Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

దేశంలోనే ధనిక రాష్ట్రాలు.. ఏపీ స్థానం ఎక్కడ?

  • రాష్ట్రాల జీఎస్ డీపీని లెక్కగట్టిన కేంద్ర ప్రభుత్వం
  • అత్యధిక స్థూల జాతీయోత్పత్తితో టాప్ లో ఉన్న మహారాష్ట్ర
  • ఇటీవల గణాంకాలు విడుదల చేసిన ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి

దేశంలో కొన్ని రాష్ట్రాలు అభివృద్ధిలో దూసుకుపోతూ ఉంటాయి. వ్యవసాయం నుంచి భారీ పరిశ్రమల దాకా అన్ని రంగాల్లో ఉత్పత్తి పెరిగిపోతూ ఉంటుంది. ఆయా రాష్ట్రాల భౌగోళిక అనుకూలతలతోపాటు ప్రభుత్వ పరిపాలనా విధానాలు… ఈ అభివృద్ధికి దోహదపడుతుంటాయి. మరి మన దేశంలో ‘రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి (జీఎస్ డీపీ)’ ఆధారంగా ధనిక రాష్ట్రాలు ఏవో తెలుసా? ఇటీవల ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి వెల్లడించిన గణాంకాల ప్రకారం…

జీఎస్ డీపీలో టాప్ – 10 రాష్ట్రాలు ఇవే… 
రాష్ట్రంజీఎస్ డీపీ
మహారాష్ట్ర42.67 లక్షల కోట్లు
తమిళనాడు31.55  లక్షల కోట్లు 
కర్ణాటక28.09  లక్షల కోట్లు 
గుజరాత్27.90 లక్షల కోట్లు
ఉత్తరప్రదేశ్24.99 లక్షల కోట్లు
పశ్చిమ బెంగాల్18.8 లక్షల కోట్లు
రాజస్థాన్17.8 లక్షల కోట్లు
తెలంగాణ16.5 లక్షల కోట్లు
ఆంధ్రప్రదేశ్15.89 లక్షల కోట్లు
మధ్యప్రదేశ్15.22 లక్షల కోట్లు

Related posts

ఢిల్లీ లిక్కర్ స్కామ్ అప్రూవర్ నుంచి బీజేపీకి అత్యధికంగా ఎలక్టోరల్ బాండ్స్ నిధులు

Ram Narayana

కన్యాకుమారిలో ముగిసిన ప్రధాని మోదీ ధ్యానం…

Ram Narayana

వచ్చే ఎన్నికల్లో ప్రధాని మోడీ తమిళనాడు నుంచి పోటీ చేయబోతున్నారా …?

Drukpadam

Leave a Comment