ఖమ్మం పార్లమెంట్ లో పోలైన ఓట్లు 12 లక్షల 41 వేల 135 …76 .09 శాతంఓటింగ్ దూరంగా ఉన్న వారు 3...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విదేశీ పర్యటనకు కోర్టు పచ్చజెండా ఊపింది. కుటుంబ సభ్యులతో కలిసి బ్రిటన్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ దేశాల్లో పర్యటించేందుకు...
…..పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కి మద్దతుగా నిలిచిన ప్రజానీకం కు మంత్రి తుమ్మల ధన్యవాదాలు…..…..అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కి మద్దతుగా...
ఎన్నికల్లో పోలింగ్ శాతం తగ్గుతుంది …అధికార యాత్రంగం , ఎన్నికల సంఘం ఎన్ని ప్రకటనలు చేసిన అధికారులను అప్రమత్తం చేసిన పోలింగ్ శాతం...
కేసు కొట్టివేసేందుకు బాంబే హైకోర్టు నిరాకరణ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు, ఆ పార్టీ నేత నక్కా ఆనందబాబుపై నమోదైన క్రిమినల్...
రైళ్లలో దొంగతనాలకు పాల్పడి దొరికిపోయి పోలీసు దెబ్బ రుచి చూసిన ఓ దొంగ ఆ తర్వాత రూటు మార్చాడు. ఈసారి విమానాల్లో ప్రయాణిస్తూ...
దుమ్ము ధూళితో కూడిన భారీ ఈదురుగాలులు, వర్షం సోమవారం సాయంత్రం ముంబైపై విరుచుకుపడిన ఉదంతంలో పెను విషాదం చోటుచేసుకుంది. భారీ గాలులకు ఘట్...
చంద్రుడి ఉపరితలం అంతటా సమర్థవంతగా, నమ్మకంగా పేలోడ్‌ను సులభంగా రవాణా చేయడమే లక్ష్యంగా అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా బృహత్ ప్రణాళికలు...
ఏపీలో అర్ధరాత్రి 12 గంటల వరకు 78.36 శాతం పోలింగ్.. జిల్లాల వారీగా జాబితా ఇదే చెదురుమదురు హింసాత్మక ఘటనలు మినహా ఆంధ్రప్రదేశ్‌లో...
రాష్ట్ర రెవిన్యూ మంత్రి పొంగేలేటి మరో ముగ్గురు ఎమ్మెల్యేలు వెళుతున్న ఫ్లైట్ కు సాంకేతిక లోపం …శబరిమలై వెళుతున్న రెవిన్యూ మంత్రి ఎమ్మెల్యేలువిమానం...
తెలుగు రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా 96 లోక్ సభ నియోజకవర్గాల్లో ఈరోజు పోలింగ్ జరిగింది. జమ్మూ కశ్మీర్ స్థానంలో 1996 తర్వాత మొదటిసారి...
ప్రభుత్వ సానుకూల ఓటు ఉప్పెనలా పోటెత్తింది ఏపీలో ఇవాళ జరిగిన పోలింగ్ కు ప్రజల నుంచి భారీ స్పందన లభించడం రాజకీయ వర్గాలను...
తెనాలిలో ఇవాళ పోలింగ్ బూత్ వద్ద ఓ ఓటరుకు, స్థానిక ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ కు మధ్య చెంపదెబ్బల వ్యవహారం చోటు చేసుకున్న...
ఏపీలో పోలింగ్ సరళి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఓటరు చైతన్యం వెల్లివిరిసిందని, ఉదయం 7 గంటల...
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మెదక్ లోక్ సభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఈసీకి ఫిర్యాదు చేశారు. రేవంత్ రెడ్డి ఎన్నికల...
ఖమ్మం పార్లమెంట్ పరిధిలో పోలింగ్ ప్రశాంతం… 70 శాతం పైగా పోలింగ్పకడ్బందీ ఏర్పాట్ల మధ్య ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్లుఅక్కడక్కడా మొరాయించిన ఈవీఎంలు...
పోటెత్తిన ఓటర్లు … 6.30 గంటలకే భారీ క్యూలైన్లు.. అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉండటంతో ఏపీలో పండుగ వాతావరణంఏపీ, తెలంగాణలో మొదలైన ఓట్ల...
భారత్ తమ దేశానికి విరాళంగా ఇచ్చిన మూడు మిలిటరీ విహంగాలను నడిపే సామర్థ్యం తమ పైలట్లకు లేదని మాల్దీవుల రక్షణ శాఖ మంత్రి...
ఖమ్మంలో పోలింగ్ సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్,సీపీఓటర్లు ప్రలోభాలకు గురికావద్దన్న కలెక్టర్పోలింగ్ కేంద్రాల వద్ద మంచినీటి సౌకర్యంశాంతి భద్రతల పరిరక్షణకు పటిష్ట...
ప్రజల ఖాతాల్లో డబ్బులు వేస్తే చాలని జగన్ భావించారు… దాని ఫలితం జూన్ 4న తెలుస్తుంది ఏపీలో వైసీపీ అధికారంలోకి రావడంలో కీలకపాత్ర...
తెలంగాణలోని పలు జిల్లాల్లో నేడు వర్ష బీభత్సం నెలకొంది. సంగారెడ్డి, మెదక్ జిల్లాలో గాలివానతో తీవ్ర నష్టం చోటుచేసుకుంది. పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు,...
త్రినయని సీరియల్ లో ‘తిలోత్తమ’గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న బుల్లితెర నటి పవిత్ర జయరామ్ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఆమె మహబూబ్...
జనరల్ ఎలక్షన్స్: ఈవీఎంలతో పోలింగ్ కేంద్రాలకు వెళుతున్న ఎన్నికల సిబ్బంది ఏపీలో రేపు (మే 13) 175 అసెంబ్లీ స్థానాలకు, 25 లోక్...
తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ కు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సోమవారం ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం...
పాక్ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే) రాజధాని ముజఫరాబాద్‌లో ఆందోళనకారులు, భద్రతా దళాలకు మధ్య రేకెత్తిన ఘర్షణలు తీవ్రరూపం దాల్చాయి. ఆందోళనకారుల చేతుల్లో చిక్కుకున్న...
అంతర్జాతీయ మాతృదినోత్సవం: అమ్మకు వందనం చేసిన ప్రముఖులు ఇవాళ అంతర్జాతీయ మాతృ దినోత్సవం. సృష్టిలో అత్యంత విలువైనది అమ్మ… అటువంటి అమ్మ విశిష్టతను...
ఒడిశాలోని అన్ని జిల్లాల పేర్లు, వాటి రాజధానుల పేర్లను నవీన్ పట్నాయక్ ఎలాంటి నోట్స్ చూడకుండా చెప్పలేడని ప్రధాని నరేంద్ర మోదీ ఛాలెంజ్...
ఇజ్రాయెల్‌తో ఉద్రిక్త పరిస్థితుల వేళ ఇరాన్ అధినేత అయతుల్లా అలీ ఖమేనీ సలహాదారు కమల్ ఖర్రాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అణుబాంబు తయారు...
సూర్యుడి ఉపరితలంపై శుక్ర, శనివారాల్లో శక్తిమంతమైన రెండు విస్పోటనాలు సంభవించాయి. దీంతో పెద్ద ఎత్తున సౌర జ్వాలలు ఎగసిపడ్డాయి. ఈ విద్యుదయస్కాంత క్షేత్రాల...
అమెరికాలో భారతీయ విద్యార్థుల మరణాలు ఆందోళన కలిగిస్తున్న వేళ మరో విషాదకర ఘటన జరిగింది. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన ఇద్దరు...
భారతదేశం చుట్టూ ఉన్న హిందూ మహాసముద్రం పెను ప్రమాదంలో పడింది. అది భారతదేశంపైనా తీవ్ర ప్రభావం చూపబోతోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అణుబాంబు సృష్టించే...
ఓటర్లకు డబ్బులు పంచుతూ దొరికిన యువకులు.. ! ఎన్నికలకు ఒక్క రోజు ముందు ప్రలోభాలు మొదలయ్యాయి. డబ్బులు పంచుతూ ఓటర్లను తమవైపు తిప్పుకునే...
ఖమ్మం లోకసభ సాధారణ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు …ఆర్ ఓ విపి గౌతమ్పోలింగ్ ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటలవరకుఖమ్మం లోకసభ...
గెలిపించే భాద్యత మీది …పనిచేసే భాద్యత నాది …నామఖమ్మంజిల్లా సమస్యలపై సమగ్రావగాహన ఉన్నవాడినిఉత్తమ పార్లమెంటేరియన్ గా గుర్తింపు పొందిన వాడినినామ ముత్తయ్య ట్రస్ట్...
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం సాయంత్రం ఆరు గంటలకు ముగిసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు నాలుగో విడత పోలింగ్ జరగనున్న పలు రాష్ట్రాల్లో...
కాకినాడ జిల్లా పిఠాపురంలో సీఎం జగన్ వైసీపీ ఎన్నికల ప్రచార సభకు హాజరయ్యారు. ఈ సభలో సీఎం జగన్ ప్రసంగిస్తూ, దత్తపుత్రుడు అంటూ...
తెలంగాణకు ప్రధాని నరేంద్ర మోదీ ఏమిచ్చారో చెప్పాలని ఏఐసీసీ అగ్రనాయకురాలు ప్రియాంకగాంధీ నిలదీశారు. శనివారం ఆమె వికారాబాద్ జిల్లా తాండూరులో నిర్వహించిన కాంగ్రెస్...
దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల లోక్ సభ ఎన్నికల్లో కడప ఎంపీ...
ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శనివారం కడప చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు కాంగ్రెస్ నేతలు ఘన స్వాగతం...
బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో ప్రాంతీయ పార్టీలు సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని ఎన్డీఏ...
ఆంధ్రప్రదేశ్ లో సోమవారం (ఈ నెల 13) జరగనున్న అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ముగిసింది. ఎన్నికల విధుల్లో...
ఆంధ్రప్రదేశ్ లో లోక్ సభ ఎన్నికలతోపాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతుండటంతో రాజకీయ పార్టీల మధ్య పోటీ హోరాహోరీగా సాగుతోంది. ఈ నేపథ్యంలో...
పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత ఎన్సీపీ, శివసేన పార్టీలు మళ్లీ ఒక్కటవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ పరోక్షంగా సూచించారు. ఈమేరకు మహారాష్ట్రలోని నందర్బార్...
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌కు ఇంకా రోజు మాత్రమే మిగిలివుంది. నేటితో (శనివారం) ప్రచారం ముగియనుండగా.. ఎల్లుండి సోమవారం ఓటింగ్...
చంద్రబాబును గెలిపించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని, చంద్రబాబు శిష్యుడైన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కుట్రలో కీలక పాత్ర పోషిస్తున్నారంటూ ఏపీ సీఎం జగన్...
గత రెండు దశాబ్దాలకు పైగా కాలంలో అత్యంత శక్తిమంతమైన సౌర తుపాను శుక్రవారం భూమిని తాకింది. ఇందుకు సంబంధించిన ఖగోళ కాంతి ఆకాశంలో...
ఉద్యోగవ్యాపారాల రీత్యా వివిధ దేశాల్లో ఉంటున్న ప్రవాస భారతీయులు స్వదేశానికి నిధుల వరద పారించారు. ప్రపంచ బ్యాంకు, వలసలపై వరల్డ్ మైగ్రేషన్ 2024...
ఈ ఏడాది ప్రపంచంలోని అత్యుత్తమ ఆసుపత్రిగా అమెరికా రోచస్టర్‌లోని మాయో క్లినిక్ రికార్డులకెక్కింది. అంతేకాదు, అత్యుత్తమమైన ఐదు ఆసుపత్రుల్లో నాలుగు అమెరికా ఆసుపత్రులే...
జియో ఫైబర్, జియో ఎయిర్ ఫైబర్ యూజర్ల కోసం రిలయన్స్ జియో మరో ఆకర్షణీయమైన ప్లాన్ తీసుకొచ్చింది. రూ. 888తో పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ను...
పాలస్తీనాకు భారత్ మరోసారి అండగా నిలిచింది. ఐక్యరాజ్యసమితిలో పాలస్తీనాకు పూర్తిస్థాయి సభ్యత్వం కోరుతూ శుక్రవారం ప్రవేశపెట్టిన ముసాయిదా తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసింది....
భవిష్యత్ కాలంలో కాంగ్రెస్ పార్టీ తన రాజకీయాలను మార్చుకోవాల్సిన అవసరం ఉందని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీ...
నియంతృత్వానికి వ్యతిరేకంగా దేశంలోని 140 కోట్ల మంది ప్రజలు ఉమ్మడిగా పోరాడాలని ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. దేశాన్ని...
ఖమ్మం ఎంపీ ఎన్నిక … కాంగ్రెస్ ,బీఆర్ యస్ నువ్వా నేనా …జిల్లాలో ముగ్గురు మంత్రులకు సవాల్ గా మారిన ఎన్నికప్రతిష్టాత్మకంగా తీసుకున్న...
బీజేపీకి 400 సీట్లు వస్తే పెట్రోల్ ధర రూ.400 దాటడం ఖాయమని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ఆయన బస్సు యాత్ర సిద్దిపేటకు...
తెలంగాణలో ఈసారి అత్యధిక స్థానాలు గెలుస్తామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆయన ఎన్టీవీ ముఖాముఖిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… లోక్...
ఈ నెల 13న ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో, హైదరాబాద్ నుంచి వలస జీవులు భారీ ఎత్తున...
నా జిల్లాకు వచ్చి నన్ను అవమానిస్తారా? నా చరిత్ర తెలుసుకో: డీకే అరుణను పక్కన పెట్టుకొని… నా జిల్లాకు వచ్చి నన్ను అవమానిస్తావా?...
ఖమ్మం ఫలితంపై నామ విశ్వాసం …ఫలితం అనూహ్యంగా ఉంటుందని ధీమా..!ప్రజల దీవెన తనకు కొండంత అండగా ఉందన్న నామవాగ్దానాల అమల్లో వైఫ్యలం …కాంగ్రెస్...
కడప లోక్ సభ స్థానం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నేడు కడపలో మీడియా సమావేశం నిర్వహించారు....
మోదీ గ్యారంటీ అంటే దేశ భద్రత, సామాజిక భద్రతకు, అభివృద్ధికి గ్యారంటీ అని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. మోదీ గ్యారంటీ అంటే...
ఇండియాలో రెండవ అతిపెద్ద టెలికం ఆపరేటర్‌గా ఉన్న భారతి ఎయిర్‌టెల్ యూజర్లకు గుడ్‌న్యూస్. భారత్‌లో అత్యంత ఆదరణ కలిగిన ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో ఒకటైన...
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుపై అరెస్టు వారెంట్...
తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత ఎన్నికల ప్రచారంలో పొరపాటున నోరుజారారు. బీఆర్ఎస్ కరీంనగర్‌ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్‌కు...
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఊరట లభించింది. సుప్రీంకోర్టు నేడు కేజ్రీవాల్ కు మధ్యంతర...
హైదరాబాద్ లోని షాద్ నగర్ లో ఎన్నికల ప్రచారంలో మహారాష్ట్ర ఎంపీ, సినీనటి నవనీత్ కౌర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై షాద్ నగర్...
పొర‌పాటున చంద్ర‌బాబుకు ఓటు వేస్తే మ‌ళ్లీ పాత రోజులే వ‌స్తాయ‌న్న సీఎ.. ఏపీలో ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ గుంటూరు జిల్లా...
ప్రముఖ పర్యాటక దేశం మాల్దీవులు పశ్చాత్తాపం వ్యక్తం చేసింది. భారతీయుల ‘బాయ్ కాట్ మాల్దీవ్స్’ నినాదంతో దెబ్బకు దిగి వచ్చింది. ప్రధాని మోదీ...
ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన కేదార్‌ నాథ్‌ ఆలయం శుక్ర‌వారం ఉద‌యం తెరుచుకుంది. వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య ఉదయం 7 గంటలకు...
భారత ఎన్నికల్లో అమెరికా జోక్యం చేసుకుంటోందంటూ రష్యా చేసిన ఆరోపణల్ని అగ్రరాజ్యం తోసిపుచ్చింది. భారత్ సహా ఏ దేశ ఎన్నికల్లోనూ తాము జోక్యం...
న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన పద్మ అవార్డుల వేడుకలో వందేళ్లు దాటిన విదేశీయురాలు భారతతీయ సంప్రదాయ చీరకట్టులో వచ్చి అందిరి దృష్టినీ ఆకర్షించారు....
తమిళనాడులోని కడలూర్ లో ఓ వ్యక్తికి కారు కొన్న ఆనందం తొలి రోజే ఆవిరైంది. ఎంతో ముచ్చటపడి కొనుక్కున్న కారు మొదటి డ్రైవింగ్...
ఈ లోకసభ ఎన్నికల్లో పొరపాటున మోదీ గనక మళ్ళీ అధికారంలోకి వస్తే.. దేశంలో ఇవే చివరి ఎన్నికలు అవుతాయని, రాజ్యాంగాన్ని ఎత్తివేసి ఆయన...
మంచుకొండ రోడ్డు షోలో నామ నాగేశ్వరరావు, పువ్వాడ అజయ్ కుమార్, వద్దిరాజు రవిచంద్ర పార్లమెంట్ ఎన్నికల్లో మోసపూరిత కాంగ్రెస్ ను తరిమికొట్టి, కారు...
కేంద్ర హోంమంత్రి అమిత్ షా తనను భయపెట్టాలని చూస్తున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు. సీబీఐ, ఈడీ, ఐటీలను ప్రయోగించినట్లు తనపై...
ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామన్న బీజేపీతో చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఎలా జతకడతారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబుది...
ఫ్లాట్ కొందామనుకుంటే.. మన దగ్గర ఎక్కడైనా, ఎంత ఖరీదైనా సరే మహా అయితే చదరపు గజానికి 10, 20 వేల రూపాయలు పలుకుతుంది....
తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో గాంధీ భవన్‌లో...
తమిళనాడులోని విరుదు నగర్ జిల్లా శివకాశి వద్ద ఓ బాణసంచా ఫ్యాక్టరీలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. శ్రీ సుదర్శన్ ఫైర్ వర్క్స్ కంపెనీలో...
ఎన్నికల ప్రచారం ప్రాథమిక హక్కేమీ కాదని… ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిల్ ఇవ్వాల్సిన అవసరం లేదని ఈడీ కోర్టుకు తెలిపింది. కేజ్రీవాల్‌కు...
మెగాస్టార్ చిరంజీవి భారత రెండో అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ అందుకున్నారు. గురువారం సాయంత్రం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా మెగాస్టార్ ఈ...
టీసీఎస్ కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా (సీఈవో), మేనేజింగ్ డైరెక్టర్‌గా (ఎండీ) నియమితులైన కేకే కృతివాసన్ ఆర్థిక సంవత్సరం 2024కిగానూ రూ.25 కోట్లకు...
ప్రాణాలు తీసిన ఈత సరదా… తండ్రి ఎదుటే ముగ్గురు విద్యార్థులు మృతిలబోదిబోమంటున్న రెండు కుటుంబాలు ..సిపిఐ నేతల పరామర్శ వేసవి కాలం మిట్టమధ్యాహం...
వరంగల్ సభలో ప్రధాని మోడీతో బీజేపీ జాతీయనేత పొంగులేటి మాటామంతిడాక్టర్ సుధాకర్ రెడ్డిని దగ్గరకు పిలిపించుకొని పలు విషయాలపై చర్చించిన ప్రధానికర్ణాటక ,తమిళనాడు...
ఖమ్మంలో గుమ్మంలో ఎవరి జెండా ఎగురుతుంది …ముక్కోణపు పోరులో ప్రజలు ఎవరికీ జైకొడతారుకాంగ్రెస్ ను కనికరిస్తారా …?బీఆర్ యస్ అభ్యర్థికి పట్టం కడతారా...
కార్ల‌లో జ‌ర్నీ చేయ‌డం ఎవ‌రికి ఇష్టం ఉండ‌దు చెప్పండి. మ‌న‌కు అనుకూలమైన స‌మ‌యంలో, అనుకున్న టైమ్‌లో గ‌మ్య‌స్థానాల‌కు చేరిపోవ‌చ్చు. ఇలా ఎంతో సౌక‌ర్య‌వంత‌మైన...
అమెరికాలో ఉన్నత చదువుల కోసం వెళ్లిన ఓ తెలంగాణ విద్యార్థి అదృశ్యమయ్యాడు. ఈ నెల 2వ తేదీ నుంచి 25 ఏళ్ల రూపేశ్...
దేశ జనాభాలో మెజారిటీ మతస్తులుగా ఉన్న హిందువుల వాటా గత కొన్ని దశాబ్దాలుగా తగ్గినట్టు ప్రధాని ఆర్థిక సలహా మండలి (పీఎమ్- ఈఏసీ)...
ఇటీవల కురిసిన వర్షాలతో తెలంగాణలో వాతావరణం చల్లబడింది. 5 రోజుల పాటు తెలంగాణలో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. తమిళనాడు,...
ప్రపంచంలోకెల్లా అత్యంత పొడవైన నది ఏది? అని అడిగితే చాలా మంది టక్కున అమెజాన్ లేదా నైల్ పేరు చెబుతారు. మరి ప్రపంచంలోకెల్లా...
ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, విమానం క్రూ మధ్య వివాదం ముదురుతోంది. ఇటీవల మూకుమ్మడి సెలవులు పెట్టి సేవల అంతరాయానికి కారణమైన 25 మంది...
జీవిత భాగస్వామి ఉండగా వేరొకరితో  సహజీవనంలో ఉండే ముస్లింలు హక్కులు పొందలేరని, అలాంటి సంబంధం ఇస్లామిక్ సూత్రాలకు విరుద్ధమని అలహాబాద్ హైకోర్టు బుధవారం...
21వ శతాబ్దపు ఆర్థిక శక్తిగా భారత్ అవతరించనుందని, చైనాకు ప్రత్యామ్నాయ పెట్టుబడుల కేంద్రంగా భారత్ అవతరించనుందని సీఎన్ఎన్ రిపోర్ట్ అంచనా వేసింది. భారత్‌...
ఫుడ్‌ డెలివరీ యాప్‌లో వెజ్ శాండ్‌విచ్ ఆర్డర్ చేసిన మహిళ చివరకు నాన్ వెజ్ శాండ్‌విచ్ డెలివరీ కావడంతో అగ్గిమీద గుగ్గిలమవుతోంది. చికెన్...
‘‘గడచిన ఐదేళ్లుగా అదానీ, అంబానీలపై విమర్శలు గుప్పించిన కాంగ్రెస్‌.. ఎన్నికల ప్రక్రియ మొదలు కాగానే ఎందుకు మౌనం దాల్చిందో స్పష్టం చేయాలి. అదానీ,...
ఆస్ట్రేలియాలో హర్యానా విద్యార్థి నవ్‌జీత్ సంధూ హత్య కేసులో ఇద్దరు భారత విద్యార్థులను పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. విక్టోరియా పోలీస్ హోమిసైడ్...