తెలంగాణ రాజకీయ వార్తలు ..

మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పై తీవ్రం వ్యాఖ్యలు చేసిన కవిత..!

బీఆర్ యస్ అసమ్మతి నేత జాగృతి నాయకురాలు,ఎమ్మెల్సీ , కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పై హాట్ కామెంట్స్ చేశారు …ఆయన్ను లిల్లీ ఫుట్ నాయకుడు అంటూ తీవ్ర విమర్శలు చేశారు … తన గురించి ఇంకోసారి మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు …మరో వైపు ఇంకో ఆసక్తికర విషయాన్ని కవిత బయటపెట్టారు…బిఆర్ఎస్ లో ఒక ముఖ్య నాయకుడు మా జాగృతి లో కొందరు కోవర్టులను పెట్టి ఇక్కడి సమాచారమంతా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపణలు గుప్పించారు …ఆ నాయకుడికి చెబుతున్నా… మీ దగ్గర కూడా నా మనుషులు ఉన్నారు.. అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలుసని అన్నారు …ఆ ముఖ్య నాయకుడి ఆదేశాలతోనే నాపై జరుగుతున్న దాడులపై పార్టీ నేతలు స్పందించడం లేదని స్పష్టమైన సమాచారం ఉందని ఆమె పేర్కొనడం ఆసక్తిగా మారింది …

Related posts

కేసీఆర్‌ను రాఖీ సావంత్‌తో పోల్చిన రేవంత్ రెడ్డి!

Ram Narayana

బీఆర్ఎస్ మంచి ఫలితాలు సాధించింది.. కొత్తగూడెంలో వారికి ఓపెన్ ఆఫర్ ఇచ్చాం: కేటీఆర్

Ram Narayana

ఆ మెజార్టీకి ఒక్క ఓటు తగ్గినా రాజకీయాల నుంచి తప్పుకుంటా: ఉత్తమ్ కుమార్ రెడ్డి

Ram Narayana