Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఎంటర్టైన్మెంట్ వార్తలు

అమితాబ్ చేతుల మీదగా ఏఎన్నార్ జాతీయ అవార్డు అందుకున్న చిరంజీవి..

అమితాబ్ చేతుల మీదగా ఏఎన్నార్ జాతీయ అవార్డు అందుకున్న చిరంజీవి..

మెగాస్టార్ చిరంజీవి ఏఎన్నార్ జాతీయ అవార్డు కు ఎంపిక అయ్యారు …ఈ అవార్డు ప్రధాన కార్యక్రమం సోమవారం అన్నపూర్ణ స్టూడియోలో అత్యత వైభవంగా జరిగింది …ఏఎన్నార్ అవార్డు కు చిరంజీవి అన్ని విదాలా అర్హుడని ముఖ్య అతిధిగా హాజరైన అమితాబ్ బచ్చన్ అన్నారు …ఈ అవార్డు తనకు రావడం దాన్ని బిగ్ బీ పెద్దన్న అమితాబ్ బచ్చన్ చేతులమీదుగా అందుకోవడం ఆనందంగా ఉందని చిరంజీవి అన్నారు …ఇది ఎంతో గొప్ప రోజుని అన్నారు …

2024 సంవత్సరానికిగానూ మెగాస్టార్ చిరంజీవిని ఏఎన్నార్ జాతీయ అవార్డు వరించింది. అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన అక్కినేని జాతీయ పురస్కార వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ చిరంజీవికి ఏఎన్ఆర్ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ వేడుకకు చిరంజీవి కుటుంబసభ్యులు, నాగార్జున కుటుంబసభ్యులతోపాటు
పలువురు నటులు, నిర్మాతలు, దర్శకులు హాజరయ్యారు.

Related posts

విడాకులు తీసుకున్న ఏఆర్ రెహమాన్ దంపతులు.. కారణం ఇదే!

Ram Narayana

నాకు ఏ రాజకీయ పార్టీతో, పొలిటికల్‌ పర్సన్‌తో సంబంధం లేదు: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌

Ram Narayana

బొగత జలపాతానికి పర్యాటకుల తాకిడి..

Ram Narayana

Leave a Comment