృద్ధికి జర్నలిస్ట్ లు చేసే కృషి ఎనలేనిదని పేర్కొన్నారు. సమస్యలను ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకుని వచ్చి ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారదులుగా పనిచేస్తున్నారని కొనియాడారు. అధ్యక్ష, కార్యదర్శిలు బి వి రమణారెడ్డ్, ఆనంద్ కుమార్ లు మాట్లాడుతూ ప్రెస్ క్లబ్ అఫ్ భద్రాచలం ఆధ్వర్యంలో విలేకరుల సంక్షేమం తో పాటు, వారి హక్కుల సాధనకు పాటుపడటం జరుగుతుందని తెలిపారు. అనంతరం జర్నలిస్ట్లు అందరిని సన్మానించి మిఠాయులు అందజేశారు.

Related posts

గెలిపించే భాద్యత మీది …పనిచేసే భాద్యత నాది …నామ

Ram Narayana

తన గెలుపును ఎవరు ఆపలేరు … పాలేరు బీఆర్ యస్ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి!

Ram Narayana

ఆధునిక ఖమ్మం రూపశిల్పిగా ,ఖమ్మం ప్రజానీకం ఆకాంక్షల కోసం పనిచేస్తా…తుమ్మల

Ram Narayana

Leave a Comment