Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఐపీఎల్ క్రికెట్

ఐపీఎల్ రిటెన్షన్… అన్ని జట్ల రిటెన్షన్ ఆటగాళ్ల జాబితా ఇదే!

  • రిటెన్షన్ జాబితాలు విడుదల చేసిన ఐపీఎల్ ఫ్రాంచైజీలు
  • కీలక ఆటగాళ్లను అట్టిపెట్టుకున్న ఆయా జట్ల యాజమాన్యాలు
  • పలువురు స్టార్ క్రికెటర్లను వదిలించుకున్న వైనం

భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఐపీఎల్ ఫ్రాంచైజీల రిటెన్షన్ జాబితాలు వచ్చేశాయి. జట్లు తాము అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల జాబితాలను గురువారం నాడు వెల్లడించాయి. 

1. సన్‌రైజర్స్ హైదరాబాద్: హెన్రిచ్ క్లాసెన్ (రూ.23 కోట్లు), పాట్ కమిన్స్ (రూ.18 కోట్లు), అభిషేక్ శర్మ (రూ.14 కోట్లు), ట్రావిస్ హెడ్ (రూ.14 కోట్లు), నితీష్ కుమార్ రెడ్డి (రూ.6 కోట్లు),

2. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లీ (రూ.21 కోట్లు), యశ్ దయాల్ (రూ.5  కోట్లు), రజత్ పటీదార్ (రూ.11 కోట్లు)

3. చెన్నై సూపర్ కింగ్స్:  ఎంఎస్ ధోనీ (రూ.4 కోట్లు), రవీంద్ర జడేజా (రూ.18 కోట్లు), రుతురాజ్ గైక్వాడ్ (రూ.18 కోట్లు), శివమ్ దూబే (రూ.12 కోట్లు) మతీశ పతిరణ (రూ.13 కోట్లు)

4. కోల్‌కతా నైట్ రైడర్స్: సునీల్ నరైన్ (రూ.12 కోట్లు), రింకూ సింగ్ (రూ.13 కోట్లు), హర్షిత్ రాణా (రూ.4 కోట్లు), ఆండ్ర్యూ రస్సెల్ (రూ.12 కోట్లు), రమణదీప్ సింగ్ (రూ.4 కోట్లు), వరుణ్ చక్రవర్తి (రూ.12 కోట్లు)

5. లక్నో సూపర్ జెయింట్స్: నికోలస్ పూరన్ (రూ.21 కోట్లు), మయాంక్ యాదవ్ (రూ. 11 కోట్లు), రవి బిష్ణోయ్ (రూ.11 కోట్లు), మొహిసిన్ ఖాన్ (రూ.4 కోట్లు), ఆయుష్ బదోని (రూ.4 కోట్లు)

6. ఢిల్లీ క్యాపిటల్స్: అక్షర్ పటేల్ (రూ.16.5 కోట్లు), కుల్దీప్ యాదవ్ (రూ.13.25 కోట్లు), ట్రిస్టన్ స్టబ్స్ (రూ.10 కోట్లు), అభిషేక్ పోరెల్ (రూ.4 కోట్లు)

7. రాజస్థాన్ రాయల్స్: సంజు శాంసన్ (రూ.18 కోట్లు), యశస్వి జైస్వాల్ (రూ.18 కోట్లు), రియాన్ పరాగ్ (రూ.14 కోట్లు), ధ్రువ్ జురెల్ (రూ.14 కోట్లు), హెట్మెయర్ (రూ.11 కోట్లు), సందీప్ శర్మ (రూ.4 కోట్లు)

8. గుజరాత్ టైటాన్స్: శుభమాన్ గిల్ (రూ.16.5 కోట్లు), రషీద్ ఖాన్ (రూ.18 కోట్లు), సాయి సుదర్శన్ (రూ.8.5 కోట్లు), రాహుల్ తెవాటియా (రూ.4 కోట్లు), షారుక్ ఖాన్ (రూ.4 కోట్లు)

9. ముంబై ఇండియన్స్: హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, నమన్ ధీర్, జస్ప్రీత్ బుమ్రా

10. పంజాబ్ కింగ్స్: ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (రూ.4 కోట్లు), శశాంక్ సింగ్ (రూ.5.5 కోట్లు)

Related posts

తొలిరోజు వేలం త‌ర్వాత 10 జ‌ట్ల వ‌ద్ద ఉన్న ఆట‌గాళ్లు.. ఆయా జ‌ట్ల వ‌ద్ద మిగిలిన ప‌ర్సు విలువ‌లు ఇలా..

Ram Narayana

2025 నుంచి 2027 వరకు ఐపీఎల్ తేదీలు వచ్చేశాయ్.. బీసీసీఐ అనూహ్య ప్రకటన!

Ram Narayana

ఐపీఎల్ ఫ్రాంచైజీలు రిలీజ్ చేసిన స్టార్ ప్లేయర్లు!

Ram Narayana

Leave a Comment