కేసీఆర్ అనే రావణాసురుడిని నుంచి విముక్తి లభించింది … తన సస్పెండ్ పై తీవ్రంగా స్పందినచిన పొంగులేటి… –భద్రాద్రి రాముడి చెంతకు పంపుతున్నందుకు...
బిఆర్ ఎస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి, జూప‌ల్లి కృష్ణారావుల‌ను ఆ పార్టీ నుంచి స‌స్సెండ్ చేశారు.. ఈ మేర‌కు బిఆర్ఎస...
మూడవసారి కేసీఆర్ కు అధికారం కలగానే మిగులుతుంది..పొంగులేటి,,జూపల్లి ….! ఉద్యమకారులను, బలిదానం చేసిన కుటుంబాలను పట్టించుకోని కేసీఆర్ మీ బాధితులంతా ఐక్యమవుతున్నారు …మూల్యం...
కొత్తగూడెంలో పొంగులేటి ఆత్మీయ సమ్మేళనం …భారీగా హాజరైన ప్రజలు …! ఆటపాటలతో రక్తికట్టించిన సభ … -కొత్తగూడెం నుంచే కాకుండా ఉమ్మడి జిల్లా...
అమరావతిలో సవాళ్లు, ప్రతి సవాళ్లు.. టీడీపీ నేత కొమ్మాలపాటి శ్రీధర్ అరెస్టు! పెదకూరపాడు ఎమ్మెల్యే శంకరరావు, మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ మధ్య మాటల...
ఒక్క రాష్ట్రం పేరైనా చెప్పాలంటూ మోదీకి కేటీఆర్ ఛాలెంజ్…! నిన్న పరేడ్ గ్రౌండ్ లో మోదీ ప్రసంగానికి కేటీఆర్ కౌంటర్ 9 ఏళ్లలో...
కరోనా తర్వాత పెరిగిపోయిన దీర్ఘకాలిక వ్యాధులు..! గుండె సంబంధిత సమస్యలు ఎక్కువ సీవోపీడీ, ఆస్తమా తదితర శ్వాసకోస సమస్యలు రక్తపోటు బాధితుల్లోనూ పెరుగుదల...
ఉంటే ఉండండి.. పోతే పొండి.. బొత్స సత్యనారాయణ సంచలన కామెంట్స్! విజయనగరం జిల్లా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి స్థానిక సమస్యల గురించి...
రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా తీర్పిచ్చిన జడ్జి నాలుక కోస్తాం..కాంగ్రెస్ నేత షాకింగ్ వ్యాఖ్య! ఏప్రిల్ 6న తమిళనాడులోని దిండిగల్‌లో రాహుల్ గాంధీకి మద్దతుగా...
బీహార్ మంత్రి తేజ్‌ప్రతాప్‌కు వారణాసిలో దారుణ అవమానం! మంత్రి దర్శనానికి వెళ్లిన సమయంలో లగేజీని బయట పడేసిన హోటల్ సిబ్బంది ఆయన ఒక్క...
పూజారితో తన్నించుకునేందుకు ఎగబడుతున్న భక్తులు! ఎక్కడంటే..! కర్నూలు జిల్లా చిన్న హోతూరు గ్రామంలో 500 ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయం శ్రీ సిద్ధేశ్వరస్వామి రథోత్సవాల...
‘ఆటో’ చుట్టూ తిరుగుతున్న కర్ణాటక రాజకీయాలు! కర్ణాటకలో 7.7 లక్షల ఆటోలు ఫలితాలను ప్రభావితం చేసే సంఖ్యలో ఆటో కుటుంబాలు తాము అధికారంలోకి...
పొంగులేటి పోటీ ఎక్కడ నుంచి …ఖమ్మమా…? కొత్తగూడెమా …?? ఉమ్మడి జిల్లాలో మూడే జనరల్ స్థానాలు వాటిలో ఖమ్మం , పాలేరు ,...
ఒకే ఆటోకి మూడు రిజిస్ట్రేషన్ నంబర్లు… బెంగళూరు నగరంలో సంచరిస్తున్న ఓ ఆటో ట్విట్టర్ లో దీనిపై ఆరోగ్యకర చర్చ ఇలాంటివి చూస్తే...
ప్రధాని సభలో సీఎం కేసీఆర్ కు కుర్చీ! పరేడ్ గ్రౌండ్స్ సభావేదికపై ముఖ్యమంత్రికి సీటు రిజర్వ్ కేసీఆర్ హాజరుకావట్లేదని తెలిసినా ప్రోటోకాల్ ప్రకారం...
వారంలో ఏడు రోజులూ వీటిని చేస్తే ఆరోగ్యం..! వేకువజామునే నిద్ర లేవడం వల్ల ఊపిరితిత్తులకు మంచి ఆక్సిజన్ అల్పాహారం తప్పకుండా తీసుకోవాలి అర్ధరాత్రి...
బోనీ కపూర్ కారులో 66 కిలోల వెండి వస్తువుల సీజ్… కర్ణాటకలోని దావణగిరె సమీపంలో కారులో గుర్తింపు ఈ కారు బోనీ కపూర్...
తెలంగాణలో అవినీతి ,కుటుంబపాలన పై ప్రధాని మోడీ నిప్పులు… -కుటుంబ పాలన తెలంగాణలో అవినీతిని పెంచి పోషిస్తోందని విమర్శ  -కుటుంబ పాలనకు చరమగీతం...
కరోనా వచ్చిన తర్వాత గుండె పనితీరులో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నట్టు ఇటీవలి కాలంలో వెలుగు చూస్తున్న ఘటనల ఆధారంగా తెలుస్తోంది. గడిచిన...
ప్రధాని నరేంద్ర మోదీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రారంభించారు. ప్లాట్ ఫాంపై సిద్ధంగా ఉన్న...
వచ్చే నెలలో ఎన్నికలు జరగనున్న కర్ణాటకలో ఓటర్లు కాంగ్రెస్ పార్టీవైపే మొగ్గుచూపుతారని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) చీఫ్ శరద్ పవార్ పేర్కొన్నారు....
రాష్ట్రంలోని వ్యాపారులు, దుకాణదారులు, షాపింగ్స్ మాల్స్, రెస్టారెంట్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇకపై వాటిని వారంలో ఏడు రోజులూ 24 గంటలూ...
సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు ప్రారంభించనున్నారు. రేపటి నుంచి రైళ్లు ప్రయాణికులకు అందుబాటులోకి వస్తాయి. ఈ నేపథ్యంలో రైల్వే...
కేసీఆర్ కు పోయేకాలం వచ్చింది.. పోలీసులను నమ్ముకున్నోళ్లు బాగుపడరు: ఈటల రాజేందర్! పేపర్ లీకేజీతో తనకు సంబంధం లేకపోయినా నోటీసులు ఇచ్చారన్న ఈటల...
ఏసీ బోగీల్లో నీళ్లు బంద్.. చైన్‌లాగి నిరసన తెలిపిన రైల్వే ప్రయాణికులు విశాఖ ఎక్స్‌ప్రెస్ ఏసీ బోగీల్లో నీళ్లు బంద్ సికింద్రాబాద్‌లోనే ఫిర్యాదు...
ప్రధాని మోడీ పర్యటన నిరసించండి …కూనంనేని బండి సంజయ్ టెర్రరిస్ట్ కన్నా ప్రమాదకారి పార్లమెంట్ సమావేశాలు జరిగిన తీరు జుగుస్సాకరం అవినీతిపరులు బీజేపీ...
మొన్న పోస్టర్లు.. రేపు ధర్నాలతో మోదీకి స్వాగతం పలకనున్న బీఆర్ఎస్! సింగరేణి బొగ్గు బ్లాకుల వేలాన్ని నిరసిస్తూ రేపు మహాధర్నా చేయాలని కేటీఆర్...
138 ఏళ్ల తర్వాత ఆ వంశంలో తొలి ఆడపిల్ల.. ఎగిరి గంతేస్తున్న దంపతులు! అమెరికాలోని మిషిగాన్‌ రాష్ట్రంలో ఘటన 1885 తర్వాత మళ్లీ...
జైలు నుంచి విడుదలైన బండి సంజయ్.. సీపీ రంగనాథ్ పై ఆగ్రహం! కేసు విషయంలో చెప్పిన మాటలన్నీ నిజమేనని పోలీస్ టోపీపై మూడు...
కేసీఆర్‌తో మ్యాచ్ ఫిక్సింగా..?: మోదీకి సీఎల్పీ నేత భట్టి బహిరంగ లేఖ..! మోదీ తెలంగాణ పర్యటన నేపథ్యంలో భట్టీ ప్రశ్నల పరంపర  కాళేశ్వరంపై...
బీజేపీలో చేరిన కిరణ్ కుమార్ రెడ్డి…! కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సమక్షంలో బీజేపీలో చేరిన కిరణ్ కార్యక్రమానికి హాజరైన లక్ష్మణ్, విష్ణువర్ధన్...
రేపు రెండు వందేభారత్ రైళ్లను ప్రారంభించనున్న ప్రధాని మోదీ! ఏప్రిల్ 8న హైదరాబాద్ వస్తున్న మోదీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో వందేభారత్...
నా సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి క్రాస్ ఓటింగ్ చేయడం తప్పే: మేకపాటి రాజమోహన్ రెడ్డి… ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ...
నంది అవార్డులపై సంచలన వ్యాఖ్యలు చేసిన పోసాని! నంది అవార్డులపై అపోహలు ఉన్నాయన్న పోసాని అవి కమ్మ, కాపు అవార్డులని విమర్శలు నంది...
బీఆర్ యస్ తో ఐక్యత …పోరాటం మా విధానం …సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని … -ఎన్నికలు …పొత్తులు ఎత్తులు కాదు ప్రజా...
సంచలన ఆరోపణలతో జైలు నుంచి మరో లేఖ విడుదల చేసిన సుఖేశ్ చంద్రశేఖర్… ఈసారి కేజ్రీవాల్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ప్రస్తావనతో లేఖ లిక్కర్...
జగన్ ఇవాళ బాగానే కనిపించారు… ఒంటిమిట్ట అనగానే కాలు నొప్పి వచ్చిందా?: అచ్చెన్నాయుడు నిన్న ఒంటిమిట్టలో శ్రీరామ కల్యాణం కాలు బెణికిందంటూ సీఎం...
వనమానే కొత్తగూడెం వెలుగు …ఆయన ఆత్మీయ సమ్మేళనాలు పెట్టవద్దని ఆదేశాలు అబద్దం ..వనమా వర్గం.. -తప్పుడు మాటలు నమ్మవద్దని వనమా అనుయాయుల విజ్ఞప్తి...
ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ ఆహ్వానం పలుకుతారా? కొన్నాళ్లుగా మోదీ రాష్ట్ర పర్యటనలకు దూరంగా  ఉంటున్న కేసీఆర్ ప్రొటోకాల్ పట్టించుకోవడం లేదని బీజేపీ...
ఒకరి తర్వాత మరొకరుగా.. ఆత్మహత్య చేసుకున్న జనగామ ఎస్సై దంపతులు! ఉదయం బాత్రూంలో ఉరేసుకున్న ఎస్సై భార్య భార్య మృతదేహం చూసి కన్నీరుమున్నీరైన...
టెన్త్ పేపర్ లీకేజ్ కేసు.. ఈటల రాజేందర్ కు నోటీసులిచ్చిన పోలీసులు! వాట్సాప్ ద్వారా ఈటలకు క్వశ్చన్ పేపర్ చేరినట్టు పోలీసుల నిర్ధారణ...
బండి సంజయ్ ను విడిచిపెట్టొద్దు.. పీడీ యాక్ట్ పెట్టాలంటూ ఆర్​ఎస్​ ప్రవీణ్​ సంచలన ట్వీట్! ఎస్సెస్సీ పరీక్ష పత్రాల కేసులో అరెస్టయిన బీజేపీ...
మొబైల్ ఫోన్ తో పరీక్షా కేంద్రంలోకి వెళ్తున్న పోలీస్ కమిషనర్ ను ఆపేసిన మహిళా కానిస్టేబుల్… తెలంగాణలో కలకలం రేపుతున్న పేపర్ లీకేజీ...
మిల్లెట్స్ అందరికీ సరిపడకపోవచ్చు..! మిల్లెట్స్ లో ఫైబర్, మంచి పోషకాలు వీటితో కొందరిలో జీర్ణ సంబంధిత సమస్యలు కడుపులో మంట, కడుపుబ్బరం మోస్తరుగా...
హమ్మయ్య.. ఈ సారికి కనికరించిన ఆర్ బీఐ! రెపో రేటు యథాతథం 6.5 శాతం దగ్గరే కొనసాగింపు ఈ నిర్ణయం ప్రస్తుత సమీక్షకే...
పైలట్ సీటు కింద నాగుపాము.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఘటన విమానంలో గాల్లో ఉండగా తన సీటు కింద నాగుపామును...
బండి సంజయ్ పై ఏయే సెక్షన్ల కింద కేసు నమోదు చేశారంటే..! టెన్త్ ఎగ్జామ్ పేపర్ లీక్ కేసులో ఏ1గా బండి సంజయ్...
బాయ్ ఫ్రెండ్ ను పెళ్లాడేందుకు కెనడా నుంచి తిరిగొచ్చిన హర్యానా యువతి గల్లంతు… తల్లిదండ్రుల ఫిర్యాదుతో దర్యాఫ్తు చేసిన పోలీసులు 3 నెలల...
ఆస్ట్రేలియాలో డాక్టర్‌గా పనిచేస్తున్న ఖమ్మం యువకుడు.. చనిపోబోతున్న విషయం తెలిసి ముందుగానే మృతదేహాన్ని ఇంటికి పంపే ఏర్పాట్లు! ఉన్నత చదువుల కోసం ఆస్ట్రేలియా...
కేసీఆర్ దగ్గర అన్ని డబ్బులు ఎక్కడివని దేశమంతా నివ్వెరపోతోంది: ధర్మపురి అర్వింద్… దేశ వ్యాప్తంగా విపక్షాలకు డబ్బులు పంపేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారన్న అర్వింద్...
నాలుగు సార్లు లేఆఫ్స్.. తట్టుకోలేకపోతున్నానంటూ టెకీ ఆవేదన! కెరీర్‌లో నాలుగు సార్లు ఉద్యోగం పోగొట్టుకున్న అమెరికా సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మనసుకైన గాయం నుంచి...
బండి సంజయ్ లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలి: పువ్వాడ అజయ్! టెన్త్ పేపర్ లీకేజ్ కేసులో బండి సంజయ్ అరెస్ట్ మోదీ,...
టెన్త్ పేపర్ లీక్ కేసు.. బండి సంజయ్ కు 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు! టెన్త్ హిందీ క్వశ్చన్ పేపర్ లీకేజ్...
మోడీకి గులాం నబీ ఆజాద్ కితాబు … -కాంగ్రెస్ లో అన్ని పదవులు అనుభవించిన ఆజాద్ కాంగ్రెస్ విసుర్లు -నా పట్ల కాంగ్రెస్...
టీడీపీ అధినేత చంద్రబాబు అధికార పార్టీ వైసీపీపై నిప్పులు చెరిగారు.  విశాఖలోని వి.కన్వెన్షన్ సెంటర్‌లో జరుగుతున్న తెలుగుదేశంలో జోన్ -1 సమీక్షా సమావేశంలో...
నేర దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగపరుస్తోందంటూ సుప్రీం కోర్టును ఆశ్రయించిన ప్రతిపక్షాలకు బుధవారం నిరాశ ఎదురైంది. ఈ విషయంలో ప్రతిపక్షాలు కోరినట్టు మార్గదర్శకాలు...
టెన్త్ పరీక్ష లీకేజీ వ్యవహారంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై వరంగల్...
పదో తరగతి ప్రశ్నపత్రాల లీక్ వెనక బీజేపీ కుట్ర ఉందని, ఆ కుట్ర వెనక ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్...
బండిసంజయ్అరెస్ట్పైస్పందించినఆయనభార్య తనతల్లిచిన్నకర్మకార్యక్రమంలోపాల్గొనకుండాచేశారనిఆవేదన అరెస్ట్చేసేప్పుడుకనీసంట్యాబ్లెట్కూడావేసుకోనివ్వలేదన్నఅపర్ణ నిన్నఅర్ధరాత్రికరీంనగర్లోసంజయ్నుఅరెస్ట్చేసినపోలీసులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ను కరీంనగర్ పోలీసులు అర్ధరాత్రి దాటిన తర్వాత అరెస్ట్ చేసిన...
వివరణ పేరుతో కమ్యూనిస్టులపై షర్మిల విమర్శ … తమ్మినేని క్లాస్! –వైయస్సార్ సీపీ బీజేపీకి బీ టీం అన్న తమ్మినేని వ్యాఖ్యలపై షర్మిల...
పొంగులేటి రాజకీయ అడుగులపై ఆసక్తి …త్వరలో వెండి తెరపై చూపిస్తానంటున్న పొంగులేటి … -ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆత్మీయ సమ్మేళనాలు …అభ్యర్థుల ప్రకటనలు...
భూమి వైపు దూసుకొస్తున్న భారీ గ్రహశకలం! గంటకు 67 వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణం ఫిబ్రవరిలోనే ఈ గ్రహశకలం కదలికలను గుర్తించిన నాసా...
కర్ణాటక అసెంబ్లీకి మే 10న ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో గెలుపును అన్ని ప్రధాన పార్టీలు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. వివిధ పార్టీల...
అమెరికాలో ఓ తెలుగు వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. ఏపీకి చెందిన విశ్వచంద్ కొల్లా బోస్టన్ ఎయిర్ పోర్టు వద్ద బస్సు ఢీకొని మృతి...
పశ్చిమ బెంగాల్‌లో మళ్లీ హింస.. నిలిచిపోయిన రైలు సర్వీసులు! పశ్చిమ బెంగాల్‌లో కొనసాగుతున్న అల్లర్లు హౌరా-బర్ధమాన్ రైల్వే లైన్‌లో మూడు గంటలపాటు రైలు...
జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న (చింతపండు నవీన్ కుమార్)కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. మల్లన్నకు వ్యతిరేకంగా ఎలాంటి ఖైదీ అప్పగింత (ప్రిజనర్ ఇన్...
తెలంగాణలో టెన్త్ ప్రశ్నాపత్రం లీక్… టీచర్ అరెస్ట్…! వికారాబాద్ జిల్లాలో తాండూర్ లో పేపర్ లీక్ పేపర్ లీక్ చేసిన టీచర్ బందెప్ప...
పదేళ్ల కిందట అవినీతిలో పోటీ ఉండేది.. గత ప్రభుత్వాలపై ప్రధాని విమర్శలు! సీబీఐ డైమండ్ జూబ్లీ వేడుకలకు హాజరైన ప్రధాని మోదీ న్యాయానికి...
ముందస్తు ఎన్నికలపై స్పష్టత ఇచ్చిన సీఎం జగన్! వైసీపీ ఎమ్మెల్యేలు, ఇన్చార్జిలు, సమన్వయకర్తలతో సమీక్ష సంవత్సరంలో ఎన్నికలు ఉంటాయన్న సీఎం జగన్ ఎన్నికలు...
రామోజీరావు, శైలజా కిరణ్‌లను విచారించిన  సీఐడీ మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అక్రమ వ్యవహారాలకు సంబంధించిన కేసులో సంస్థ చైర్మన్‌ చెరుకూరి రామోజీరావు,...
రాహుల్ గాంధీకి మధ్యంతర బెయిల్ మంజూరు..! మోదీ అనే ఇంటి పేరుపై రాహుల్ వ్యాఖ్యలు  రాహుల్ పై పరువునష్టం కేసు వేసిన బీజేపీ...
అతిథులకు రూ.500 నోట్లతో స్వీట్లు వడ్డించిన అంబానీలు.. ట్విస్ట్ ఏంటంటే? ముంబైలో గతవారం నీతా ముఖేశ్ అంబానీ కల్బరల్ సెంటర్ ప్రారంభం అట్టహాసంగా...
పేపర్ లీకేజీ కేసులో కీలక పాత్ర రాజేశ్వర్ దే! ఏఈ పేపర్ అమ్మకానికి రూ.40 లక్షలు అడ్వాన్స్ గా రూ.23 లక్షలు తీసుకుని...
డిగ్రీ సర్టిఫికెట్ చూపించేందుకు సిగ్గెందుకు?: ఉద్ధవ్ థాకరే డిగ్రీ సర్టిఫికెట్ చూపించమని అడిగినందుకు రూ. 25 వేలు ఫైన్ విధించారన్న థాకరే అధికారాన్ని...
రైల్లో దారుణం.. తోటి ప్రయాణికుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తి! అళపుజ కన్నూర్ ఎక్స్‌ప్రెస్ రైల్లో ఆదివారం రాత్రి షాకింగ్ ఘటన ఇద్దరు...
రైతులకు మంజూరైన బావుల పనులకు లంచం డిమాండ్.. అధికారి కార్యాలయం ముందు రూ. 2 లక్షలు వెదజల్లిన సర్పంచ్.. ! మహారాష్ట్రలోని ఛత్రపతి...
స్టేషన్‌లో జారిపోయిన చెప్పు.. ప్రయాణికుడి ట్వీట్‌కు రైల్వే అధికారుల నుంచి ఊహించని స్పందన! స్టేషన్ ఘనపూర్ రైలు ఎక్కుతున్న సమయంలో జారిపోయిన చెప్పు...
అనర్హత వేటుతో పెరిగిన రాహుల్ గాంధీ గ్రాఫ్….! -జాతీయ ,అంతర్జాతీయ మీడియా ను ఆకర్షించిన రాహుల్ పై వేటు వార్త -రాహుల్ పై...
తన పతనానికి సుపారీ ఇచ్చారన్న మోదీ… వాళ్ల పేర్లు చెప్పాలన్న కపిల్ సిబాల్… తన సమాధి కట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్న మోదీ పేర్లు బయటపెడితే...
టీడీపీ నేత ఆలపాటి నివాసానికి సుజనా చౌదరి! రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం ఆలపాటి రాజా నివాసంలో సమావేశం హాజరైన సుజనా, నక్కా...
వై నాట్ పులివెందుల అంటున్న వారికి ఇదే మా ఆహ్వానం: పేర్ని నాని పేర్ని నాని ప్రెస్ మీట్ టీడీపీపై విమర్శనాస్త్రాలు సంధించిన...
ఆసక్తికరం.. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ఆపాలంటూ కేంద్రానికి కేటీఆర్ లేఖ! స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్న కేటీఆర్ కార్పొరేట్...
నా కుమారుడ్ని కిడ్నాప్ చేస్తామని బెదిరింపు కాల్స్ వస్తున్నాయి: రాజా సింగ్ ఇటీవల శోభాయాత్రలో రాజాసింగ్ వ్యాఖ్యలు వివాదాస్పదం రాజాసింగ్ పై కేసులు...
ఆ విషయంలో కేసీఆర్ ను మించినవాళ్లు లేరు: రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిన మహారాష్ట్ర రైతు సంఘం నేతలు తెలంగాణలో రైతుల...
ముందు వాళ్ల ఇల్లు చక్కబెట్టుకోవాలి .. కాంగ్రెస్ కు మాజీ ప్రధాని హితవు! ప్రతిపక్ష పార్టీలకు ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయన్న దేవెగౌడ దేశంలో...
ఏటీఎం రిపేర్ చేస్తానంటూ వచ్చి చోరీ…! కామారెడ్డి జిల్లా కేంద్రంలో వెలుగు చూసిన ఘటన ఏటీఎం చెడిపోవడంతో రిపేర్ కంపెనీకి సమాచారమిచ్చిన సిబ్బంది...
పరువు నష్టం కేసుపై అప్పీల్ కు రాహుల్ గాంధీ…! రేపు సూరత్ సెషన్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశం పరువు నష్టం...
నేను బతికే ఉన్నాను: పోప్ ఫ్రాన్సిస్…! బ్రాంకైటిస్ సమస్యతో ఆసుపత్రిలో చేరిన పోప్ ఫ్రాన్సిస్ చికిత్స అనంతరం పూర్తిగా కోలుకోవడంతో తిరిగి వాటికన్...
చాట్‌బాట్‌తో 6 వారాల పాటు చాటింగ్.. చివరకు ఆత్మహత్య! చాట్‌బాట్‌తో ఆరు వారాల పాటు బ్రెజిల్ వ్యక్తి చాటింగ్ పర్యావరణ మార్పులపై చాట్‌‌బాట్‌తో...
చాట్‌జీపీటీతో యువకుడికి రూ.28 లక్షల ఆదాయం! చాట్‌జీపీటీ వినియోగంపై వీడియో కోర్సు ప్రారంభించిన అమెరికా యువకుడు యూడెమీ యాప్‌లో అతడి కోర్సుకు అనూహ్య...
హాట్ ఎయిర్ బెలూన్ లో మంటలు.. ఇద్దరు మృతి!  గాల్లో ఎగురుతుండగా బెలూన్ లో అగ్ని ప్రమాదం ప్రాణ భయంతో కిందికి దూకేసిన...
ప్లీజ్.. ఎన్ కౌంటర్ చేయొద్దు, జైలుకే పంపండి! మెడలో బోర్డుతో యూపీలో పోలీస్ స్టేషన్ కు వచ్చిన దొంగ ఎన్ కౌంటర్ భయంతో...
ఆహారం కోసం పాక్ లో తొక్కిసలాట.. 20 కి చేరిన మృతుల సంఖ్య! దేశంలో గరిష్ఠానికి చేరిన ద్రవ్యోల్బణం తిండి దొరకక అల్లల్లాడుతున్న...
అమెరికాలో టోర్నడో బీభత్సం.. 21 మంది మృతి…! అమెరికాను బెంబేలెత్తిస్తున్న టోర్నడో టోర్నడో ప్రభావానికి గురైన 50 మిలియన్ల మంది బొమ్మల్లా ఎగిరిపోయిన...
కారులో వెళ్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌పై పెట్రోలు పోసి నిప్పటించిన దుండగులు! తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో ఘటన కారులోనే సజీవ దహనమైన బాధితుడు...
ఏపీ పోలీసులకు ఇక్కడేం పని.. గో బ్యాక్: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వివాదాస్పద వ్యాఖ్యలు ఒడిశాలోని కొఠియా గ్రూప్ గ్రామాల్లో పర్యటించిన ధర్మేంద్ర...
ఆర్ఎస్ఎస్ సభ్యులను ఈ శతాబ్దపు కౌరవులన్న రాహుల్ గాంధీపై పరువునష్టం కేసు… ప్రధాని ఇంటి పేరుపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో దోషిగా తేలిన...