Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

తెలంగాణ పోరాటయోధుల త్యాగాలను వృధా పోనివ్వం …డిప్యూటీ సీఎం భట్టి

మధిర ప్రాంతం చైతన్యానికి మరోపేరు నాటి తెలంగాణ సాయిధరైతాంగపోరాటంలో వీరోచితంగా పోరాడిన అనేక మంది యోధులు ఉన్నారు ..వారి త్యాగాలను వృధాగా పోనివ్వమని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు …మధిర నియోజకవర్గ పరిధిలోని బోనకల్లు మండలం లక్ష్మీపురం గ్రామంలో శుక్రవారం ఆంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించనున్న యాంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్సియల్ పాఠశాల భవనాలకు శంకుస్థాపన చేసిన అనంతరం జరిగిన సభలో ఆయన ఉద్యోగభరితమైన ప్రసంగం చేశారు …

అంతర్జాతీయ ప్రమాణాలతో పేద విద్యార్థులకు ఉచితంగా విద్య అందించడానికి ప్రజా ప్రభుత్వం లక్ష్మీపురం గ్రామంలో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల రాబోయే రోజుల్లో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉంటుందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. లక్ష్మీపురం గ్రామంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల భవన నిర్మాణానికి ముందే  పరిసర గ్రామాలు, ఇతర ప్రాంతాల నుంచి ప్రజలు రావడానికి వీలుగా రోడ్డు సౌకర్యం ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. రూ. 6.20 కోట్ల రూపాయలతో పాతర్లపాడు నుంచి వయా గోవిందపురం మీదుగా లక్ష్మీపురం వరకు, 6.80 కోట్ల రూపాయలతో రేపల్లెవాడ నుంచి లక్ష్మీపురం గ్రామం వరకు రోడ్డు నిర్మాణం పనులు ప్రారంభించి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ప్రముఖ పాత్ర పోషించడంతో పాటు అనేక సామాజిక రుగ్మతలపై పోరాటం చేసిన లక్ష్మీపురం పరిసర గ్రామాల ప్రజలకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించాలన్న సంకల్పంతో ఇక్కడ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల ఏర్పాటు చేసిన్నట్లు వివరించారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ప్రాణాలకు తెగించి రజాకారులతో పోరాడి ప్రాణాలను అర్పించిన ఆనాటి మహనీయుల త్యాగాలను వృధా పోనివ్వమని వారి ఆశలు ఆకాంక్షలు ఆలోచనలను ప్రజాస్వామిక తెలంగాణలో అమలు చేస్తామని అన్నారు. విశాలాంధ్రలో ప్రజారాజ్యం అన్న ఉద్యమం విజయవంతం కావడానికి కూడా మధిర గడ్డనే తోడ్పాటును అందించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అనేక చారిత్రాత్మక పోరాటాలు త్యాగాలకు నెలవైన మధిర నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించడమే లక్ష్యంగా పనిచేస్తున్నానని వివరించారు. మధిర ప్రజలు ఓట్లు వేసి ఆశీర్వదించి పంపడం వల్లనే రాష్ట్ర అభివృద్ధిలో కీలక భూమిక పోషిస్తున్నట్లు చెప్పారు. ప్రజలకు మేలు చేసే ఆలోచనలు చేసి అమలు చేస్తున్న దానిలో నాతో పాటు మధిర నియోజకవర్గ పౌరులకు ప్రతి ఒక్కరికి వాటా ఉందన్నారు.

సర్కార్ బడిలోనే చదివా ..ఆ ఇబ్బందులు ఏంటో నాకు తెలుసు

లక్ష్మీపురం లో ఉండే నేను చదువుకోడానికి మూడో తరగతి నుంచి దగ్గర్లో ఉన్న వైరాకు ఏడు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లేవాడినని తన అనుభవాన్ని పంచుకున్నారు. ఒకటో తరగతి నుంచి 5వ తరగతి వరకు సింగల్ టీచర్, అన్ని తరగతులకు ఆయనే పాఠాలు చెప్పేవారు. మోకాళ్ళ లోతు నీళ్లు, గుట్టల మీదుగా నడుచుకుంటూ, రోడ్లు దాటుకుంటూ వైరా దాకా వెళ్లి చదువుకునే వాడిని.. నా బిడ్డ వాగు, రోడ్డు దాటుకుంటూ ఎట్లా బడికి పోతాడు, ఎలా తిరిగి వస్తాడు అని తల్లిదండ్రులు ఆందోళన చెందే వారు.
మా అమ్మ నాకు స్నానం చేయించి, బట్టలు వేసి, తలదువ్వి చేయి పట్టుకొని నడిపించుకుంటూ వచ్చేది.. నేను బడికి వెళ్లి తిరిగి వచ్చేవరకు ఎదురుచూస్తూ ఉండేదని తన అనుభవాన్ని పంచుకున్నారు.
ప్రతి తల్లి కోరికను మనసులో పెట్టుకొని ఈ పాఠశాలలకు నేను, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూర్చొని డిజైన్లు చేసినట్టు తెలిపారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనకున్న అనుభవాలను సైతం పంచుకున్నారని వివరించారు. తాను పుట్టిన కొండారెడ్డిపల్లి నుంచి బయటికి వచ్చి చదువుకోవడంతో ఇంతగా ఎదిగాను.. నా అంతటి నాలెడ్జి ఉన్న ఎందరో నా వయసు వారు కొండారెడ్డిపల్లి లోనే ఉండడంతో వారు ఎదగలేకపోయారని.. అలాగే అక్కడే ఉండిపోయారని సీఎం తన అనుభవాన్ని పంచుకున్న విషయాన్ని భట్టి వివరించారు.

మార్పుకు విద్య   కారణమని మేమిద్దరం ఆలోచించి మంత్రి మండలి లో చర్చించి.. రూపొందించిన డిజైన్లను ఖరారు చేసినట్టు వివరించారు 

రాష్ట్రం ప్రగతి శీలంగా ఉండాలనుకునేవారు, రాష్ట్రంలో సమూలంగా మార్పులు కోరుకునేవారు మాతో కలిసి రావాలి మన బడులు ప్రపంచంతో పోటీపడేలా తయారు చేసుకుందామని పిలుపునిచ్చారు.
మధిర నియోజకవర్గ ప్రజలు ఆలోచించి నాకు ఓటు వేసి.. గెలిపించి పంపడం ద్వారా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ వంటి ఆలోచనలు చేయగలుగుతున్నాను. రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయగలుగుతున్నాం.. ఈ మంచి పనుల్లో మధిర నియోజకవర్గంలోని ప్రతి పౌరునికి వాటా ఉంటుందని తెలిపారు.

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సభలో ప్రతిపక్షాలకు అరుదైన గౌరవం
ఎన్నికల సమయంలోనే రాజకీయాలు ..ఎన్నికల తర్వాత అభివృద్ధి ప్రధానమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు గారు బలంగా విశ్వసిస్తారు. దీనికి నిదర్శనమే శుక్రవారం మధిర నియోజకవర్గం లక్ష్మీపురం గ్రామంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భవన నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి సందర్భంగా ఏర్పాటు చేసిన వేదిక పైకి ప్రతిపక్ష పార్టీల నాయకులను ఆహ్వానించి అరుదైన గౌరవం ఇచ్చారు. సిపిఐ పార్టీ నుంచి జితేందర్ రెడ్డి, సిపిఎం పార్టీ నుంచి పొన్నం వెంకటేశ్వరరావు, బిఆర్ఎస్ పార్టీ నుంచి ముత్తారం వెంకటి లను వేదిక పైకి ఆహ్వానించడమే కాకుండా వారితో మాట్లాడించడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో వారు వ్యవహరించే హుందాతనం, గొప్పతనం గురించి సభలో మాట్లాడుకోవడం విశేషంగా వినిపించింది. ప్రజా స్వామ్య విలువలకు వారిచ్చే గౌరవం గురించి అంతా చర్చించుకున్నారు .. ప్రతిపక్ష పార్టీల నాయకుల సైతం వేదికపైకి ఆహ్వానించి గౌరవించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

సమీకృత గురుకులాల రూపకల్పనలో భట్టి కీలక పాత్ర: ఎంపీ రఘురాం రెడ్డి
ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను ఒకే గొడుగు కిందికి తీసుకువచ్చి విద్యా బుద్ధులు నేర్పించేందుకు ఏర్పాటు చేస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ రూపకల్పనలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక పాత్ర పోషించారని ఖమ్మం పార్లమెంటు సభ్యులు రామ సహాయం రఘురామిరెడ్డి వెల్లడించారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల విద్యా విధానం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవబోతుందని చెప్పారు.

ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ రూపకల్పన చేసిందే డిప్యూటీ సీఎం భట్టి: ఎమ్మెల్యే రాందాస్ నాయక్
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ రూపకల్పన చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కు పేదల పట్ల ఉన్న నిబద్ధతకు అద్దం పడుతుందని వైరా శాసనసభ్యులు మాలోతు రాందాస్ నాయక్ అన్నారు. గత బిఆర్ఎస్ పాలకులు ప్రభుత్వ విద్య వ్యవస్థను నిర్వీర్యం  చేసి పేదలకు విద్యను దూరం చేసే కుట్రలు చేసిందన్నారు. సోనియాగాంధీ  ఇచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పేద బడుగు బలహీన వర్గాలకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేయడం చారిత్రాత్మకం కానుందన్నారు.  కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా పేదలకు ఈ విద్యా సంస్థల్లో ఉచితంగా విద్యను అందించి ప్రపంచంతో పోటీ పడే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దే విప్లవాత్మకమైన మార్పుకు తెలంగాణ ప్రజా ప్రభుత్వం నాంది పలికిందన్నారు.

मधिरा क्षेत्र में कई योद्धा हैं जिन्होंने मधिरा के सैधराईटांगा संघर्ष में वीरतापूर्वक लड़ाई लड़ी। सभा में उन्होंने एक प्रेरक भाषण दिया…

राज्य के उपमुख्यमंत्री भट्टी विक्रमार्क मल्लू ने कहा कि गरीब छात्रों को अंतरराष्ट्रीय मानकों के साथ मुफ्त शिक्षा प्रदान करने के लिए सार्वजनिक सरकार द्वारा लक्ष्मीपुरम गांव में बनाया जा रहा यंग इंडिया इंटीग्रेटेड रेजिडेंशियल स्कूल आने वाले दिनों में अन्य राज्यों के लिए एक मॉडल होगा। बताया गया कि लक्ष्मीपुरम गांव में एकीकृत आवासीय विद्यालय भवन के निर्माण से पहले, आसपास के गांवों और अन्य क्षेत्रों से लोगों को आने में सक्षम बनाने के लिए एक सड़क सुविधा स्थापित की जा रही है। रु. उन्होंने कहा कि 6.20 करोड़ रुपये की लागत से पाथरलापाडु से गोविंदपुरम होते हुए लक्ष्मीपुरम तक और 6.80 करोड़ रुपये की लागत से रायपल्लेवाड़ा से लक्ष्मीपुरम गांव तक सड़क का निर्माण युद्ध स्तर पर शुरू और पूरा किया गया। बताया गया कि तेलंगाना के सशस्त्र किसान संघर्ष में अग्रणी भूमिका निभाने वाले और कई सामाजिक बुराइयों के खिलाफ लड़ने वाले लक्ष्मीपुरम के आसपास के गांवों के लोगों को अंतरराष्ट्रीय मानकों की शिक्षा प्रदान करने के दृढ़ संकल्प के साथ यहां एक एकीकृत आवासीय विद्यालय स्थापित किया गया है। . उन्होंने कहा कि उन दिनों के रईसों की आशाएं और आकांक्षाएं जिन्होंने तेलंगाना के सशस्त्र किसान संघर्ष में अपनी जान जोखिम में डालकर राजाकारों से लड़ते हुए अपनी जान दे दी, उन्हें लोकतांत्रिक तेलंगाना में लागू किया जाएगा। इस अवसर पर, यह याद किया गया कि मधिरा गड्डन ने विशालंध्र में प्रजा राज्यम आंदोलन की सफलता में भी योगदान दिया था। उन्होंने बताया कि वह मधिरा निर्वाचन क्षेत्र को विकास के पथ पर ले जाने के उद्देश्य से काम कर रहे हैं, जहां कई ऐतिहासिक संघर्ष लड़े गए हैं। उन्होंने कहा कि मधिरा की जनता वोट देकर और अपना आशीर्वाद देकर राज्य के विकास में अहम भूमिका निभा रही है. उन्होंने कहा कि लोगों के लाभ के लिए जो सोचा और क्रियान्वित किया जाता है, उसमें मधिरा निर्वाचन क्षेत्र के प्रत्येक नागरिक की हिस्सेदारी है।

सरकार स्कूल में पढ़ने के बाद मुझे पता है कि वो कठिनाइयां क्या हैं

उन्होंने अपना अनुभव साझा करते हुए कहा कि मैं लक्ष्मीपुरम में था और तीसरी कक्षा से पढ़ने के लिए सात किलोमीटर पैदल चलकर पास के वैरा जाता था। पहली से पांचवीं कक्षा तक एक ही शिक्षक सभी कक्षाओं को पढ़ाते थे। मैं घुटनों तक गहरे पानी और पहाड़ियों से होकर गुजरता था, सड़कें पार करता था और पढ़ने के लिए स्कूल जाता था।
उन्होंने अपना अनुभव साझा करते हुए कहा कि मेरी मां मुझे नहलाती थीं, कपड़े पहनाती थीं, मेरे बालों में कंघी करती थीं और हाथ पकड़कर मुझे ले जाती थीं.. वह मेरे स्कूल से लौटने का इंतजार करती थीं।
उन्होंने कहा कि मैंने और मुख्यमंत्री रेवंत रेड्डी ने बैठकर हर मां की इच्छा को ध्यान में रखते हुए इन स्कूलों को डिजाइन किया है। इस दौरान मुख्यमंत्री रेवंत रेड्डी ने भी अपने अनुभव साझा किये. भट्टी ने बताया कि सीएम ने अपना अनुभव साझा किया कि वह कोंडारेड्डीपल्ली से आए हैं जहां उनका जन्म हुआ और पढ़ाई हुई।

उन्होंने बताया कि हम दोनों ने सोचा कि शिक्षा बदलाव का कारण है और हमने मंत्रिपरिषद में चर्चा की और डिजाइन को अंतिम रूप दिया।

जो लोग चाहते हैं कि राज्य प्रगतिशील हो और जो लोग राज्य में आमूल-चूल परिवर्तन चाहते हैं, उन्हें हमारे साथ आना चाहिए और हमें अपने स्कूलों को दुनिया के साथ प्रतिस्पर्धा करने के लिए तैयार करने के लिए बुलाना चाहिए।
मधिरा निर्वाचन क्षेत्र के लोग सोचते हैं और मेरे लिए वोट करते हैं। हम इसे पूरे राज्य में लागू करने में सक्षम हैं.. उन्होंने कहा कि मधिरा निर्वाचन क्षेत्र के प्रत्येक नागरिक की इन अच्छे कार्यों में हिस्सेदारी होगी.

डिप्टी सीएम भट्टी विक्रमार्क सदन में विपक्ष के लिए एक दुर्लभ सम्मान है
डिप्टी सीएम भट्टी विक्रमार्क मल्लू का मानना ​​है कि चुनाव के दौरान राजनीति महत्वपूर्ण है. इसका प्रमाण यह है कि शुक्रवार को मधिरा विधानसभा क्षेत्र के लक्ष्मीपुरम गांव में यंग इंडिया इंटीग्रेटेड रेजिडेंशियल स्कूल के शिलान्यास समारोह के अवसर पर बनाये गये मंच पर विपक्षी दलों के नेताओं को आमंत्रित किया गया और उन्हें एक दुर्लभ सम्मान दिया गया. सीपीआई पार्टी से जीतेंद्र रेड्डी, सीपीएम पार्टी से पोन्नम वेंकटेश्वर राव और बीआरएस पार्टी से मुत्थाराम वेंकटती को न केवल मंच पर आमंत्रित किया गया बल्कि लोगों ने उनसे बात करके अपनी खुशी जाहिर की। राजनीति में सप्ताह

Madhira region has many warriors who fought heroically in the Saidharaitanga struggle of Madhira. In the assembly He gave an inspiring speech…

State Deputy Chief Minister Bhatti Vikramarka Mallu said that the Young India Integrated Residential School being built in Lakshmipuram village by the public government to provide free education to poor students with international standards will be a model for other states in the coming days. It was explained that before the construction of the integrated residential school building in Lakshmipuram village, a road facility is being established to enable people to come from the surrounding villages and other areas. Rs. He said that the construction of road from Patharlapadu via Govindapuram to Lakshmipuram with a cost of 6.20 crore rupees and from Raypallewada to Lakshmipuram village with a cost of 6.80 crore rupees was started and completed on war footing. It was explained that an integrated residential school has been set up here with the determination to provide education of international standards to the people of the surrounding villages of Lakshmipuram, who played a leading role in the armed peasant struggle of Telangana and fought against many social ills. He said that the hopes and aspirations of the nobles of those days who laid down their lives fighting the Rajakars at the risk of their lives in Telangana’s armed peasant struggle would be implemented in a democratic Telangana. On this occasion, it was recalled that Madhira Gadden had also contributed to the success of the Praja Rajyam movement in Visalandhra. He explained that he is working with the aim of leading the Madhira constituency on the path of development, where many historical struggles have been fought. He said that the people of Madhira are playing a vital role in the development of the state by voting and sending their blessings. He said that every one of the citizens of Madhira Constituency has a stake in what is thought and implemented for the benefit of the people.

Having studied in Sarkar school, I know what those difficulties are

He shared his experience that I was in Lakshmipuram and used to walk seven kilometers to the nearby Vaira from the third grade to study. A single teacher from 1st to 5th standard, he used to teach all the classes. I used to walk through knee-deep water and hills, cross roads and go to school to study.
She shared her experience that my mother would bathe me, dress me, comb my hair and lead me by the hand.. She would wait for me to return from school.
He said that I and Chief Minister Revanth Reddy sat down and designed these schools keeping every mother’s wish in mind. In this process, Chief Minister Revanth Reddy also shared his experiences. Bhatti explained that the CM shared his experience that he came out of Kondareddypalli where he was born and studied.

He explained that we both thought that education is the reason for change and discussed in the council of ministers and finalized the designs.

Those who want the state to be progressive and those who want radical changes in the state should come with us and call us to prepare our schools to compete with the world.
People of Madhira Constituency think and vote for me. We are able to implement it across the state.. He said that every citizen of Madhira Constituency will have a share in these good works.

Deputy CM Bhatti Vikramarka is a rare honor for the opposition in the House
Deputy CM Bhatti Vikramarka Mallu strongly believes that politics is important during elections. The proof of this is that on Friday, leaders of the opposition parties were invited to the stage set up on the occasion of the foundation stone-laying ceremony of the Young India Integrated Residential School in Lakshmipuram village of Madhira Constituency and given a rare honour. Jitender Reddy from CPI Party, Ponnam Venkateswara Rao from CPM Party and Muttharam Venkati from BRS Party were not only invited on the stage but people expressed their happiness to speak with them. Week in politics

Related posts

 డబుల్ బెడ్రూం ఇళ్ల అంశంలో అత్యంత కఠినంగా వ్యవహరించండి: కలెక్టర్లకు కేటీఆర్ దిశానిర్దేశం

Ram Narayana

రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుపును ఎవరు ఆపలేరు … 80 కి పైగా సీట్లు ఖాయం సీఎల్పీ నేత భట్టి…

Drukpadam

బొల్లారంలోని అమర్ ల్యాబ్స్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఒకేసారి పేలిన రెండు రియాక్టర్లు

Ram Narayana

Leave a Comment