వాజేడు ఎస్ఐ హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్…
ఈనెల 2వ తేదీన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డ వాజేడు ఎస్సై రుద్రారపు హరీష్ ఆత్మహత్యకు కారణం అనసూర్య అని నిర్ధారించిన పోలీసులు …సూర్యాపేట జిల్లా దూద్వాతండాకు చెందిన బానోత్ అనసూర్య (29) అనే మహిళ… అన్ని సాక్షాదారులతో అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిన పోలీసులు… ప్రేమ పేరుతో వేదింపులకు గురిచేసి ఆత్మహత్యకు ప్రేరేపించినట్టు వెల్లడించిన పోలీసులు.. ఆమె గతంలో కూడా ఇదే విధంగా కొందరిని ప్రేరేపించింది తెలుస్తుంది …కొద్దీ రోజుల్లో పెళ్లి కావలసిన యువ ఎస్ ఐ ఆమెకు విషయం చెప్పి తనకు దూరంగా ఉండాలని కోరినట్లు ప్రచారం జరిగింది ..అందుకు ఆమె నిరాకరించడమే కాకుండా పెద్ద ఎత్తున ఎస్ ఐ నుంచి డబ్బు డిమాండ్ చేసిందని అందువల్లనే ఆమె వేధింపులు భరించలేక ఆమె అడిగిన డబ్బు ఇవ్వలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం …కేసును అన్ని కోణాలను పరిశీలించిన పోలీసులు ఆత్మహత్య కు కారణం ఆమె అని నిర్దారించారు …దీంతో ఆమెను కస్టడీలోకి తీసుకోని విచారించారు …