జాతీయ వార్తలు

మీడియా గొంతును నులిమే చట్టం తేబోతున్న బీజేపీ సర్కార్…

మీడియా గొంతును నులిమే చట్టం తెచ్చేందుకు కేంద్రంలోని బీజేపీ సర్కార్ పావులు కదుపుతుంది …పెద్దలకు దోచిపెట్టే ఎలాంటి వార్తలు ప్రసారం చేసిన రాసిన మేడపైన కత్తి పెట్టి శిక్షించే చట్టం

ఇక పైన బ్యాంకులు, గాని కేంద్ర ప్రభుత్వం గాని మాఫీ చేసే రుణాల గురించి వారి వ్యక్తి గత వివరాల గురించి గాని పేరు మెంక్షన్ చేసి మీడియా లో వాళ్ల వివరాలు చెబితే ఆ మీడియా ఛానల్ వాళ్లకు 250కోట్ల నుండి 500 కోట్ల రూపాయలు జరిమాన విధించే(DPDPA ) digital personal deta protaction act ను చట్టం గా తీసుకో రాబోతున్న మోడీ ప్రభుత్వం ఇదే నిబంధన యూట్యూబర్లకు, కూడా అమలు కానున్నాయి
మోడీ తన మిత్రులకు మాఫీ చేస్తున్న లక్షల కోట్ల వివరాలు బయటకు రానివ్వకుండా వాళ్ల కోసం తీసుకుని వస్తున్న చట్టం ఇది.. ఒక సామాన్యుడు నెలకు 25 వేల రూపాయలు సంపాదించ లేని పరిస్థితి దేశం లో వుంటే ఆధాని, అంబానిలకు లక్షల కోట్లు దేశ ప్రజల, దేశ సంపదను అప్పనం గా ఇవ్వటం అనేది దేశం లో వున్నా అతి కిరాతక, అవినీతి పాలనకు నిదర్శనం
ఈ చట్టం ద్వారా వక్ఫ్ బోర్డు భూములు గాని క్రిస్టియన్ మిషనరిలా భూములు, దేవదాయ శాఖ భూములు, రక్షణ రంగభూములు, ఆదివాసుల భూములు ఏదైనా ఆధాని, అంబాని,వేరే ఏ ఇతర కార్పొరేట్ సంస్థలకు అంటగాట్టిన లేదా ఏ బీజేపీ నాయకుడు అయినా కబ్జా చేసిన మీడియా గాని యూట్యూబర్లు గాని ప్రపంచానికి తెలియనియకుండా చేసే పరిస్థితిని తెస్తుంది

Related posts

భద్రతా బలగాల ఎదురుకాల్పుల్లో 11 మంది కుకీ తిరుగుబాటుదారుల మృతి

Ram Narayana

ఢిల్లీ లీక్కర్ కేసులో కీలక పరిణామం, అప్రూవర్‌గా మారిన రామచంద్రపిళ్లై!

Ram Narayana

ఢిల్లీలో కురవనున్న కృత్రిమ వర్షం!

Ram Narayana