ఐటీ అధికారుల సోదాలు హైదరాబాద్ లో మరోసారి కలకలం రేపుతున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారులే లక్ష్యంగా మరోసారి ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. నగరంలో...
హైద్రాబాద్ వార్తలు
హైడ్రాపై పురపాలక శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. జీహెచ్ఎంసీ చట్టంలోని విశేషాధికారాలను హైడ్రాకు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవలే హైడ్రాకు...
హైదరాబాద్ నగర విస్తరణకు సకల చర్యలు తీసుకుంటాం …డిప్యూటీ సీఎం భట్టిహైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగితే నిర్మాణరంగం విస్తరిస్తుందిబిల్డర్ల సమస్యలను గౌరవించి పరిష్కరిస్తాంబిల్డర్స్...
“లా ఫర్మ్”ఆఫీసును ప్రారంభించిన ఎంపీ వద్దిరాజు ,పాల్గొన్న కేంద్ర మాజీమంత్రి సముద్రాల వేణుగోపాలాచారిబర్మా చక్రపాణికి చెందిన “లా ఫర్మ్”అడ్వొకేట్స్ అండ్ లీగల్ కన్సెల్టెంట్స్...
హైదరాబాద్ లో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగినిపై ఆటోలో ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ...
రేపటి నుంచి మూసి పరివాహక ప్రాంతాల కూల్చివేతలు..!!ఇప్పటికే 150 ఇల్లు కూల్చివేత …ఇంకా మరో 2166 నిర్మాణాలుఖాళీచేయించిన నిర్వాసితులను డబుల్ బెడ్ రూమ్...
చట్టం ముందు అందరూ సమానమే అన్నట్లుగా బతుకమ్మ సంబరాల్లో శబ్ద కాలుష్య నిబంధనలను ఉల్లంఘించినందుకు గ్రేటర్ హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మిపై...
చెరువుల పునరుజ్జీవం కోసం హైడ్రా అన్నిరకాల చర్యలు తీసుకుంటోందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే చెరువులకు పునరుజ్జీవం కల్పిస్తామని స్పష్టం...
మూసీ నది ప్రక్షాళనలో భాగంగా నదీపరీవాహక ప్రాంతంలోని ఇళ్లను మూసీ రివర్ ఫ్రంట్ డెవెలప్‌మెంట్ కార్పొరేషన్ కూల్చివేస్తోంది. శంకర్ నగర్ లో అధికారులు...
హైదరాబాద్ నగరంలోని మియాపూర్‌లో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని దారుణ హత్యకు గురైంది. ఆమె ఇంట్లోనే గుర్తు తెలియని దుండగులు పదునైన ఆయుధంతో పొడిచి...
హైడ్రా పై సోషల్ మీడియాలో వ్యతిరేకత కనిపిస్తుందన్న కమిషనర్ రంగనాథ్ప్రారంభంలో చాలామంది ప్రసంశించారన్న రంగనాథ్ఎన్ కన్వెన్షన్ పక్కనే ఉన్న గుడిసెలను కూల్చివేయలేదన్న హైడ్రా...
అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు: బాలరాజు ఘట్ కేసర్ లో దరఖాస్తుల స్వీకరణ అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల పట్టాలు ఇప్పించడానికి కృషి చేస్తామని...
అక్రమ నిర్మాణాల కూల్చివేతల విషయంలో హైడ్రా తీరు అత్యంత దారుణంగా ఉందంటూ కూకట్ పల్లి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత మాధవరం కృష్ణారావు మండిపడ్డారు....
హైదరాబాద్ శివారులోని ఐటీ కారిడార్ లో భారీ చోరీ జరిగింది. భూమి అమ్మగా వచ్చిన రూ.2 కోట్ల నగదు ఇంట్లో దాయగా.. దొంగలు...
హైదరాబాద్‌లోని మూసీ పరివాహక ప్రాంతాల్లోని ఆక్రమణలను తొలగించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఆక్రమణల తొలగింపు బాధ్యతలను హైడ్రాకు అప్పగించింది. రేపటి నుంచి ఆక్రమణలను...
వేలంలో రూ. 1.87 కోట్లు పలికిన గణేశ్ లడ్డూ.. ఎక్కడంటే! వినాయక చవితి వచ్చిందంటే హైదరాబాద్ లో సందడి ఒక రేంజ్ లో...
బాలాపూర్ గణేశ్ లడ్డూ మరోసారి రికార్డు ధర పలికింది. మంగళవారం ఉదయం లడ్డూ వేలం నిర్వహించగా.. గతేడాది కన్నా మూడు లక్షలు ఎక్కువ...
అప్పటికప్పుడు బుల్డోజర్ న్యాయం చేయడంపై ఇవాళ సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో హైడ్రాకు వర్తించవని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. దేశవ్యాప్తంగా వివిధ...
జేఎన్‌జే స్థలంపై కుట్ర తగదుహైదరాబాద్ : జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ మ్యూచివల్లీ ఎయిడెడ్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి ఇటీవల రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని...
హైదరాబాదు నగరం గణేశ్ మహా నిమజ్జనం కోసం సన్నద్ధమవుతోంది. ఈ నెల 16, 17 తేదీల్లో ఖైరతాబాద్ మహా గణపతి సహా లక్షలాది...
వరదలు, భూకంపాల ముప్పు నేపథ్యంలో హైదరాబాద్ లో ఇకపై సెల్లార్ నిర్మాణాలను అనుమతించకూడదని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. పార్కింగ్ కోసం కొన్ని భవనాలలో...
హైదరాబాద్‌లో విస్కీ ఐస్‌క్రీమ్‌ల దందా వెలుగులోకి వచ్చింది. జూబ్లీహిల్స్‌లోని వన్ అండ్ ఫైవ్ ఐస్‌క్రీమ్ పార్లర్‌పై జరిపిన దాడుల్లో ఐస్‌క్రీమ్‌లో విస్కీ కలిపి...
దుర్గం చెరువులోని అక్రమ నిర్మాణాలపై హైడ్రా గురి.. హైదరాబాద్ మహానగరంలో అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేస్తున్న ‘హైడ్రా’ అక్రమార్కుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్న...
హైదరాబాద్ లోని చెరువులను ఆక్రమించి కట్టిన నిర్మాణాలను కూల్చివేస్తూ ప్రజల అభిమానం చూరగొన్న హైడ్రా.. తాజాగా అక్రమ నిర్మాణదారులకు మరో షాక్ ఇచ్చింది....
గత కొన్ని రోజులుగా హైదరాబాదులోనూ, నగర శివార్లలోనూ హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ) ప్రకంపనలు...
సైబర్ కేటుగాళ్లు హైదరాబాద్ లోని ఓ ఎస్ బీఐ బ్రాంచిని లక్ష్యంగా చేసుకుని పంజా విసిరారు. ఏకంగా రూ.175 కోట్లు కాజేశారు. హైదరాబాద్...
రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్యలో పోలీసులకు ఫోన్ చేస్తే మహిళలను ఉచితంగా ఇంటివద్ద దింపుతారంటూ సోషల్ మీడియాలో...
హైదరాబాద్ లో డ్రగ్స్ ను అరికట్టేందుకు పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. పబ్ లలో డ్రగ్స్ వాడకం పెరుగుతున్న క్రమంలో తరచూ దాడులు చేస్తూ...
హైదరాబాద్‌లోని శంషాబాద్ వరకు విస్తరించనున్న ప్రతిపాదిత రెండోదశ మెట్రో ఈసారి ప్రయాణికులకు కొత్త అనుభూతి పంచనుంది. తొలిదశలో నిర్మించినవన్నీ ఎలివేటెడ్ మార్గాలే. ఇప్పుడు...
హైదరాబాదులోని గచ్చిబౌలిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఏపీకి చెందిన ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. కొత్తగూడ ఫ్లైఓవర్ వద్ద ఈ...
ఉద్యోగం వచ్చింది సెలబ్రేట్ చేసుకుందామని పిలిచి అత్యాచారానికి పాల్పడ్డారు! హైదరాబాదులో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ యువతి బాల్య స్నేహితుడు, కామన్ ఫ్రెండ్...
హైదరాబాద్ మెట్రో రెండో దశ నిర్మాణం ప్రతిపాదనలను తెలంగాణ ప్రభుత్వం సవరించింది. పాత వాటి స్థానంలో కొత్త ప్రతిపాదనలను సిద్ధం చేసినట్టు రాష్ట్ర...
హైదరాబాద్ శివారులో ఆదివారం షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ముత్తంగి వద్ద ఔటర్ రింగురోడ్డు పక్కన మూత్ర విసర్జన చేస్తున్న బాలుడిని దొర్లుకుంటూ...
గమ్యస్థానాలకుపంపించండని ప్రయాణికుల వాగ్వాదం మైక్రోసాఫ్ట్ విండోస్ లో సాంకేతిక లోపం ప్రభావంతో దేశవ్యాప్తంగా పలు విమానాలు రద్దయ్యాయి. శంషాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు...
తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ లో కూడా నిన్న పలుచోట్లు భారీ వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో హుస్సేన్ సాగర్...
హైదరాబాద్‌లో ఇటీవల వరుసగా కాల్పుల ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల నగర శివారులోని రింగురోడ్డుపై పారిపోతున్న పార్థీ ముఠాను పట్టుకునే క్రమంలో పోలీసులు కాల్పులు...
హైదరాబాదులోని పలు ప్రాంతాల్లో ఈ సాయంత్రం భారీ వర్షం కురిసింది. మియాపూర్, కొండపూర్, చందానగర్, గచ్చిబౌలి, సరూర్ నగర్, లింగంపల్లి, మలక్ పేట్,...
ఇతర రాష్ట్రాల నుంచి యువతులను తీసుకొచ్చి పబ్ లో అసభ్యకర నృత్యాలు చేయిస్తున్న నిర్వాహకులపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్...
శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఓ ఎయిర్‌లైన్స్ సంస్థ సర్వర్ డౌన్ కావడంతో ప్రయాణికులను ఎక్కించుకోకుండానే...
శంషాబాద్ విమానాశ్రయం పరిసరాల్లో ఆరు రోజులుగా సంచరిస్తూ అందరినీ కలవరపెట్టిన చిరుత ఎట్టకేలకు చిక్కింది. అటవీ శాఖ అధికారులు అమర్చిన బోనులో ఎరగా...
హైదరాబాద్ మెట్రో అరుదైన ఘనత సాధించింది. నిన్నటి వరకు మెట్రోలో 50 కోట్ల మంది ప్రయాణించారు. నవంబర్ 2017న ప్రారంభమైన మెట్రో రోజురోజుకు...
ఉగాది పండుగ వేళ నగరవాసులకు హైదరాబాద్ మెట్రో శుభవార్త చెప్పింది. మార్చి 31తో ముగిసిన పలు రాయితీలను తిరిగి పొడగిస్తున్నట్టు ప్రకటించింది. ఈ...
తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 మార్గాన్ని ఖరారు చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో అధికారులు రూట్ మ్యాప్ తయారు చేశారు....