అమెరికాలో కుప్పకూలిన విమానం.. నలుగురు మృతి
నవజో నేషన్ లో ఎయిర్ అంబులెన్స్ విమానం క్రాష్ ల్యాండింగ్
కూలిన వెంటనే చెలరేగిన మంటలు
ఈ ఘటనలో నలుగురు వైద్య సిబ్బంది మృతి చెందినట్లు అధికారుల వెల్లడి
అమెరికాలో బుధవారం ఒక మినీ విమానం కుప్పకూలింది …ఆంబులెన్స్ గా ఉపయోగించే విమానంలో నలుగురు ప్రయాణిస్తున్నారు …నవజోనేషన్ అనే ప్రాంతంలో క్రాష్ ల్యాండ్ కావడంతో నెలకు ఢీకొని మంటలు చెలరేగాయి…దీంతో పైలెట్ తో సహా అందులో ఉన్న నలుగురు మంటల్లో కాలి పోయారు … ఈ ఘటనలో మృతి చెందిన నలుగురు వైద్య సిబ్బందని అధికారుల వెల్లడించారు … దీనిపై దర్యాప్తు జరుపుతున్నారు ..
Save or share this story as a newspaper-style Epaper Clip: