అసెంబ్లీలో బీఆర్ యస్ సభ్యులపై మంత్రి పొంగులేటి ఫైర్భూ భారతిని అడ్డుకునేందుకు బీఆర్ యస్ చిల్లర వేషాలుకేసీఆర్ సభకు వచ్చి సూచనలు చేస్తారని...
భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డీవై చంద్రచూడ్ ఇటీవల పదవీ విరమణ చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఆయనకు...
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇవాళ పార్వతీపురం జిల్లాలోని గిరిజిన ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. బాగుజోల అనే గిరిజన...
మహిళా జర్నలిస్టుల సమస్యల పై కమిషనర్ కు వినతిపత్రం…మహిళా జర్నలిస్టులందరికి అక్రిడేషన్లు ఇవ్వాలిప్రతి మీడియా సంస్థలో ఇంటర్నల్ కంప్లెంట్స్ నిబంధన పాటించాలిటియు డబ్ల్యూజే...
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై కేసు నమోదయింది. పార్లమెంట్‌ ప్రాంగణంలో గురువారం ఉదయం చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో...
మీడియా ప్ర‌తినిధిపై దాడి నేప‌థ్యంలో సీనియ‌ర్ న‌టుడు మంచు మోహ‌న్ బాబుపై కేసు న‌మోదైన విష‌యం తెలిసిందే. ఈ దాడి కేసులో ఆయ‌న‌ను...
సహజీవనాలు, స్వలింగ వివాహాలపై కేంద్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రెండూ తప్పుడు పద్ధతులని పేర్కొన్న...
పెట్రోల్ బంక్ పక్కన పార్క్ చేసిన ట్యాంకర్ ను అదుపుతప్పిన ట్రక్కు ఒకటి ఢీ కొట్టింది. దీంతో ఆ గ్యాస్ ట్యాంకర్ పేలి...
లగచర్ల ఘటనలో అరెస్టయిన 16 మంది లగచర్ల రైతులు సంగారెడ్డి జైలు నుంచి విడుదలయ్యారు. ఈ ఉదయం వీరంతా జైలు నుంచి బయటకు...
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులకు సున్నితంగా క్లాస్ పీకారు. మంత్రులు ఎవరెవరు ఎలా పని చేస్తున్నారో అందరి జాతకాలు తన వద్ద ఉన్నాయని,...
వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌నున్న ఐసీసీ ఛాంపియ‌న్ ట్రోఫీ-2025 విష‌యంలో ఇన్నాళ్లు నెల‌కొన్న గంద‌ర‌గోళానికి తెర‌ప‌డింది. ఈ మెగా ఈవెంట్‌ నిర్వహణ విషయంలో ఐసీసీ...
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ముంబై నటి కాదంబరీ జెత్వానీ కేసులో ఏపీ హైకోర్టు గురువారం విచారణ జరిపింది. ఈ కేసులో ఏ2గా...
ఇటీవల కాలంలో చాట్ జీపీటీ విస్తృతంగా ప్రజాదరణ పొందింది. దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మద్దతున్న ఓపెన్ ఏఐ రూపొందించిన ఈ చాట్‌బాట్ మరింత...
వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ నియమితులయ్యారు. పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు...
ఇంత‌కుముందు రోడ్ల‌పై, ఇంటిముందు ఉన్న మ‌హిళ‌ల నుంచి దొంగ‌లు చైన్ స్నాచింగ్ చేయ‌డం చూశాం. కానీ, ఇటీవ‌ల హైద‌రాబాద్‌లో వీటికి భిన్నంగా ఓ...
స్థలం మంజూరుకు అంగీకరించిన సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డు సమీపంలో తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షులు, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారక...
సిపిఎం జిల్లా కార్యదర్శిగా తిరిగి నున్నా42 మందితో కమిటీ ..11 మందితో కార్యదర్శి వర్గం … ఖమ్మం జిల్లా సత్తుపల్లి లో జరిగిన...
కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ ముందు సోమేశ్ కుమార్ , స్మిత సబర్వాల్ ..ప్రశ్నల వర్ష కురిపించిన ఘోష్ కాళేశ్వరం కమిషన్ విచారణ...
ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ అధినేత జగన్ మరోసారి విరుచుకుపడ్డారు. ఆరు నెలలు కూడా తిరగకముందే కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని…...
స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి దూకుడు స్వభావం కొంత ఎక్కువనే చెప్పుకోవచ్చు. తాజాగా మరోసారి ఆయన ఆగ్రహానికి లోనయ్యారు. మీడియాపై అసహనం వ్యక్తం...
అసెంబ్లీని సరిగా నడపలేక పోతున్నారంటూ ప్రభుత్వంపై అక్బరుద్దీన్ దాడి…వాక్ అవుట్ప్రభుత్వాన్ని ఎలా నడిపిస్తారని మండిపాటుసమాచారం ఇవ్వకుండానే చర్చ జరపడం ఏమిటని ఆగ్రహం వీళ్లు...
ఫార్ములా ఈ -కార్ రేసు …కేటీఆర్ పై కేసు నమోదుమరికొందరిపైనా కూడా కేసులువిచారణకు ఏసీబీ ఆదేశాలు తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది....
అప్పుల పాపం బీఆర్ యస్ దే…శాసనసభలో డిప్యూటీ సీఎం భట్టిభట్టి మాటల్లో నిజంలేదన్న ఎమ్మెల్యే హరీష్ రావుబీఆర్ యస్ 10 ఏళ్ళ ఏలుబడిలో...
గంజాయి చాక్లెట్లకు అడ్డాగా హైదరాబాద్…! హైదరాబాద్ గంజాయి చాక్లెట్లకు అడ్డాగా మారుతోంది… నగర పరిధిలో తరచూ ఎక్కడో ఒకచోట గంజాయి చాక్లెట్ల విక్రయాలు...
మణికొండలో హైడ్రా కూల్చివేతలు …స్థానికుల ఆందోళన …బడా వ్యక్తి వత్తిడిమేరకే కూల్చివేతలని ఆరోపణలు హైదరాబాద్ లోని మణికొండలో కూల్చివేతలు చేపట్టారు హైడ్రా అధికారులు....
భూభారతి చట్టం కాకుండానే పత్రికల్లో ప్రకటనలు….సభాహక్కుల ఉల్లంఘన బీఆర్ యస్ప్రజలను ,సభను తప్పుదోవ పట్టించడమేసభాహక్కులను కాపాడాలని స్పీకర్ కు బీఆర్ యస్ వినతిప్రభుత్వ...
బీజేపీ ఎంపీలు నన్ను నెట్టేశారు… నాకు గాయమైంది: లోక్ సభ స్పీకర్ కు ఖర్గే లేఖ అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్...
‘పుష్ప-2’ ప్రీమియర్ షో సందర్భంగా డిసెంబర్ 4న హైదరాబాద్ లోని సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగిన సంఘటన తెలిసిందే. ఈ ఘటనలో...
అమెరికాలోని కాలిఫోర్నియాలో బర్డ్ ఫ్లూ (హెచ్5ఎన్1) కలకలం రేపుతోంది. 34 మంది ఈ వైరస్ బారిన పడడంతో రాష్ట్రంలో ఎమర్జెన్సీ విధిస్తూ గవర్నర్...
పాకిస్థాన్ ప్రభుత్వానికి అగ్రరాజ్యం అమెరికా షాకిచ్చింది. పాక్ ప్రభుత్వ రంగ సంస్థతో పాటు నాలుగు కీలక సంస్థలపై ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించింది. దీర్ఘ...
జమ్మూకశ్మీర్‌లోని కుల్గాంలో ఈ ఉదయం జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. ఉగ్రవాదుల మృతదేహాలను...
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) మేనేజింగ్ డైరెక్టర్ పదవికి తెలుగు వ్య‌క్తి రామమోహన్ రావు అమరను నియ‌మిస్తూ కేంద్రం నిర్ణ‌యం తీసుకుంది....
పార్లమెంట్ లో అధికార, ప్రతిపక్ష ఎంపీల ఆందోళనల సందర్భంగా బీజేపీకి చెందిన ఎంపీ ఒకరు గాయపడ్డారు. స్వల్ప తోపులాట జరగడంతో ఒడిశాకు చెందిన...
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా కొనసాగుతున్నాయి. అధికార, విపక్ష సభ్యుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావుపై మంత్రి...
రూపాయి మారకం విలువ నేడు దారుణంగా క్షీణించింది. డాలర్‌తో పోలిస్తే తొలిసారి 85 రూపాయలకు పడిపోయింది. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ...
ముంబ‌యిలో ఓ లోకల్ రైల్లో తాజాగా షాకింగ్ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఆ రైల్లోని మహిళల కంపార్టుమెంట్‌లోకి ఓ వ్య‌క్తి పూర్తి న‌గ్నంగా ప్ర‌వేశించాడు....
ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ ఆరు నెలల్లో ప్రజలకు చేసిన మంచి ఏమీలేదని మాజీ మంత్రి, వైసీపీ నేత...
వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదయింది. గుంటూరు పట్టణ పరిధిలోని పట్టాభిపురం పోలీస్ స్టేషన్ లో అంబటితో పాటు...
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు పిచ్చెక్కిందని రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్ విమర్శించారు. డాక్టర్ బీఆర్...
ఇరాన్ లో హిజాబ్ ఆంక్షలకు వ్యతిరేకంగా మహిళలు ఉద్యమిస్తున్న వేళ ఆ దేశ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ చేసిన ట్వీట్ సంచలనంగా...
ఎవరి మద్దతు లేకుండా స్వయం కృషితో ఎదిగి సంపన్నులుగా మారిన 200 మంది వ్యాపారవేత్తల జాబితాను ఐడీఎఫ్‌సీ ఫస్ట్ ప్రైవేట్ బ్యాంక్, హరూన్...
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గంట ముందే అసెంబ్లీకి చేరుకున్నారు. తొలి గంటలో ప్రశ్నోత్తరాల...
‘బ‌ల‌గం’ సినిమాతో గుర్తింపు పొందిన‌ జాన‌ప‌ద క‌ళాకారుడు మొగిల‌య్య క‌న్నుమూశారు. కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న మొగిలియ్య.. వరంగ‌ల్‌లోని ఓ ప్రైవేట్ ఆసుప‌త్రిలో చికిత్స...
హోంగార్డులకు ఏపీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. కానిస్టేబుళ్ల భర్తీలో హోంగార్డులను ప్రత్యేక కేటగిరీగా పరిగణించాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు...
ఎవరికైనా లాటరీ తగలడం ఓ అదృష్టం. కానీ అంతకన్నా పెద్ద అదృష్టం ముందుంటే… అది కూడా ఆ లాటరీనే ఆ పెద్ద అదృష్టాన్ని...
ముంబ‌యి తీరంలో బుధ‌వారం ఘోర పడవ ప్రమాదం జరిగింది. ట్రయల్ ర‌న్‌లో ఉన్న ఇండియన్ నేవీ స్పీడ్ బోట్ అదుపు తప్పి ప్యాసింజర్...
జమిలి ఎన్నికలపై కేంద్ర ప్రభుత్వం సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)ని ఏర్పాటు చేసింది. వివిధ పార్టీలకు చెందిన 31 మందితో జేపీసీని ఏర్పాటు...
ప్రధాని మోడీ , అదానీ అనుభందంపై హైద్రాబాద్ లో కాంగ్రెస్ భారీ ర్యాలీపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి , డిప్యూటీ సీఎం భట్టి...
ముంబై తీరంలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, పడవలోని మరో 66 మందిని రక్షించినట్లు పోలీసులు...
రూ.430 కోట్ల వ్యయంతో నిర్మించిన చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను ఈ నెల 28న కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, మరో...
వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనలో అరెస్టైన కొడంగల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డికి బెయిల్ మంజూరైంది. లగచర్ల కేసులో...
హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్ ఘటనలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్‌ను సినీ నటుడు అల్లు అర్జున్ తండ్రి, నిర్మాత అల్లు...
అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన చేశారు. గతంలో అనుమతులిచ్చి తర్వాత రద్దు చేస్తే ఆ కట్టడాలు అక్రమమే...
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ ఈ మధ్యాహ్నం కర్నూలులో పర్యటించారు. కర్నూలులోని జీఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన వైసీపీ రాష్ట్ర...
బీఆర్ఎస్ నేతలపై హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ లేనిపోని కేసులు పెడుతున్నారని, కానీ స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు...
హ‌ర్యానాలోని కర్నాల్ జిల్లాలో 70ఏళ్ల‌ వృద్ధ దంప‌తులు విడాకులు తీసుకున్న ఘ‌ట‌న నెట్టింట‌ చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఉన్నదంతా అమ్మి మ‌రీ రూ.3.7 కోట్ల...
అంత‌ర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన ర‌విచంద్ర‌న్ అశ్విన్ మీడియా స‌మావేశంలో కాస్త భావోద్వేగానికి గుర‌య్యాడు. కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌తో క‌లిసి మీడియాతో మాట్లాడిన...
దేశంలోనే అతిపొడవైన యూ-గర్డర్ (సిమెంట్ దూలం)ను బెంగళూరులోని సబర్బన్ రైల్ కారిడార్‌లో ఉపయోగించారు. బెంగళూరు సబర్బన్ రైల్వే ప్రాజెక్టులో భాగంగా 31 మీటర్ల...
— సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు యువత రకరకాల ప్రయత్నాలు చేస్తోంది.. చాలామంది నడి రోడ్డుపై డ్యాన్సులు, ప్రమాదకరమైన ఫీట్లతో రీల్స్ చేసి...
అమెరికా వెళ్లాలని, అక్కడ ఉద్యోగాలు చేయాలని కలలు కనే భారతీయులకు జో బైడెన్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. విదేశీ నిపుణులను మరింత సులభంగా...
పార్లమెంట్, అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించేందుకు ఉద్దేశించిన జమిలి ఎన్నికల బిల్లులను కేంద్ర ప్రభుత్వం నిన్న (మంగళవారం) లోక్‌సభలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే....
అమెరికా తదుపరి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత దేశానికి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై భారీ మొత్తంలో...
శీతాకాలం కావడంతో దేశవ్యాప్తంగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చలి బాగా ముదిరింది. ఇలాంటి వాతావరణంలో శారీరక చురుకుదనం గణనీయంగా తగ్గుతుంది. చలిని తట్టుకోవడానికి...
దేశం గర్వించదగ్గ ప్రముఖ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికారు. ఆస్ట్రేలియాతో మూడో టెస్ట్ ముగిసిన అనంతరం ప్రెస్...
వారం రోజుల మిషన్ కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్ఎస్) వెళ్లి సాంకేతిక కారణాలతో అక్కడ చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా...
రష్యన్ జనరల్ చివరి క్షణాలు.. ! స్కూటర్ బాంబు పేలడంతో రష్యా నూక్లియర్ ప్రొటెక్షన్ ఫోర్స్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఇగోర్ కిరిల్లోవ్...
అమెరికాలో మరో తెలుగు విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. అతి వేగం అతడి శ్వాసను ఆపేసింది. కనెక్టికట్‌లో ఉంటూ చదువుకుంటున్న పంజాల నీరజ్ గౌడ్...
గత ప్రభుత్వ హయాంలో అదానీతో జరిగిన విద్యుత్ ఒప్పందాలపై ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా...
కాకినాడ యాంకరేజి పోర్టులోని స్టెల్లా ఎల్ పనామా నౌకలో ఉన్న రేషన్ బియ్యాన్ని సీజ్ చేస్తామని, ఆ బియ్యాన్ని నౌక నుంచి అన్...
దేశంలోనే మొత్తం పైప్డ్ గ్యాస్ వినియోగించే రాజధాని నగరంగా అమరావతిని చేస్తామని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అధికారులు ప్ర‌తిపాద‌న‌ల‌తో ముందుకొచ్చారు. పెట్రోలియం అండ్...
పనిలో నుంచి తీసేశారన్న కోపంతో ఓ కార్మికుడు ఆ షాపులోనే చోరీకి పాల్పడి పోలీసులకు దొరికిపోయిన ఘటన శేరిలింగంపల్లి పరిధిలో జరిగింది. పోలీసులు...
అమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సీనియర్ నేత, ఎంపీ సంజయ్ సింగ్‌కు గోవా సీఎం భార్య బిగ్ షాక్ ఇచ్చారు. ఆయనపై వంద...
ప్రజాభద్రత దృష్ట్యా అనుమానిత మొబైల్, టెలిఫోన్, ఇంటర్నెట్ సేవలపై నిఘా కోసం ఇచ్చిన అనుమతిని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు...
మల్లు భట్టి విక్రమార్క తెలంగాణకు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నామని బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో ఆయన...
శాసనసభలో నవ్వులు పూయించిన బావబామ్మర్దుల సంభాషణ…డివిజన్లు ,మండలాలు ఏర్పాటుపై శానసనసభలో చర్చఆసక్తి గొల్పిన మంత్రులు పొంగులేటి …కోమటిరెడ్డి మధ్య చుట్టిరిక ప్రస్తావనబావగారు ఆథరైజ్...
రైతుబీమా డబ్బులు కొట్టేసిన ఏఈఓ.‌.!!గుట్టుచప్పుడు కాకుండా తన ఖాతాలో వేసుకున్న వ్యవసాయ అధికారినిరక్షరాస్యతను, అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని రూ.5లక్షలకు ఎసరుగతంలో పనిచేసిన ప్రాంతాల్లోనూ...
నమ్మకం పెంచుతూ వ్యాపారం విస్తరించాలి…. జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ప్లాస్టిక్ ప్లేట్లు, కవర్ల వాడకం నివారించాలిఇందిరా మహిళా శక్తి యూనిట్ లను క్షేత్ర...
తెలంగాణ శాసనసభ మూడు కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. బీఆర్ఎస్, బీజేపీ సభ్యుల నిరసన మధ్య ఈ బిల్లులకు ఆమోదం తెలిపింది. యంగ్...
సమాజంలో ప్రతిదీ తప్పుగా జరుగుతోందనే అభిప్రాయం పెరుగుతోందని రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ (ఆరెస్సెస్) సర్ సంఘ్‌చాలక్ మోహన్ భాగవత్ ఆందోళన వ్యక్తం చేశారు....
వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తన భార్యను లోబరుచుకుని విశాఖపట్నంలో రూ. 1,500 కోట్ల విలువైన భూములు కొల్లగొట్టారని, ఆయన అక్రమాలు, అసాంఘిక...
హైడ్రా ఏర్పడకముందు ఉన్న నిర్మాణాల జోలికి తాము వెళ్లబోమని, కానీ హైడ్రా ఏర్పడిన తర్వాత చేపట్టిన అక్రమ నిర్మాణాలను మాత్రం కూల్చివేస్తామని కమిషనర్...
జమిలి బిల్లు పార్లమెంట్ లో ప్రవేశ పెట్టేందుకు ఓటింగ్ …269 -198 ఓట్లతో అనుమతి…!బిల్లు ప్రవేశ పెట్టేందుకు డివిజన్ కోరిన విపక్షాలుఅంగీకరించిన ప్రభుత్వంకొత్త...
లగచర్ల రైతులకు సంఘీభావంగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వినూత్న పద్ధతిలో నిరసన తెలిపారు. నల్ల రంగు అంగీలు, చేతులకు బేడీలు వేసుకుని ఎమ్మెల్యేలు అసెంబ్లీకి...
— భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్వాగతం పలికారు. ఏపీ పర్యటనకు వచ్చిన...
ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు కుటుంబ వివాదం సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే. ఈ వివాదం నేపథ్యంలో మోహన్ బాబు భార్య...
‘పాలస్తీన్’ అని రాసి ఉన్న బ్యాగ్‌ను ధరించి పార్లమెంట్‌కు వచ్చి వివాదానికి తెరతీసిన కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకగాంధీ.. ఆ మంటలు చల్లారకముందే మరో...
భారత కుబేరులు ముకేశ్ అంబానీ, గౌతం అదానీ ఇద్దరూ వంద బిలియన్ డాలర్ల క్లబ్ నుంచి బయటకు వచ్చేశారు. వారి వ్యాపారాలతోపాటు వ్యక్తిగత...
నారాయణ హైస్కూలులో దారుణం జరిగింది. క్లాస్ లీడర్ తో ఫిజిక్స్ టీచర్ కొట్టించాడనే ఆవేదనతో ఏడో తరగతి విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హాస్టల్...
తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాల్లో భాగంగా ఈరోజు రాష్ట్ర అప్పులు, రుణ ప‌రిమితిపై డిప్యూటీ సీఎం మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా...
అమెరికా తదుపరి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు న్యూయార్క్ కోర్టు భారీ షాకిచ్చింది. హష్ మనీ కేసులో ఇప్పటికే ట్రంప్ ను దోషిగా...
జార్జియాలోని స్కై రిసార్ట్ లో 12 మంది సిబ్బంది చనిపోయారు. వీరిలో 11 మంది భారతీయులేనని, మరొకరు స్థానికుడని అధికారులు తెలిపారు. రాత్రిపూట...
మంచు తెల్లటి రంగులో ఉంటుందనేది అందరికీ తెలిసిందే. కానీ, అమెరికాలోని మైనే రాష్ట్రం రమ్‌ఫోర్ట్ పట్టణంలో అసాధారణ దృశ్యాలు కనిపించాయి. పట్టణంలోని ఓ...
గురుగ్రామ్ లో రైల్వే స్టేషన్ కు వెళ్లేందుకు క్యాబ్ బుక్ చేసుకున్న ఓ ప్రయాణికుడికి భయంకరమైన అనుభవం ఎదురైంది. త్వరగా రమ్మంటూ మెసేజ్...
ది గ్రేట్ ఇండియ‌న్ క‌పిల్ షోలో తాజాగా ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు అట్లీ పాల్గొన్నారు. తాను నిర్మించిన బేబీ జాన్ మూవీ ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా...
సినీ అండ్ టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (సింటా) పేరుతో సినీ నటి మహిమా గౌర్ (24)కు సైబర్ కేటుగాళ్లు టోకరా వేశారు. హైదరాబాద్‌లోని...
అత్తగారి ఊరిలో ఓ అల్లుడు చేసిన నిర్వాకం గ్రామస్తులందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం గుర్రపుశాల గ్రామంలో వరుసగా...
ప్ర‌స్తుతం జరుగుతున్న బోర్డ‌ర్‌-గ‌వాస్క‌ర్ ట్రోఫీ నేప‌థ్యంలో భార‌త ఆట‌గాళ్ల ప్ర‌ద‌ర్శ‌న విష‌య‌మై త‌న పేరు, ఫొటోతో సోష‌ల్ మీడియా క‌థ‌నాలు రావ‌డంపై భార‌త...
తిరుగుబాటు దళాలు డమాస్కస్‌ను అక్రమించుకున్న నేపథ్యంలో సిరియా దేశాధ్యక్షుడు బషర్ అల్ అసద్ దేశాన్ని విడిచి పారిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన...
పిల్ల‌లులేని ఓ వ్య‌క్తి మూఢ‌న‌మ్మ‌కంతో బ‌తికున్న కోడిపిల్ల‌ను అమాంతం మింగేశాడు. అది కాస్తా గొంతులో ఇరుక్కోవ‌డంతో ఊపిరాడ‌క మృతిచెందాడు. అయితే, అత‌డు చ‌నిపోయినా...
కెనడా రాజకీయాల్లో భారీ సంచలనం చోటుచేసుకుంది. ఆ దేశ ఉప ప్రధాని, ఆర్ధిక శాఖ మంత్రి క్రిస్టియా ఫ్రీలాండ్ తన పదవికి రాజీనామా...