తెలంగాణ వార్తలు

నూతన సీఎస్ రేసులో ఐఏఎస్ జయేష్ రంజన్

నూతన సీఎస్ రేసులో ఐఏఎస్ జయేష్ రంజన్

తెలంగాణ ప్రభుత్వ తదుపరి ప్రధాన కార్యదర్శిగా జయేష్ రంజాన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి…ప్రస్తుతం సీఎస్ గా రామకృష్ణారావు ఉన్నారు .. ఈనెల 31వ తేదీన పదవీ విరమణ చేయాల్సి ఉండగా, రామకృష్ణారావు పదవీ కాలాన్ని 3 నెలలు పొడిగించాలని నిర్ణయించిన రేవంత్ రెడ్డి సర్కార్ …ఈ మేరకు కేంద్రానికి లేఖను సైతం రాసింది …మరో ఇద్దరు ముగ్గురు పేర్లు పరిశీలనలో ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం జయేష్ రంజాన్ వైపే ముగ్గు చూపే అవకాశాలు ఉన్నాయని సమాచారం…

Related posts

ఆ డబ్బుతో కేసీఆర్ విదేశాలకు పారిపోతారు.. భూములు కొన్నవారు జాగ్రత్త: రేవంత్ హెచ్చరిక

Ram Narayana

వరద బాధితులకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీల నెల జీతం విరాళం: హరీశ్ రావు

Ram Narayana

ఇస్త్రీపెట్టెలో బంగారం అక్రమ రవాణా…

Ram Narayana