బంగ్లాదేశ్‌లో నెలకొన్న అనిశ్చితి కారణంగా ఆ దేశంలో ఉంటున్న భారతీయుల భద్రత పట్ల ఆందోళన వ్యక్తం అవుతున్న వేళ విదేశాంగ మంత్రి ఎస్...
జాతీయ వార్తలు
ఇది నిందలు మోపుకునే సమయం కాదు కేరళలోని వయనాడ్ జిల్లాలో ఘోర విపత్తుకొండచరియలు విరిగిపడిన ఘటనలో 200 మంది మృత్యువాతవారం రోజుల ముందే...
గురువారం వయనాడ్‌కి రాహుల్ప్రియాంకా గాంధీలు..కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల్లో పర్యటన.. ప్రకృతి అందాలకు నెలవైన కేరళ ఇప్పుడు వయనాడ్ కొండచరియలు విరిగిపడిన ఘటనతో మృతుల...
తెలంగాణ, తమిళనాడు, కేరళ సహా వివిధ రాష్ట్రాలకు బడ్జెట్లో నిధులు కేటాయించలేదని విపక్షాలు చేస్తున్న విమర్శలపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ లోక్...
కేరళలోని వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిన ఘటనలో మృతుల సంఖ్య 50కి పెరిగింది. ఇందులో చిన్నారులు, మహిళలు ఉన్నారు. పదుల సంఖ్యలో ప్రజలు...
ఢిల్లీలో భారీ వర్షాలతో ఓ సివిల్స్ కోచింగ్ సెంటర్ లోకి వరద పోటెత్తి.. ముగ్గురు చనిపోయిన ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభలో...
మాట్లాడుతుంటే మైక్ ఆపేశారు… మమతా ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరుగుతున్న నీతి ఆయోగ్ సమావేశం నుంచి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి...
ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, మనం సరైన దిశలోనే వెళుతున్నామని స్పష్టం చేశారు. వందేళ్లలో ఒకసారి...
పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఇంధనం వస్తు సేవల పన్ను...
కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ‘ఉగ్రవాద పోషకులు’ అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన స్ట్రాంగ్ వార్నింగ్‌కు దాయాది దేశం పాకిస్థాన్ ఉలిక్కిపడింది....
దేశంలోని జన సమ్మర్ద నగరాల్లో బెంగళూరు ఒకటి. పైగా భారతదేశ ఐటీ రాజధానిగా బెంగళూరు ఖ్యాతి గడించింది. ఇక్కడ ట్రాఫిక్ కూడా ఎక్కువగానే...
ఏప్రిల్-జూన్ మధ్య ఢిల్లీ మెట్రో రైలులో రీల్స్ చేస్తూ ప్రయాణికులకు అసౌకర్యం కలిగించిన దాదాపు 1600 మందిపై కేసులు నమోదు చేసినట్టు ఢిల్లీ...
దేశ రాజధాని న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో వివిధ వేడుకలు నిర్వహించే రెండు ముఖ్యమైన హాళ్ల పేర్లు మారాయి. దర్బార్ హాల్ పేరును ‘గణతంత్ర...
సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో నేడు నీట్ యూజీ తుది ఫలితాలను ఎన్టీయే విడుదల చేసినట్టు వార్తలు వచ్చాయి. నీట్ సవరించిన ఫలితాలు...
కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించే విషయంలో ఇండియా కూటమి తరఫున కేంద్రంపై ఒత్తిడి తీసుకు వస్తామని కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు, లోక్...
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ (మంగళవారం) లోక్‌సభలో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2024-25పై లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర...
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ (మంగళవారం) లోక్‌సభలో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2024-25పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసల జల్లు...
బీహార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం నిరాకరించింది. బీహార్‌కు ప్రత్యేక హోదాపై జేడీయూ ఝంఝాపూర్ ఎంపీ రామ్‌ప్రీత్ మండల్ లోక్...
ప్రతి సంవత్సరం శివ భక్తులు పవిత్ర గంగా నదీ జలాలను కావిళ్లపై మోసుకుంటూ స్వస్థలాలకు తీసుకెళుతుంటారు. ప్రతి ఏడాది ఈ కావడి యాత్రను...
పూరీ జగన్నాథుని రత్నభాండాగారం రహస్య గదిలో వెలకట్టలేని సంపద ఉందని , ఆయుధాలు కూడా ఉన్నాయని భాండాగారం అధ్యయన సంఘం అధ్యక్షుడు జస్టిస్...
రేపటి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరగనున్న నేపథ్యంలో, నేడు ఢిల్లీలో కేంద్ర అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. కేంద్ర మంత్రి రాజ్ నాథ్...
తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న ఐటీ ఉద్యోగులు అసలే ఐటీ ఉద్యోగులను గుమాస్తాలుగా చూస్తున్న కంపెనీలు ఇప్పుడు అమలు అవుతున్న 10 ప్లస్...
ప్రమాదకరమైన నిఫా వైరస్ భారత్ లో తీవ్ర కలకలం రేపుతోంది. ఇప్పటికే కేరళలో ఓ బాలుడు నిఫా వైరస్ సోకి మృత్యువాత పడ్డాడు....
ఎక్స్‌లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన ప్రపంచ నేతగా రికార్డు సృష్టించిన భారత ప్రధాని నరేంద్ర మోదీకి టెక్ ఆంత్రప్రెన్యూర్, ఎక్స్ అధినేత ఎలాన్...
రైలులో టికెట్ లేకుండా ప్రయాణిస్తూ పట్టుబడిన ప్రయాణికుడు చెప్పిన సమాధానం విని టీటీకి మతిపోయినంత పనైంది. ‘నన్నే టికెట్ అడుగుతావా? నాకు కేంద్రమంత్రి...
ఉత్తర ప్రదేశ్ పోలీసుల తాజా ఆదేశాలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. కన్వర్ యాత్ర సాగే మార్గంలోని హోటళ్లు, రెస్టారెంట్లు, దాబాలు, ఇతర ఆహార పదార్థాలు...
నటాషాతో నాలుగేళ్ల బంధానికి ముగింపు పలికినట్లు భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా సామాజిక మాధ్యమం వేదికగా వెల్లడించారు. భార్య నటాషాతో విడాకులు తీసుకున్నట్లు...
కొంతమంది వాహనదారులు ఫాస్టాగులను వాహనం విండ్షీల్డ్పై బిగించడం లేదు. ఈ తరహా వాహనదారుల కారణంగా టోల్ గేట్ల వద్ద చెల్లింపుల విషయంలో ఇబ్బందులు...
ఉత్తరప్రదేశ్‌లో రైలు ప్రమాదం జరిగింది. చండీగఢ్-డిబ్రూగడ్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. గోండా – మన్కాపూర్ సెక్షన్లో ఈ ప్రమాదం జరిగింది. ఈ...
ప్రైవేటు సంస్థల్లో స్థానికులకు రిజర్వేషన్ కల్పించే బిల్లుకు కర్ణాటక ప్రభుత్వం బ్రేకులు వేసింది. ఈ బిల్లుకు టెక్ కంపెనీల నుంచి తీవ్ర వ్యతిరేకత...
వీర మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ యుద్ధ సమయాల్లో ఉపయోగించే ప్రత్యేకమైన ఆయుధం… వాఘ్ నఖ్. ఇది పులి పంజా ఆకారంలో ఉంటుంది....
మహారాష్ట్రలోని గడ్చిరోలిలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. మహారాష్ట్ర-చత్తీస్ గఢ్ సరిహద్దుల్లోని వందోలి అటవీప్రాంతంలో ఈ ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఎదురుకాల్పుల...
బెంగళూరులో ఓ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ధోవతి ధరించి వచ్చిన వృద్ధుడిని ఓ మాల్లో లోనికి రానివ్వలేదు. ప్యాంట్ వేసుకొని వస్తేనే...
ఆర్థిక సంవత్సరం 2023-24కు (మదింపు ఏడాది 2024-25) సంబంధించిన ఆదాయ పన్ను రిటర్న్స్ (ఐటీఆర్)-2024 దాఖలుకు గడువు సమీపిస్తోంది. జులై 31 చివరి...
ఢిల్లీ ముఖ్యమంత్రి, తమ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యంతో జైలు అధికారులు చెలగాటమాడుతున్నారని ఢిల్లీ మంత్రి అతిశీ ఆరోపించారు. సోమవారం ఆమె...
రోగులను అత్యవసరంగా తరలించే అంబులెన్స్ లు రోడ్లపైకి వస్తే… ఎంతటి ట్రాఫిక్ లో కూడా దారి ఇస్తారు. ప్రాణాలకు సంబంధించిన అంశం కావడంతో,...
ఉత్తరాఖండ్‌లోని శివుని ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన కేదార్నాథ్ ఆలయంలో 228 కిలోల బంగారం కనిపించడం లేదంటూ జ్యోతిర్మఠం శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద సంచలన...
దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన పూరీ జగన్నాథ ఆలయంలో రహస్య గది (రత్న భాండాగారం) తెరుచుకుంది. ఒడిశా ప్రభుత్వం నేడు ఈ రహస్య...
తనను గృహ నిర్బంధం చేసినట్లు జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. కశ్మీర్...
ఉత్తరప్రదేశ్ లోని ఫతేపూర్ జిల్లాలో విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. వికాస్ దూబే అనే 24 ఏళ్ల యువకుడిని 40 రోజుల వ్యవధిలో ఏకంగా...
రాధికా మర్చంట్ మెడలో తాళికట్టిన అనంత్ అంబానీ.. అంగరంగ వైభవంగా జరిగిన పెళ్లి యావత్ దేశం దృష్టిని ఆకర్షించిన ముకేశ్ అంబానీ తనయుడు...
జమ్మూ కాశ్మీర్ హై కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుని అర్ధరాత్రి అరెస్టు చేసిన పోలీసులున్యాయవాది నజీర్ అహ్మద్ రోంగా పై ‘పబ్లిక్ సేఫ్టీ...
మద్దతుగా నిలిచిన ఎయిర్‌లైన్స్ జైపూర్ ఎయిర్‌పోర్టులో సీఐఎస్ఎఫ్ అధికారి చెంప ఛెళ్లుమనిపించిన స్పైస్‌జెట్ మహిళా ఉద్యోగినిని పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. అయితే,...
మహారాష్ట్రలో ప్రొబేషన్ లో ఉన్న పూజా ఖేడ్కర్ అనే ట్రైనీ ఐఏఎస్ అధికారి దర్పానికి సంబంధించి కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. పూణే...
పూరీ జగన్నాథుడి భాండాగారం దాదాపు 46 ఏళ్ల తర్వాత తిరిగి తెరుచుకోనుంది. స్వామికి చెందిన విలువైన ఆభరణాలను లెక్కించేందుకు భాండాగారం తలుపులు తెరవనున్నారు....
ప్రధాని మోడీకి రష్యా అత్యున్నత పురస్కారం పట్ల పొంగులేటి సుధాకర్ రెడ్డి హర్షం …ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్ తో...
దేశ ఆర్థిక రాజధాని ముంబైని భారీ వర్షాలు ముంచెత్తాయి. నైరుతి రుతుపవనాలు విస్తరించడంతో మహారాష్ర్ట పరిధిలో వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో రాష్ట్ర రాజధాని...
ప్రపంచ ప్రసిద్ధి చెందిన పూరీ జగన్నాథ రథయాత్ర అత్యంత ఘనంగా ప్రారంభమైంది. ఒడిశాలోని పూరీ పుణ్యక్షేత్రం నేడు ఇసుకేస్తే రాలనంతగా భక్తులతో క్రిక్కిరిసిపోయింది....
పూరి అనగానే ‘ఆషాఢ విదియ’ రోజున అక్కడ జరిగే రథోత్సవమే కళ్లముందు కదలాడుతుంది. ప్రపంచంలో మరెక్కడా ఈ స్థాయిలో జరిగే రథోత్సవం లేదు....
త్రిపురలో హెచ్ఐవీ కలకలం సృష్టిస్తోంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 47 మంది విద్యార్థులు హెచ్ఐవీ బారినపడి మృతిచెందారు. మరో 828 మంది విద్యార్థులకు హెచ్ఐవీ...
ఫుడ్ డెలివరీ ఏజెంట్స్‌గా వచ్చి దాడి! తమిళనాడు రాజధాని చెన్నైలో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్మ్ స్ట్రాంగ్ దారుణ...
పీజీ మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్–పీజీ ప్రవేశపరీక్ష కొత్త తేదీలు విడుదలయ్యాయి. ఈ ప్రవేశ పరీక్షను ఆగస్టు 11న నిర్వహించాలని నేషనల్...
నిఘా వర్గాల హెచ్చరికతో రాహుల్ గాంధీ ఇంటి వద్ద హై సెక్యూరిటీ-ఇంటి చుట్టూ 24 గంటల భద్రతజెడ్ ప్లస్ భద్రత కలిగిన రాహుల్...
టీ20 ప్రపంచకప్ సాధించిన విజయగర్వంతో స్వదేశంలో అడుగుపెట్టిన టీమిండియా… నేరుగా ఢిల్లీలోని ప్రధాని మోదీ నివాసానికి చేరుకుంది. ప్రధాని అందర్నీ ఆప్యాయంగా పలకరించారు....
ఇటీవల బెయిల్ పై విడుదలైన హేమంత్ సోరెన్ నేడు ఝార్ఖండ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఐదు నెలల తర్వాత మళ్లీ ఝార్ఖండ్...
హత్రాస్ ముమ్మాటికీ కుట్రే … కోర్టులో భోలే బాబా లాయర్ముందుగానే అనుమతులు తీసుకున్నాంబాబా వెళ్లిన తర్వాతనే దురదృష్టకర సంఘటన జరిగింది ..‘బాబా రావాలి..భోలే...
భారత్‌లోని పది ప్రధాన నగరాల్లో స్వల్పకాలిక వాయు కాలుష్యానికి ఏటా సుమారు 33 వేల మంది బలవుతున్నట్టు లాన్సెట్ ప్లానెటరీ హెల్త్ అనే...
అగ్నివీరుడి కుటుంబానికి ఇప్పటికే రూ. 98 లక్షలు చెల్లించాం.. విధి నిర్వహణలో అమరుడైన ‘అగ్నివీరుడు’ అజయ్ కుమార్ కుటుంబానికి పరిహారం కింద రూ....
హథ్రాస్ పాపం ఎవరిదీ …తొక్కిసలాటలో రక్తపాతం 122 మంది మృతి …పరారీలో భోలే బాబాసత్సంగ్కు 80 వేల మందికే అనుమతి2.5 లక్షల మంది...
ఉత్తరప్రదేశ్‌లోని హథ్రాస్‌లో చోటుచేసుకున్న ఘటనలో మృతుల సంఖ్య 122కి చేరుకుంది. రతిభాన్పూర్లో భోలే బాబా సత్సంగం సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో వందలమంది ప్రాణాలు...
యూపీలోని హథ్రాస్‌లో ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి 100 మందికి పైగా భక్తులు మృతి చెందారు. మృతి చెందిన వారిలో మహిళలు,...
ఈ ఏడాది ఏప్రిల్ 14న బాంద్రాలోని బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ ఇంటి వెలుపల కాల్పుల ఘటన కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగుచూశాయి....
విపక్షాల విమర్శల నేపథ్యంలో అమల్లోకి వచ్చిన కొత్త క్రిమినల్ చట్టాలు..నేటి నుంచి దేశవ్యాప్తంగా ఆచరణలోకి వచ్చిన మూడు క్రిమినల్ చట్టాలుమధ్యప్రదేశ్లో రాత్రి 12.20...
146 మంది ఎంపీలను సస్పెండ్ చేసి ఆ బిల్లులను ఆమోదించారు.. కొత్త నేర చట్టాలపై ప్రతిపక్షాల ధ్వజం పార్లమెంట్ ఉభయ సభలలో 146...
మన దేశంలో నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్ హెచ్ఎం) పరిధిలో జిల్లా ఆసుపత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ప్రైమరీ హెల్త్ సెంటర్లు, ఆయుష్మాన్...
తిరుగులేని ఆటతీరుతో టీ20 వరల్డ్ కప్ కైవసం చేసుకున్న టీమిండియాపై అభినందనల వెల్లువ కొనసాగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరల్డ్ కప్ విన్నింగ్...
ప్రయాణికులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఇద్దరు లోకోపైలట్లు తమ రైలు ఇంజెన్‌కు అత్యంత ప్రమాదకర రీతిలో రిపేర్లు చేశారు. వారిలో ఒకరు ఏకంగా...
అమల్లోకి పేపర్ లీకుల నిరోధక చట్టం.. నీట్, యూజీసీ-నెట్ పరీక్ష పేపర్ లీకుల అంశం దేశంలో కలకలం రేపుతున్న నేపథ్యంలో కేంద్రం ఈ...
దేశంలోని 40 విమానాశ్రయాలకు గుర్తు తెలియని వ్యక్తి నుంచి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. పాట్నా, కోయంబత్తూరు, జయపుర, వడోదర సహా పలు...
రైతులకు తోడ్పాటు అందించేందుకు కేంద్రం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పేరిట ఏడాదిలో మూడు విడతలుగా ఆర్థిక సాయం అందిస్తున్న సంగతి తెలిసిందే....
‘ఐస్‌క్రీమ్ కోన్‌లో మనిషి వేలు’ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఈ ఘటనపై దేశంలో తయారీ, నిల్వ, విక్రయాలను పర్యవేక్షించే కేంద్ర ప్రభుత్వ సంస్థ ‘ఎఫ్ఎస్ఎస్ఏఐ’...
కార్యాలయాలకు ఆలస్యంగా వచ్చే ఉద్యోగులపై కేంద్రం సీరియస్ అయింది. ఇలాంటి వారితో సంబంధిత అధికారులు కఠినంగా వ్యవహరించాలని సిబ్బంది మంత్రిత్వ శాఖ ఆదేశించింది....
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన చినాబ్ బ్రడ్జి నిర్మాణం దాదాపుగా పూర్తయ్యింది. ఇటీవలే రైల్వే శాఖ వంతెనపై రైలును ప్రయోగాత్మకంగా నడిపింది....
ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపుర్‌లో ఇవాళ భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఆ ఎదురుకాల్పుల్లో 8 మంది నక్సలైట్లు, ఒక జవాను మృతిచెందారు. మరో ఇద్దరు జవాన్లు...
ఒడిశా ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాఝీ పేరును బీజేపీ ఖరారు చేసింది. ఒడిశాలో 24 ఏళ్ల బీజేడీ విజయపరంపరకు బీజేపీ ఇటీవలి అసెంబ్లీ...
లోక్‌సభ స్పీకర్ ఎన్నిక ఎప్పుడంటే.. కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన విషయం తెలిసిందే. నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు....
తెలంగాణ ప్రజలను దృష్టిలో పెట్టుకొని తాను ఆ ప్రాంతానికి న్యాయం చేసే ప్రయత్నం చేస్తానని కేంద్రమంత్రి, టీడీపీ నేత రామ్మోహన్ నాయుడు అన్నారు....
బీజేపీ నేతలకే కీలక శాఖలు.. సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయం సాధించడం, నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానమంత్రిగా నిన్న ప్రమాణస్వీకారం చేయడం...
మోడీ ప్రమాణస్వీకారానికి పలువురు ప్రముఖులు హాజరురాజకీయ , సినీ ,వ్యాపారరంగ దిగ్గజాలురాష్ట్రపతి భవన్ లో ప్రమాణ స్వీకారం ప్రధాని నరేంద్ర మోడీ ప్రమాణ...
నరేంద్రమోదీ మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. ఈశ్వరుడి మీద ఆయన ప్రమాణం చేశారు....
నరేంద్ర మోదీ ఇవాళ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. రాత్రి 7.15 గంటలకు ఆయన రాష్ట్రపతి భవన్లో ప్రమాణ...
స్మార్ట్ఫోన్ల తయారీ దిగ్గజం వివో (Vivo) భారత్ మార్కెట్లో తొలి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ‘వివో ఎక్స్ ఫోల్డ్ 3 ప్రో’ను విడుదల చేసింది....
సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయం సాధించిన నేపథ్యంలో, కేంద్రంలో మూడో పర్యాయం నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడనుంది. నూతన ప్రభుత్వ...
కేంద్ర ప్రభుత్వానికి చెందిన నేషనల్ డెవలప్ మెంట్ డెయిరీ బోర్డ్ అనుబంధ సంస్థ మదర్ డెయిరీ కూడా పాల ధరలు పెంచింది. అమూల్...
విమానాలకు బాంబు బెదిరింపులు కొనసాగుతున్నాయి. తాజాగా, ఆకాశ ఎయిర్ విమానానికి బాంబు బెదిరింపు రావడంతో దానిని అహ్మదాబాద్ మళ్లించి అత్యవసరంగా ల్యాండ్ చేశారు....
‘కొత్త కలలు కనాలి.. వాటితో జీవిస్తూ నిజం చేసుకోవడానికి శ్రమించాలి’ అంటూ దేశ యవతకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. స్వామి వివేకానందుడి...
మధ్యప్రదేశ్ లో ఓ పెళ్లి బృందం ట్రాక్టర్ బోల్తాపడటంతో 13 మంది మృతిచెందగా మరో 25 మంది గాయపడ్డారు. మృతుల్లో నలుగురు చిన్నారులు...
విశ్వ నేత మోడీజీకి మరింత సంకల్ప బలం ఇవ్వాలని డాక్టర్ పొంగులేటి పూజలుకందియూర్ గ్రామంలో ప్రత్యేక శివ కాళి పూజ ,హోమం, ఆవుపూజ…మోడీజీ...
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్..మధ్యంతర బెయిల్ గడువు ముగియడంతో నేడు తీహార్ జైలు అధికారుల ముందు సరెండర్...
దేశంలో నిన్న ముగిసిన ఏడో దశ పోలింగ్విడుదలైన ఎగ్జిట్ పోల్స్ఎఎగ్జిట్ పోల్స్ ను పట్టించుకోవాల్సిన అవసరంలేదన్న కేసీఆర్ఎక్కువసీట్లు వస్తే పొంగేదిలేదు …తక్కువవస్తే కుంగేది...
ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదలైన తర్వాత తొలిసారి రాజకీయ విశ్లేషకుడు ప్రశాంత్ కిశోర్ ఎక్స్ ద్వారా స్పందించారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలన్నీ దాదాపుగా...
గత కొన్ని రోజులుగా దేశంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిన్న మహారాష్ట్రలోని నాగపూర్ లో రికార్డు స్థాయిలో 56 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత...
కన్యాకుమారిలో ప్రధాని నరేంద్ర మోదీ 45 గంటల ధ్యానం ముగిసింది. రెండు రోజుల క్రితం ఎన్నికల ప్రచారం ముగియడంతో మోదీ ఏకాంత ధ్యానముద్రలోకి...
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు కాంగ్రెస్ మాజీ చీఫ్, యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ హాజరు కావడంలేదు. అనారోగ్య కారణాలతో తెలంగాణ...
ఓపెన్ ఏఐ సంచలన నివేదిక లోక్‌సభ ఎన్నికలు-2024 ఫలితాలు వెల్లడి కావడానికి నాలుగు రోజుల ముందు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ‘ఓపెన్...
దేశం నిప్పుల కుంపటి… హై అలర్ట్ జారీభానుడి భగభగలకు,తల్లడిల్లుతున్న ప్రజలుతగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలువడదెబ్బతగిలితే తగిన జాగ్రత్తలు తీసుకోవాలివీలైనన్ని శీతల పానీయాలు సేవించాలి...
తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన 45 గంటల ధ్యానంపై కాంగ్రెస్ నేత, సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ చేసిన...
జైల్లో తనను ఎన్ని వేధింపులకు గురి చేసినా తలవంచేది లేదని… ఈసారి జైలుకు వెళ్లిన తర్వాత మరింత వేధింపులకు గురిచేసేలా ప్రయత్నాలు జరగవచ్చునని...
ఉత్తరాది రాష్ట్రాల్లో భానుడు విశ్వరూపం ప్రదర్శిస్తున్నాడు. గత కొన్నిరోజులుగా ఉత్తర భారతదేశం నిప్పుల కుంపటిని తలపిస్తోంది. పలు రాష్ట్రాల్లో ఇవాళ పగటి ఉష్ణోగ్రతలు...
దేశంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మరిన్ని రైళ్లను తక్షణమే పెంచాల్సిన అవసరాన్ని తెలియజేస్తూ ట్వీట్ చేయాలంటూ బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్‌కు కాంగ్రెస్...