Ram Narayana

హరీశ్ రావు! మునుగోడులో మేం లేకుండానే గెలిచారా? అంటూ నిలదీతకమ్యూనిస్టులకు కార్యకర్తలు లేరన్న మంత్రి హరీశ్ రావుతీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన కూనంనేని...
కేసీఆర్ పాలన మోసం దగా…420 కేసు పెట్టాలి…పొంగులేటి సుధాకర్ రెడ్డి ..!డబుల్ బెడ్ రూమ్ ల విషయంలో వైఫల్యందళిత బంధు లో అవినీతికేంద్ర...
కెనడాలో దారుణం… గుర్తు తెలియని వ్యక్తుల దాడిలో భారతీయ విద్యార్థి మృతిజులై 9 న ఒంటారియో ప్రావిన్స్ లో ఘటనమిస్సిసాగా ప్రాంతంలో చివరి...
మార్నింగ్ వాక్ చేస్తున్న ఓ డీఐజీ వద్ద నుంచి దొంగలు ఫోన్ చోరీ చేసిన ఘటన అసోంలోని గువాహటి నగరంలో వెలుగు చూసింది....
భారత్‌లో పాక్ మహిళ సీమా హైదర్ కలకలం సద్దుమణగకమునుపే మరో అంతర్జాతీయ ప్రేమ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈసారి ఓ భారతీయ మహిళ...
జ్ఞానవాపి మసీదులో మొదలైన సర్వే..సుప్రీం స్టేసుప్రీంకోర్టుకు ఆశ్రహించిన మసీదు నిర్వహణ కమిటీజిల్లా కోర్టు ఆదేశాలతో ఈ ఉదయం సర్వే ప్రారంభించిన 30 మంది...
ఏపీలో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి పనిచేస్తాయన్న ప్రచారం జరుగుతోంది. బీజేపీ, జనసేన పార్టీలు తాము...
కొన్ని నెలల కిందట కేజీ రూ.10 కంటే తక్కువ పలికిన టమాటా ధర ఇప్పుడు కొండెక్కి కూర్చుంది. దేశంలో చాలా ప్రాంతాల్లో టమాటా...
గులాబీ బాస్ కేసీఆర్ స్టయిలే వేరు …అంతుచిక్కని ఆయన మనుసులో మాటలను కూసింతైనా చెప్పకపోతారా అని ఎమ్మెల్యేల ,టికెట్ ఆశిస్తున్న నేతల ఆశ...
వరద గోదావరి …భద్రాచలం ,దవళేశ్వరంలలో ప్రమాదస్థాయికి ..అధికారుల పర్వవేక్షణ …మంత్రుల సమీక్షఅప్రమత్తంగా ఉండాలని ప్రజలకు హెచ్చరికలు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో...
శ్రీలంకలో జరుగుతున్న ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ ఫైనల్లో టీమిండియా, పాకిస్థాన్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచి...
వైసీపీ హైకమాండ్‌కు ఆ పార్టీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ అల్టిమేటం జారీ చేశారు. వచ్చే ఎన్నికల్లో రామచంద్రాపురం నుంచి చెల్లుబోయిన వేణుగోపాల...
తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్ తో సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి అస్సలు పడటం లేదు. ప్రభుత్వ పనితీరుపై తమిళిసై, ఆమె...
సహోద్యోగుల అవినీతిని చూసి తట్టుకోలేకపోయిన ఓ హోంగార్డు హైవేపై నిరసనకు దిగారు. పంజాబ్‌‌లోని జలంధర్‌లో తాజాగా జరిగిన ఈ ఘటన తాలూకు వీడియో...
బెంగళూరుకు చెందిన ఓ భక్తుడు ప్రతి వారం విమానంలో వచ్చి ఏపీలోని వాడపల్లి వెంకన్నస్వామిని దర్శించుకుంటుండడం తీవ్ర చర్చనీయాంశమైంది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్...
డేంజర్ మార్కును దాటేసిన యమున.. ముప్పు ముంగిట్లో ఢిల్లీ యమునా నది మరోమారు  డేంజర్ మార్కును దాటేసింది. ఢిల్లీలోని పాత రైల్వే బ్రిడ్జి...
మధ్యప్రదేశ్‌లో దారుణాలకు అంతూపొంతూ లేకుండా పోతోంది. పొరపాటున తనను తాకిన ఓ దళితుడి ముఖం, శరీరంపై మానవ విసర్జితాలను చల్లాడో వ్యక్తి. చత్తర్‌పూర్...
దాదాపు రెండు నెలలుగా నిత్య ఘర్షణలతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో జరిగిన మరో అమానుషం వెలుగులోకి వచ్చింది. స్వాతంత్ర్య సమరయోధురాలి భార్యను కొందరు దుండగులు...
తెలంగాణ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ అలోక్‌ అరాధే  ఈ ఉదయం ప్రమాణస్వీకారం చేశారు. రాజ్ భవన్ లో 11 గంటలకు...