రాష్ట్రంలో ఐఏఎస్ ల బదిలీలు … ఖమ్మం కలెక్టర్ గా టీఎస్ దివాకర …ఐ అండ్ పి ఆర్ కమిషనర్ గా జి ముకుంద రెడ్డి …
తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు… మొత్తం 30 మంది అధికారులను బీదిలి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.
1. శ్రీ సంజయ్ కుమార్ (ఐఏఎస్ 1995) ప్రస్తుతం: పీఆర్&ఆర్డీ, ఆర్డబ్ల్యూఎస్ & ఆర్ఎస్ఏడీ శాఖకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బదిలీ: తెలంగాణ భవన్, న్యూఢిల్లీకి ప్రత్యేక అధికారిగానియమించారు ..
2. శ్రీ ఎం.దాన కిషోర్ (ఐఏఎస్ 1996) ప్రస్తుతం: ఎల్ఈటీ&ఎఫ్ శాఖకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బదిలీ: పీఆర్ & ఆర్డీ, ఆర్డబ్ల్యూఎస్ & ఆర్ఎస్ఏడీ శాఖకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగానియమించారు ..
3. శ్రీమతి బి.విజియేందిర (ఐఏఎస్ 2006) ప్రస్తుతం: టీజీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ కార్యదర్శి & ఎస్సీడీ కమిషనర్ బదిలీ: ఎస్సీడీ శాఖకు ప్రభుత్వ కార్యదర్శిగానియమించారు ..
4. శ్రీమతి హరిచందన దాసరి (ఐఏఎస్ 2010) ప్రస్తుతం: హైదరాబాద్ కలెక్టర్ & జిల్లా మెజిస్ట్రేట్ బదిలీ: ఎల్ఈటీ&ఎఫ్ శాఖకు ప్రభుత్వ కార్యదర్శిగానియమించారు ..
5. శ్రీ కృష్ణ ఆదిత్య ఎస్ (ఐఏఎస్ 2014) ప్రస్తుతం: ఇంటర్మీడియట్ విద్య డైరెక్టర్ & బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కార్యదర్శి బదిలీ: పరిశ్రమలు & వాణిజ్య శాఖకు ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శిగా
6. శ్రీ భావేష్ మిశ్రా (ఐఏఎస్ 2015) ప్రస్తుతం: ఐటీఈ&సీ శాఖకు ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి బదిలీ: నిర్మల్ కలెక్టర్ & జిల్లా మెజిస్ట్రేట్‌గానియమించారు ..
7. శ్రీ పి.ఉదయ్ కుమార్ (ఐఏఎస్ 2016) ప్రస్తుతం: ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈఓ బదిలీ: జీహెచ్ఎంసీ, గోల్కొండ జోనల్ కమిషనర్‌గా
8. శ్రీ బధావత్ సంతోష్ (ఐఏఎస్ 2016) ప్రస్తుతం: నాగర్ కర్నూల్ కలెక్టర్ & జిల్లా మెజిస్ట్రేట్ బదిలీ: జీహెచ్ఎంసీ, ఖైరతాబాద్ జోనల్ కమిషనర్‌గా
9. శ్రీ జెండాగే హనుమంత్ కొండిబా (ఐఏఎస్ 2016) ప్రస్తుతం: పౌర సరఫరాల డైరెక్టర్ బదిలీ: ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈఓగానియమించారు ..
10. శ్రీమతి పి.ప్రవీణ్య (ఐఏఎస్ 2016) ప్రస్తుతం: సంగారెడ్డి కలెక్టర్ & జిల్లా మెజిస్ట్రేట్ బదిలీ: టీఆర్&బీ శాఖకు ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శిగా నియమించారు ..
11. శ్రీమతి ప్రియాంక అలా (ఐఏఎస్ 2016) ప్రస్తుతం: జీహెచ్ఎంసీ, ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ బదిలీ: హైదరాబాద్ కలెక్టర్ & జిల్లా మెజిస్ట్రేట్‌గా నియమించారు ..
12. శ్రీ సంతోష్ బి.ఎం. (ఐఏఎస్ 2017) ప్రస్తుతం: గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ బదిలీ: గిరిజన సంక్షేమ శాఖకు ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శిగా నియమించారు ..
13. శ్రీ ప్రతీక్ జైన్ (ఐఏఎస్ 2017) ప్రస్తుతం: నారాయణపేట్ కలెక్టర్ & జిల్లా మెజిస్ట్రేట్ బదిలీ: సంగారెడ్డి కలెక్టర్ & జిల్లా మెజిస్ట్రేట్‌గా నియమించారు ..
14. శ్రీ దివాకర టీఎస్ (ఐఏఎస్ 2017) ప్రస్తుతం: ములుగు కలెక్టర్ & జిల్లా మెజిస్ట్రేట్ బదిలీ: ఖమ్మం కలెక్టర్ & జిల్లా మెజిస్ట్రేట్‌గా
15. శ్రీ అనుదీప్ దురిశెట్టి (ఐఏఎస్ 2018) ప్రస్తుతం: ఖమ్మం కలెక్టర్ & జిల్లా మెజిస్ట్రేట్ బదిలీ: ఐటీఈ&సీ శాఖకు ప్రభుత్వ సంయుక్త కార్యదర్శిగా నియమించారు ..
16. శ్రీమతి అభిలాష అభినవ్ (ఐఏఎస్ 2018) ప్రస్తుతం: నిర్మల్ కలెక్టర్ & జిల్లా మెజిస్ట్రేట్ బదిలీ: ఇంటర్మీడియట్ విద్య డైరెక్టర్ & బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కార్యదర్శిగా నియమించారు ..
17. శ్రీ భోర్ఖాడే హేమంత్ సహదేవరావు (ఐఏఎస్ 2018) ప్రస్తుతం: జీహెచ్ఎంసీ, సెర్లింగంపల్లి జోనల్ కమిషనర్ బదిలీ: ములుగు కలెక్టర్ & జిల్లా మెజిస్ట్రేట్‌గా నియమించారు ..
18. శ్రీమతి చెక్క ప్రియాంక (ఐఏఎస్ 2018) ప్రస్తుతం: ఐ&పీఆర్ ప్రత్యేక కమిషనర్ మరియు జీఏ(ఐ&పీఆర్) శాఖకు ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి బదిలీ: నారాయణపేట్ కలెక్టర్ & జిల్లా మెజిస్ట్రేట్‌గా నియమించారు ..
19. శ్రీ జి.వి.శ్యాం ప్రసాద్ లాల్ (ఐఏఎస్ 2019) ప్రస్తుతం: నాగర్ కర్నూల్ అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బదిలీ: పౌర సరఫరాల డైరెక్టర్‌గా నియమించారు ..
20. శ్రీ జి.ముకుంద రెడ్డి (ఐఏఎస్ 2019) ప్రస్తుతం: జీహెచ్ఎంసీ, గోల్కొండ జోనల్ కమిషనర్ బదిలీ: ఐ&పీఆర్ ప్రత్యేక కమిషనర్ మరియు జీఏ(ఐ&పీఆర్) శాఖకు ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శిగా నియమించారు ..
21. శ్రీ హేమంత్ కేశవ్ పాటిల్ (ఐఏఎస్ 2019) ప్రస్తుతం: జీహెచ్ఎంసీ, ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ బదిలీ: నాగర్ కర్నూల్ కలెక్టర్ & జిల్లా మెజిస్ట్రేట్‌గా నియమించారు ..
22. శ్రీ మండ మకరందు (ఐఏఎస్ 2020) ప్రస్తుతం: జీహెచ్ఎంసీ, రాజేంద్రనగర్ జోనల్ కమిషనర్ బదిలీ: ఉట్నూర్ ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారిగా నియమించారు ..
23. శ్రీ అపూర్వ్ చౌహాన్ (ఐఏఎస్ 2020) ప్రస్తుతం: జీహెచ్ఎంసీ, కూకట్‌పల్లి జోనల్ కమిషనర్ బదిలీ: సీసీఎల్ఏ కార్యాలయంలో సీఎంఆర్వో ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా నియమించారు ..
24. శ్రీ లెనిన్ వత్సల్ టోప్పో (ఐఏఎస్ 2021) ప్రస్తుతం: మహబూబాబాద్ అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బదిలీ: ఏటూరునాగారం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారిగా నియమించారు ..
25. శ్రీ నారాయణ అమిత్ మాలెంపాటి (ఐఏఎస్ 2022) ప్రస్తుతం: నల్గొండ జిల్లా మిర్యాలగూడ సబ్-కలెక్టర్ బదిలీ: జీహెచ్ఎంసీ, సెర్లింగంపల్లి జోనల్ కమిషనర్‌గా నియమించారు ..
26. శ్రీ వికాస్ మహతో (ఐఏఎస్ 2022) ప్రస్తుతం: నిజామాబాద్ జిల్లా బోధన్ సబ్-కలెక్టర్ బదిలీ: జీహెచ్ఎంసీ, ఎల్బీనగర్ జోనల్ కమిషనర్‌గా నియమించారు ..
27. శ్రీ మయాంక్ సింగ్ (ఐఏఎస్ 2022) ప్రస్తుతం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం సబ్-కలెక్టర్ బదిలీ: జీహెచ్ఎంసీ, కూకట్‌పల్లి జోనల్ కమిషనర్‌గా నియమించారు ..
28. శ్రీమతి కిరణ్మయి కొప్పిశెట్టి (ఐఏఎస్ 2022) ప్రస్తుతం: కామారెడ్డి జిల్లా బాన్సువాడ సబ్-కలెక్టర్ బదిలీ: రంగారెడ్డి అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)గా నియమించారు ..
29. శ్రీ యువరాజ్ మార్మట్ (ఐఏఎస్ 2022) ప్రస్తుతం: ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ సబ్-కలెక్టర్ బదిలీ: కుమ్రంభీం ఆసిఫాబాద్ అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)గా నియమించారు ..
30. శ్రీ ఎస్.శ్రీనివాస్ రెడ్డి (నాన్-కేడర్) ప్రస్తుతం: జీహెచ్ఎంసీ, చార్మినార్ జోనల్ కమిషనర్ బదిలీ: జీహెచ్ఎంసీ, రాజేంద్రనగర్ జోనల్ కమిషనర్‌గా నియమించారు ..
కేసీఆర్ దేవుడు … కానీ ఆయన చుట్టే దెయ్యాలున్నాయి … ఎమ్మెల్సీ కవిత