ఐర్లాండ్‌లో భారత సంతతికి చెందిన క్యాబ్ డ్రైవర్‌పై దారుణమైన జాతి వివక్ష దాడి జరిగింది. “మీ దేశానికి మీరు తిరిగి వెళ్లిపోండి” అంటూ...
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు దేశ రాజధాని సిద్ధమవుతున్న వేళ, ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోటలో తీవ్ర భద్రతా వైఫల్యం చోటుచేసుకుంది. భద్రతా సిబ్బంది అప్రమత్తతను...
జమ్మూ కశ్మీర్‌కు తిరిగి రాష్ట్ర హోదా కల్పిస్తారంటూ ప్రధాన స్రవంతి మీడియాతో పాటు సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతోంది. ఆర్టికల్ 370ని...
అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. లాస్ ఏంజెలెస్ నగరంలో సోమవారం తెల్లవారుజామున జరిగిన ఓ పార్టీలో దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ...
భారత్‌పై టారిఫ్ (సుంకాలు) మరింత పెంచుతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఇటీవల భారత్‌పై 25 శాతం ప్రతీకార సుంకం విధిస్తున్నట్లు...
దేశంలోని పన్ను చెల్లింపుదారులకు ఆదాయ పన్ను శాఖ శుభవార్త చెప్పింది. పాన్ (శాశ్వత ఖాతా సంఖ్య), టాన్ (పన్ను తగ్గింపు, సేకరణ ఖాతా...
తన జీవితంలో తాను కేవలం రెండుసార్లు కంటతడి పెట్టుకున్నానని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. అమ్మ గుర్తుకు వచ్చినప్పుడు కంటతడి పెట్టుకున్నానని చెప్పారు....
అతి త్వరలో తన అరెస్ట్ ఉండబోతుంది .. కేసీఆర్ సంచలన ప్రకటన!తనను అరెస్ట్ చేస్తే ఎవరు భయపడవద్దుఅది కాళేశ్వరం కమిషన్ కాదు …కాంగ్రెస్...
బీఆర్ యస్ కు ఝలక్ …ఒకే రోజు ముగ్గురు మాజీ ఎమ్మెల్యేల రాజీనామాఒకరి తర్వాత ఒకరు.. ఇద్దరు బీఆర్ యస్ మాజీ ఎమ్మెల్యేలు...
కరీంనగర్ పర్యటనలో మంత్రి తుమ్మల ఫోన్ చోరీ..వెంటనే గుర్తించి స్వాధీనం చేసుకున్న పోలీసులు కరీంనగర్ ఇంచార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సెల్ ఫోన్...
జగన్ సెక్యూర్టీలో మరో 40 ప్రవేట్ గార్డ్స్ …జగన్ సెక్యూరిటీలో కొత్త మార్పులు చేసిన వైసీపీ.జగన్ భద్రత కోసం మరో నలభై మంది...
హైద్రాబాద్ లో దంచికొట్టిన వాన …నదులను తలపించిన రహదార్లుజలమయమై లోతట్టు ప్రాంతాలు … ఇళ్లలోకి నీరుఅమీర్పేట్ మైత్రి వనమా..? సముద్రమా..?ఏం వానరా బయ్.....
మధిరలో బిఆర్ఎస్ కు బిగ్ షాక్..మాజీ ఎమ్మెల్యే కొండబాల కాంగ్రెస్ లో చేరిక .. మధిరకు చెందిన బీఆర్ యస్ సీనియర్ నాయకుడు...
రాష్ట్రాల రుణ పరిమితిపై లోకసభలో ప్రశ్నించిన ఖమ్మం ఎంపీ రఘురాంరెడ్డి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన రాష్ట్రాల నికర రుణ పరిమితి, గత ఐదేళ్లలో...
హైదరాబాద్ మహానగరంలో సోమవారం సాయంత్రం కురిసిన వర్షం ఒక్కసారిగా భయానక వాతావరణాన్ని సృష్టించింది. నగరంలోని అత్యంత రద్దీ ప్రాంతాల్లో ఒకటైన గచ్చిబౌలిలో భారీ...
సిరాజ్ సూపర్… టీమిండియా సంచలన విజయం… ఓటమి అంచున నిలిచిన మ్యాచ్‌లో భారత యువ జట్టు అద్భుతమైన పునరాగమనం చేసింది. మహమ్మద్ సిరాజ్...
అమెరికాలో శాశ్వత నివాసం కోసం ప్రయత్నిస్తున్న వారికి, ముఖ్యంగా వివాహం ద్వారా గ్రీన్ కార్డ్ పొందాలనుకుంటున్న వారికి ఇది షాకింగ్ వార్తే. అమెరికా...
కుంభమేళా మాదిరిగా ఏపీ రాజధాని అమరావతిలో మూడో ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించనున్నట్లు ఆంధ్ర సారస్వత పరిషత్ చైర్మన్ డాక్టర్ గజల్ శ్రీనివాస్...
సోషల్ మీడియా జర్నలిస్టులను అవమానించడం తగదన్న ఎమ్మెల్యేసీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిసోషల్ మీడియా పేరుతో జర్నలిజంలోకి...
ప్లాస్టిక్ కాలుష్యాన్ని ఇప్పటివరకు కేవలం పర్యావరణ సమస్యగానే చూస్తున్నాం. కానీ, ఇది మానవ ఆరోగ్యానికి పెను ముప్పుగా పరిణమించిన సంక్షోభమని ప్రఖ్యాత అంతర్జాతీయ...
ఝార్ఖండ్ రాజకీయాల్లో ఓ శకం ముగిసింది. ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఝార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) వ్యవస్థాపకుడు శిబు సోరెన్ (81)...
దేశ రాజధాని ఢిల్లీలో శాంతిభద్రతల పరిస్థితిపై తీవ్ర ఆందోళన కలిగించే ఘటన చోటుచేసుకుంది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే వీఐపీ ప్రాంతంలోనే ఓ...
తెలంగాణలో సంచలనం సృష్టించిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో జరిగిన భారీ అవకతవకలకు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యక్షంగా, పరోక్షంగా పూర్తి బాధ్యత వహించాలని...
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పినప్పుడు, అందులో 10 శాతం ముస్లింలకు ఇస్తామని కాంగ్రెస్ చెప్పలేదని, పూర్తిగా బీసీలకే రిజర్వేషన్లు ఇస్తే...
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు కోసం బీఆర్ యస్ ఎమ్మెల్యేల మెరుపు ధర్నా …అసెంబ్లీ ఆవరణలో గాంధీ విగ్రహం ముందు ధర్నాకు దిగిన బీఆర్ఎస్...
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత సైన్యం గురించి చేసిన వ్యాఖ్యలపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది....
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వరుసగా సమావేశమయ్యారు. ఆదివారం గంటల వ్యవధిలోనే వీరు రాష్ట్రపతితో...
కామారెడ్డి జిల్లా బిక్కనూరులోని తెలంగాణ యూనివర్సిటీ (టీయూ)లో విషాదం చోటు చేసుకుంది. సౌత్ క్యాంపస్ హాస్టల్ గదిలో ఒక విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది....
యెమెన్ సముద్ర తీరంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. మెరుగైన జీవితం కోసం పొరుగు దేశాలకు వెళ్తున్న ఇథియోపియా వలసదారులతో కూడిన పడవ బోల్తా...
మంత్రి కొండా సురేఖకు షాక్.. క్రిమినల్ కేసు నమోదుకు కోర్టు ఆదేశంకేటీఆర్ పరువునష్టం కేసులో మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్‌ఆమెపై క్రిమినల్...
భారతదేశం నుంచి స్మార్ట్‌ఫోన్ల ఎగుమతులు సరికొత్త శిఖరాలకు చేరాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్) దేశం నుంచి రికార్డు స్థాయిలో...
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మళ్లీ సమ్మె సైరన్ మోగింది. వేతనాల పెంపు కోసం సినీ కార్మికులు సమ్మెకు పిలుపునిచ్చారు. దీంతో సోమవారం నుంచి...
మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పై తీవ్రం వ్యాఖ్యలు చేసిన కవిత..!ఆయన లిల్లీ పుట్ నాయకుడంటూ విమర్శలునా గురించి కామెంట్స్ చేస్తాడా అంటూ...
ప్రపంచంలోనే 7.5 కోట్లు కూడబెట్టిన అత్యంత ధనికుడైన బిచ్చగాడు… వందలు కాదు …వేలు కాదు …లక్షలు కూడా కాదు ఏకంగా ఒక బిచ్చగాడు...
నీటి చుక్క కూడా తెలంగాణ వాటా వదులుకునే ప్రసక్తే లేదు…. డిప్యూటీ సి.ఎం. భట్టికృష్ణ, గోదావరి జిల్లాల వినియోగంలో గత పాలకుల వైఫల్యంబనకచర్ల...
సౌందర్య సంరక్షణ ప్రపంచంలో ఎప్పటికప్పుడు కొత్త పోకడలు వస్తూనే ఉంటాయి. ఇప్పటివరకు మనం ఎర్ర టమాటాల ప్రయోజనాల గురించి విన్నాం. కానీ, ప్రస్తుతం...
దేశ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బుల్లెట్ రైలు ప్రాజెక్ట్‌పై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు....
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం కఠిన వైఖరి అవలంబిస్తోంది. ఈ ప్రాజెక్టును చట్టపరంగా అడ్డుకుని తీరుతామని, తెలంగాణ...
కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ నివాసానికి బాంబు బెదిరింపు రావడం మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో తీవ్ర కలకలం సృష్టించింది. ఆదివారం ఓ...
ఉత్తరప్రదేశ్‌లో ఆదివారం నాడు ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భక్తులతో వెళుతున్న ఒక వాహనం అదుపుతప్పి కాలువలో పడటంతో 11 మంది ప్రాణాలు...
సామాన్యులకు, ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఊరట కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా 35 రకాల నిత్యావసర...
రష్యాలో ప్రకృతి ప్రకోపం కొనసాగుతోంది. ఒకవైపు భారీ భూకంపం, మరోవైపు అగ్నిపర్వతాల విస్ఫోటనంతో అట్టుడుకుతోంది. ఆదివారం కురిల్ దీవుల్లో శక్తివంతమైన భూకంపం సంభవించగా,...
దేశంలో ఏటేటా సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డిజిటల్ స్కాంల బారిన పడి చాలామంది తమ కష్టార్జితాన్ని కోల్పోతున్నారని...
కర్ణాటకలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మస్థలలో జరుగుతున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తవ్వకాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. రెండు దశాబ్దాలుగా వందలాది మందిని...
భారత ఆర్థిక వ్యవస్థ నిర్వీర్యమైపోయిందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ట్రంప్ మాటలను కాంగ్రెస్...
అత్యాచారం కేసులో జైలుపాలైన ఓ యువకుడు బెయిల్ పై బయటకు వచ్చాడు.. తనపై కేసు పెట్టిందనే కోపంతో బాధితురాలిని చంపేందుకు ప్రయత్నించాడు. స్నేహితుడితో...
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తన పార్టీ కార్యకర్తలకు, మద్దతుదారులకు స్పష్టమైన సందేశం ఇచ్చారు. తనను ‘రాజు’ అంటూ పొగడటాన్ని తీవ్రంగా...
దేశంలో అత్యంత ప్రఖ్యాత పర్యాటక కేంద్రాల్లో గోవా ఒకటి. గోవాలోని అందమైన బీచ్‌లు, రాత్రి జీవన శైలి, సాంస్కృతిక వైవిధ్యం పర్యాటకులను విశేషంగా...
దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై తరచూ ప్రయాణించే ప్రైవేట్ వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం ఒక శుభవార్త అందించింది. టోల్ చెల్లింపులను మరింత సులభతరం చేసేందుకు...
అత్యాచారం కేసులో అమెరికా జైలులో శిక్ష అనుభవిస్తున్న తెలుగు యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ముగ్గురు బాలికలపై అత్యాచారానికి పాల్పడిన కేసులో జైలులో ఉన్న...
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై చేసిన సంచలన వ్యాఖ్యల నేపథ్యంలో జర్నలిస్టు పత్రి వాసుదేవన్‌పై పోలీసులు విచారణ ప్రారంభించారు. జూలై 20న ‘99...
దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది రైతులకు ప్రధాని నరేంద్ర మోదీ శుభవార్త అందించారు. ‘పీఎం కిసాన్ సమ్మాన్ నిధి’ పథకంలో భాగంగా 20వ...
75 ఏళ్లు దాటిన వ్యక్తులు కుర్చీ వీడాలని ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ సూచించారని, అయితే మోదీ మాత్రం అందుకు సిద్ధంగా లేరని...
తనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టు ఆదేశాలపై మంత్రి కొండా సురేఖ స్పందించారు....
బీసీ బిల్లు ఆమోదం కోసం రాష్ట్రపతి వద్దకు అఖిలపక్షం…తెలంగాణ క్యాబినెట్ నిర్ణయం..రాష్ట్రపతి వద్ద పెండింగ్ లో బీసీ రిజర్వేషన్ బిల్లుబీసీ రిజర్వేషన్ బిల్లుకు...
‘ఆపరేషన్ సిందూర్’ నిలిచిపోవడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోమారు పాత పాట పాడారు! భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తలెత్తినప్పుడు తాను సరైన...
సికింద్రాబాద్‌లో సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ వ్యవహారం సంచలనం రేపడంతో తెలంగాణ మానవ హక్కుల కమిషన్ (హెచ్‌ఆర్‌సీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసును...
రిఫ్రిజిరేటర్ లోని డీప్ ఫ్రీజర్ లో ఐస్ గడ్డకట్టుకుపోయి, స్థలాన్నంతా ఆక్రమించేయడం తెలిసిందే. దాంతో ఆ ఐస్ ను తొలగించేందుకు చాలామంది డీఫ్రాస్ట్...
జమ్మూకశ్మీర్ లోని దాచిగామ్ లో ఎన్ కౌంటర్ కొనసాగుతోంది. పహల్గామ్ లో దాడికి పాల్పడిన ఉగ్రవాదుల కదలికలకు సంబంధించిన సమాచారంతో దాచిగామ్ లో...
ఆటలాడితే, ఆరోగ్యంగా ఉంటామని అందరం అనుకుంటున్నాం. కానీ రెగ్యులర్‌గా షటిల్ ఆడుతున్న 25 ఏళ్ల యువకుడు మృత్యువు నుంచి తనను తాను కాపాడుకోలేకపోయాడు....
మహారాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం తీసుకొచ్చిన పథకంలో భారీగా అక్రమాలు చోటుచేసుకున్నాయని ప్రభుత్వ ఆడిట్ లో తేలింది. ఏకంగా 14 వేల మంది...
హైదరాబాద్-విజయవాడ మార్గంలో ప్రయాణించే వారి కోసం తెలంగాణ ఆర్టీసీ శుభవార్తను ప్రకటించింది. ఈ మార్గంలోని బస్సుల్లో ఛార్జీలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ...
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన అభిమాని ఒకరు ఇచ్చిన రూ. 72 కోట్ల ఆస్తిని తిరిగి ఇచ్చేశారు. ఈ విషయాన్ని ఆయనే...
పోలవరం – బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ ప్రాజెక్టు పనులను ఇంకా చేపట్టలేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపిందని...
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ‘ఆపరేషన్ సిందూర్’ పై లోక్‌సభలో విపక్షాలు అడిగిన ప్రశ్నల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆపరేషన్...
గిల్, జడేజా, సుందర్ సెంచరీలతో టీమిండియా అద్భుతం… టీమిండియా, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన నాలుగో టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఒకానొక...
బీజేపీ ఎంపీ సీఎం రమేశ్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వివాదంపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, సంచలన వ్యాఖ్యలు చేశారు....
విదేశాల్లో స్థిరపడి… సంపద సృష్టిస్తున్న తెలుగు వాళ్లు జన్మభూమిని మరిచిపోకూడదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. ఐదు రోజుల సింగపూర్ పర్యటనలో భాగంగా...
దేశంలోని విద్యా సంస్థల్లో ఆందోళనకరంగా పెరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలను అరికట్టేందుకు సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా విద్యార్థులకు మానసిక ఆరోగ్యం, మద్దతు...
తెలంగాణ రాష్ట్రానికి వరంగల్ నగరాన్ని రెండో రాజధానిగా చేద్దామని రాష్ట్ర మంత్రి కొండా సురేఖ అధికారులకు సూచించారు. వరంగల్ జిల్లా ప్రగతికి అధికారులు...
యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన ఇద్దరు డీఎస్పీలు మృతి చెందడం దిగ్భ్రాంతికి గురిచేసింది. వారిని...
ఘనంగా టీయూడబ్ల్యూజే (ఐజేయూ )ఖమ్మం జిల్లా 4 వ మహాసభలు…హాజరైన జిల్లా మంత్రులు తుమ్మల ,పొంగులేటి, ఎమ్మెల్యేలు రామదాస్ నాయక్ ,రాగమయిసభలో పాల్గొన్నవందలాది...
ఏపీ, తెలంగాణ నియోజకవర్గాల పునర్విభజన అంశంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజనపై ప్రొఫెసర్ పురుషోత్తం...
జీవో నెంబర్ 49ని తిరిగి తీసుకువస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు సంచలన వ్యాఖ్యలు చేశారు....
ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసిన జగ్‌దీప్ ధన్‌ఖడ్‌కు ప్రతిపక్షాలు వీడ్కోలు విందు ఏర్పాట్లు చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. అనారోగ్య కారణాల దృష్ట్యా ధన్‌ఖడ్...
అశ్లీల, చట్టవిరుద్ధ కంటెంట్‌ను ప్రచారం చేస్తున్నాయని ఆరోపిస్తూ ఉల్లు, ఆల్ట్, దేశీఫ్లిక్స్, బిగ్ షాట్స్ సహా 25 ఓటీటీ (ఓవర్-ది-టాప్) ప్లాట్‌ఫామ్‌లు, వెబ్‌సైట్‌లను...
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలకు సంబంధించి గత మూడేళ్లలో రూ.295 కోట్లు ఖర్చయిందని కేంద్ర విదేశాంగ శాఖ తెలిపింది. ఈ మేరకు...
అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో కేవలం 21 వారాలకే జన్మించిన ఒక బాలుడు ప్రపంచంలోనే అతి తక్కువ కాలంలో పుట్టిన ప్రీమెచ్యూర్ బేబీగా గిన్నిస్...
థాయ్‌లాండ్, కంబోడియా సైనికుల మధ్య సరిహద్దు వెంబడి శుక్రవారం తెల్లవారుజామున రెండో రోజు కూడా ఘర్షణలు తీవ్రమయ్యాయి. కంబోడియా సైన్యం ఆర్టిలరీ, రాకెట్లతో...
ఫుడ్ డెలివరీ యాప్ సంస్థల యూనిఫాం ధరించి వచ్చిన ఇద్దరు యువకులు ఓ నగల దుకాణంలో దొంగతనానికి పాల్పడ్డారు. ఐదారు నిమిషాల్లోనే షాపు...
తెలంగాణ క్యాబినెట్ సమావేశం వాయిదా పడింది. ఈ రోజు సచివాలయంలో జరగాల్సిన క్యాబినెట్ భేటీని సోమవారానికి వాయిదా వేసినట్లు అధికారవర్గాలు తెలిపాయి. ముఖ్యమంత్రి...
రాజస్థాన్‌లోని ఝలావర్ జిల్లాలో ఈ ఉదయం ఒక ప్రాథమిక పాఠశాల భవనం పైకప్పు కూలిన ఘటనలో నలుగురు చిన్నారులు మరణించగా, 17 మంది...
కేంద్ర ప్రభుత్వం మణిపూర్‌లో రాష్ట్రపతి పాలనను మరో ఆరు నెలలు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 13 నుంచి ఇది అమల్లోకి రానుంది....
ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో నకిలీ రాయబార కార్యాలయాన్ని నడిపిన కేసులో హర్షవర్ధన్ జైన్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు జరిపిన దర్యాప్తులో విస్తుపోయే...
ప్రపంచ చిప్ దిగ్గజం ఇంటెల్ తీవ్ర ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటూ భారీ పునర్వ్యవస్థీకరణకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా 25,000 మందికి పైగా ఉద్యోగులను...
ప్రధానిగా నరేంద్ర మోదీ సరికొత్త రికార్డు సృష్టించారు. ఎలాంటి విరామం లేకుండా దేశాన్ని అత్యధిక కాలం పరిపాలించిన ప్రధానిగా ఇందిరాగాంధీ పేరిట ఉన్న...
వెంకటగిరి ఎమ్మెల్యే కే రామకృష్ణ టీటీడీ ఉద్యోగితో వాగ్వాదానికి దిగారు. గురువారం ఉదయం స్వామివారి దర్శనానికి వచ్చిన ఎమ్మెల్యే.. వీఐపీ బ్రేక్‌లో శ్రీవారి...
మధ్యప్రదేశ్‌లోని పన్నాలో ఓ దినకూలీకి అదృష్టం తలుపుతట్టింది. అతనికి తాను పనిచేసే నిసార్ గనిలో ఒకటికాదు రెండుకాదు ఏకంగా 8 వజ్రాలు దొరికాయి....
మహిళా ఏజెంట్ మోసపూరిత మాటలతో దేశం కాని దేశం వెళ్లి అనారోగ్యం బారిన పడ్డ ఓ తెలుగు యువతి దిక్కతోచని స్థితిలో స్వదేశానికి...
ధన్ ఖడ్ రాజీనామా వెనక ఇంత కథ ఉందా…?ఆర్జేడీ ఆరోపిస్తున్నట్లు బీహార్ ఎన్నికల కోసమేనా …??నితీశ్ కుమార్‌ను తప్పించడానికే ధన్‌ఖడ్ రాజీనామా నా...
ప్రభుత్వ లక్ష్యాల సాధనకు అధికారులు సమన్వయంతో పనిచేయాలి….. జిల్లా కలెక్టర్భూ సమస్యల పరిష్కారానికి ప్రణాళికాబద్ధంగా చర్యలు ప్రభుత్వ లక్ష్యాల సాధనకు అధికారులు సమన్వయంతో...
పాడి పంటలను ప్రోత్సహించేందుకు పటిష్ట చర్యలు..మంత్రి తుమ్మలవిజయ డైరీ ఆధునీకరణ ప్రణాళికలు రూపొందించాలిజిల్లాలో పాడిపరిశ్రమ అభివృద్ధి చేయాలిఖర్చు తగ్గించి ఆదాయం పెంచుకోవాలి …...
అమెరికాలోని మోంటానా రాష్ట్రంలో ఓ విమానం అటవీ ప్రాంతంలో కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో పైలట్ తో పాటు ముగ్గురు చనిపోయారు. విమానం గాల్లోకి...
ధన్ ఖడ్ రాజీనామాకు రాష్ట్రపతి ఆమోదం…ధన్ ఖడ్ సేవలను కొనియాడిన ప్రధాని మోడీరాజీనామా ఆమోదిస్తూ సంతకం చేసిన లేఖను హోమ్ శాఖ కు...
నదిలో రిపోర్టింగ్ …జర్నలిస్ట్ కు భయానక అనుభవం..బాలిక మిస్సింగ్‌పై నదిలోకి దిగి రిపోర్టింగ్ చేస్తూ ఆమె మృతదేహంపైనే అడుగు..బ్రెజిల్‌లోని మిరియం నది ఒడ్డున...
ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసిన జగదీప్ ధన్‌ఖడ్.. కారణం ఇదేనా?తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపిన జగదీప్ ధన్‌ఖడ్ఆరోగ్య కారణాలతో...
అంగరంగ వైభవంగా ఆషాడ మాసం బోనాల పండుగ ఖమ్మం రెడ్డి పల్లి గ్రామం మారెమ్మ గుడి ప్రాంతంలో ఆషాడ మాసం బోనాల పండుగను...
వర్షంలో ఆగని డిప్యూటీ సీఎం భట్టి పర్యటన …పలు అభివృద్ధి సంక్షేమ పథకాలకు శ్రీకారంరేషన్ కార్డు అంటే ఆహార భద్రత …93 లక్షల...
పార్టీ బలోపేతానికి కృషి చేయండి : పువ్వాడపువ్వాడను కలిసిన సిపిఐ నూతన నాయకత్వం భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) బలోపేతానికి ప్రజా సమస్యల...
మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ట్రయిల్ రన్ ఈనెల 24 న నిర్వహించాలి – మంత్రి తుమ్మలనేషనల్ హైవే ప్రాంతాల్లో విద్యుత్ లైన్లు...