తెలంగాణ వార్తలు

ఇద్దరు భార్యలతో నామినేషన్లు.. ఏ భార్యను సర్పంచ్ చేయాలనే సందిగ్ధంలో భర్త..

ఇద్దరు భార్యలతో నామినేషన్లు.. ఏ భార్యను సర్పంచ్ చేయాలనే సందిగ్ధంలో భర్త..

సిద్ధిపేట జిల్లా అక్బర్ పేట-భూంపల్లి మండలం జంగపల్లి సర్పంచ్ గా తన ఇద్దరు భార్యలతో నామినేషన్లు వేయించిన భర్త

నామినేషన్ పత్రాల్లో ఏవైనా తప్పులు ఉండి స్క్రూటినీలో తొలగిస్తారనే భయంతో ఇలా చేసినట్లు వెల్లడి

నామినేషన్ల దాఖలకు గడువు ముగియడంతో పోటీలో మిగిలిన సవతులు

వీరిలో ఒకరు నామినేషన్ ఉపసంహరించుకుంటే ఏకగ్రీవం కానున్న సర్పంచ్ పదవి

Related posts

ఎస్సీ వర్గీకరణ ముసాయిదా బిల్లుకు తెలంగాణ కేబినెట్ ఆమోదం!

Ram Narayana

సౌదీ రోడ్డు ప్రమాదంలో 45 మంది మృతి… మృతులంతా హైదరాబాదీలేనని హజ్ కమిటీ ప్రకటన

Ram Narayana

కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తున్న శాసనసభ …సింహగర్జన చేస్తున్న భట్టి ..

Ram Narayana