తెలంగాణ వార్తలు

తెలంగాణలోతెలంగాణవ్యాప్తంగా ఎనిమిదిచోట్ల ఎన్ఐఏ సోదాలు 8చోట్ల ఎన్ఐఏ సోదాలు

  • మావోయిస్టులకు ఆధునాతన ఆయుధాలు, ఎలక్ట్రానిక్ పరికరాల సరఫరాపై అనుమానాలు
  • వరంగల్, చర్ల, కొత్తగూడెం, భద్రాచలం తదితర ప్రాంతాల్లో సోదాలు
  • సోదాల్లో డ్రోన్లు, ఎలక్ట్రిక్ పరికరాలు స్వాధీనం

తెలంగాణవ్యాప్తంగా ఎనిమిదిచోట్ల ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. మావోయిస్టులకు ఆధునాతన ఆయుధాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు సరఫరా అవుతున్నాయనే అనుమానాలతో శనివారం దాడులు నిర్వహించింది. వరంగల్, చర్ల, కొత్తగూడెం, భద్రాచలం తదితర ప్రాంతాల్లో సోదాలు నిర్వహించాయి. ఈ సోదాల్లో పెద్ద ఎత్తున డ్రోన్లు, ఎలక్ట్రిక్ పరికరాలు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. పన్నెండు మందిపై ఎన్ఐఏ కేసులు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. 

Related posts

ఇదేనా ఇందిరమ్మ రాజ్యం.. ప్రజా పాలనా అంటే?: కేటీఆర్‌

Ram Narayana

ఆ పాఠశాలలకు స్థలాలను త్వరగా కేటాయించాలి: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

Ram Narayana

కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ ముందు సోమేశ్ కుమార్ , స్మిత సబర్వాల్ ..

Ram Narayana