Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

కాంగ్రెస్ పథకాలు పై బీఆర్ నాయకులతో చర్చకు సిద్ధం..డిప్యూటీ సీఎం భట్టి

పరాయిపాలనలో భాదపడుతున్నదేశ ప్రజలకు విముక్తి కల్గించిన రోజు …రెండు అతి ముఖ్యమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి….ఏ రాష్ట్రము దైర్యం చేయని విధంగా 2 లక్షల రుణమాఫీ చేయడం , అదికూడా ఛాలంజ్ విసిరి చేసిన ఘనత మనదే …ఇది సాధ్యం కాదని అనుకున్నారు …నేను కూడా ఆందోళన చెందాను …కానీ ఇచ్చిన మాట ప్రకారం దాన్ని నిజం చేసే అవకాశం రావడం భాద్యత తీసుకోవడం గర్వపడుతున్నాను …గత 10 సంవత్సరాలు కాలంలో జరగలేదు …లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తానన్న అప్పటి సీఎం కేసీఆర్ మాఫీ వడ్డీకే సరిపోయింది … కేవలం 15 రోజుల్లోనే 2 లక్షలు చేయడం ఒక చరిత్ర …రైతులు బాగుండాలని వారిని రుణ విముక్తులను చేయాలనే ఏకైక లక్ష్యం …వ్యవసాయ , అనుబంధ రంగాలకు 72 వేల కోట్లు కేటాయించడం మా చిత్తశుద్ధికి నిదర్శం…. సీఎం ప్రకటించిన మరుక్షణం రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ అవుతాయి…

సీఎం విదేశాలకు వెళ్లారు …అమెరికా , కొరియా వెళ్లి పరిశ్రమలు పెట్టాలని అక్కడ వారిని కోరారు …సుమారు 36 వేల కోట్ల పెట్టుబడులు తీసుకోని వచ్చారు …వారికీ అభినందనలు …జాబ్ క్యాలండర్ ప్రకటించాం …

ఇక సీతారామ ప్రాజెక్ట్ నాడు ఇరిగేషన్ మంత్రిగా ఉన్న హరీష్ రావు ప్రాజెక్ట్ మా మానస పుత్రిక అంటున్నారు …నిజమే అది మాది కాదు ….కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో గోదావరి జలాలు ఖమ్మం జిల్లాకు ఇవ్వాలని ఇందిరా సాగర్ , రాజీవ్ సాగర్ లకు డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి పునాదులు వేశారు ….దాన్ని మార్చి మీరు సీతారామ ప్రాజెక్ట్ చేశారు …రాజీవ్ సాగర్ కు కేటాయించింది 1600 కోట్లు , ఖర్చు చేసింది …700 కోట్లు , ఇందిరా సాగర్ కు 1800 కోట్లు ఖర్చు పెట్టింది 1080 కోట్లు …మొత్తం ఖర్చు 1780 కోట్ల రూపాయలు …బ్యాలన్స్ 1600 కోట్లు సాగు అయ్యే భూమి 4 లక్షల ఎకరాలు ….రీడిజైన్ చేసి సీతారామ ప్రాజెక్ట్ పేరుతో 23 వేల కోట్లు అంచనాలు పెంచారు …అంటే 22 కోట్లు అప్పనంగా దోచుకోవడానికే మీ మానస పుత్రిక … ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్ట్ అంతే చేశారు … 30 వేల లక్షల ఖర్చు చేస్తే 21 లక్షల ఎకరాలకు నీరు అందేది …సీతారామకు పంప్ లు తెచ్చి 4 సంవత్సరాలుగా అక్కడ పెట్టారు … ఒకాయన అంటాడు చర్చకు భట్టి , ఉత్తమ్ సిద్దమేనా అంటున్నాడు …ఎస్ మేము సిద్దమే అని సవాల్ చేస్తున్నట్లు భట్టి తెలిపారు ….

Related posts

ఐపీఎస్ అధికారి అంజనీకుమార్‌పై సస్పెన్షన్‌ను ఎత్తివేసిన ఎన్నికల సంఘం

Ram Narayana

అందరి దృష్టిని ఆకర్షించిన టీయూడబ్ల్యూజే ఐజేయూ మహాసభలు…

Ram Narayana

హైదరాబాద్ లో బెగ్గర్ ఆదాయం ఎంతో తెలిస్తే.. షాక్ అవ్వాల్సిందే!

Ram Narayana

Leave a Comment