ఇంగ్లీపిస్ వస్తేనే గొప్పకాదు …సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
చైనా సప్లైస్ ఆపితే ఇంగ్లీష్ మాట్లాడే అమెరికా ఒక గంట కూడా బ్రతకలేదు… అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ..చైనా వారికీ వారికీ ఇంగ్లీపిస్ రాకపోయినా దేశాన్ని ఆర్థికరంలో పరుగులు పెట్టిస్తున్నారు …ఇంగ్లీష్ వచ్చిన అమెరికా అప్పుకట్టమని అడిగితె ఏమి చేస్తుంది …నాకు ఇంగ్లీష్ వస్తుందని అంటుందా …?
చైనా వాడు నా అప్పు మొత్తం కట్టు అని అమెరికా వాడిని వంగబెట్టి బండ పెడితే, వాడు మొత్తం అమెరికాను చైనాకు అప్పగించాల్సి వస్తుంది.. అంత అప్పు ఉంది అమెరికాకు అని రేవంత్ అన్నారు .. జర్మనీ, జపాన్, చైనా దేశాలకు ఇంగిలిపీసు ఏం రాదు.. అయినా ప్రపంచాన్ని ఏలుతున్నాయి..జర్మనీ, జపాన్, చైనా దేశాల్లోని ప్రజలకు ABCDలు కూడా రావు ఆ దేశాలు అభివృద్ధి చెందలేదా…?
అంతెందుకు నాకు ఇంగిలిపీసు రాదు.. అయినా తెలంగాణను రెండేళ్ల నుండి మంచిగా ఏలుతున్నా కదా అని రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ..